ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధం అవుతున్నాడు ఎన్టీఆర్. ఎవరిపై అని ఆలోచిస్తున్నారా..? అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. తన 30వ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ కేటాయించి పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీని రూపొందించబోతున్నారు. […]
Tag: movie updates
పవన్ బర్త్‌డే: మోతమోగిపోనున్న వరుస సర్ప్రైజ్లు..టైమింగ్స్ ఇవే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటేనే ఆయన అభిమానుల్లో ఏదో తెలియని వైబ్రేషన్ పుట్టుకొచ్చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరో అయిపోయారు. సినిమాలు, హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న పవన్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ హంగామా చేస్తున్నారు. మరోవైపు పవన్ నటిస్తున్న సినిమాల నుంచి వరుస […]
ఆ వెబ్ సిరీస్ ను రీమేక్ చేస్తున్న సురేష్ బాబు..?
టాలీవుడ్ లో అందులోనూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రిమేక్ ల బాట పట్టాయి. ఒక భాషలో హిట్టు కొట్టిన సినిమాను వేరే భాషలో తీయడానికి నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. దర్శకులు కూడా అలానే చేస్తున్నారు. ఈ తరుణంలో వారి చూపు వెబ్ సీరిస్ ల మీద కూడా పడింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఓ వెబ్ సీరిస్ ను రిమేజ్ చేయడానికి సిద్దమయ్యారు. కొరియన్ వెబ్ సీరిస్ […]
బన్నీ సరసన అనన్య పాండే..?
బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్య పాండే ప్రజెంట్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది. ఈ భామ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో డెబ్యూ కాగా ఆ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. అందం ప్లస్ అభినయంతో పాటు ఈ తరం నటీమణులకు ఉండాల్సిన డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా అనన్యకు ఉన్నాయి. కాగా, […]
101 జిల్లాల అందగాడిని నేనే : అవసరాల
అవసరాల శ్రీనివాస్… ఈ పేరు మన అందరికి సుపరిచితమే. ఒక పక్క నటుడిగా నటిస్తునే మరోపక్క దర్శకుడిగా సినిమాలు తీసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ త్వరలో 101 జిల్లాల్లో కెల్లా అందగాడిని నేనే అంటూ హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’ సినిమా ఆగస్ట్ 27న విడుదలకు సిద్ధం అయినది.చూస్తుంటే ఈ సినిమాలో కామెడీ మాములుగా ఉండదేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో […]
మిల్కి బ్యూటీ మరో సాహసం..?
మిల్కీ బ్యూటీ తమన్నా అంటే చాలా మందికి ఇష్టం. ఆమె స్టైల్, గ్లామర్ కు కుర్రకారు ఫిదా అయిపోతారంతే. టాలీవుడ్ లో రెండు తరాల హీరోలతో ఈ మిల్కీ బ్యూటీ నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో తమన్నా కొన్ని వెస్ సీరిస్ లను చేయాలని అనుకుంటోంది. లాక్ డౌన్ టైంలో చాలా మంది ఓటీటీలపై పడ్డారు. చాలా పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. కొన్ని వెబ్ సీరిస్ లు కూడా బాగా పాపులర్ […]
ఆ ఇద్దరు దర్శకులు పవన్ ని ముంచుతారా…?
ఒకప్పుడు దర్శకులు, రచయితలు వేరువేరుగా ఉండేవారు. కానీ ప్రస్తుతం రచయితలంగా దర్శకులుగా మారారు. దాంతో సెట్‌లో రచయితల అవసరం తగ్గిపోయింది. ఒకవేళ దర్శకుడు వేరే రచయితతో పని చేయించుకున్నా సెట్‌లో మాత్రం అతని పాత్ర అంతంత మాత్రమే. దర్శకుడిని మించిన రచయిత కొన్ని సందర్భాలలో కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ సందర్భమే- పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌లో కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ – రానా నటిస్తున్న `అప్పయ్యయున్ కోషియమ్` సినిమాను రీమేక్ చేస్తున్న విషయం మనందరికి తెలుసు. […]
రంభలా ఆ పాత్రల్లో నటించాలి: ఐశ్వర్య రాజేష్
సీనియర్ నటి రంభలా గ్లామరస్ పాత్రలో నటించాలని చిన్నతనంలో ఆశపడేదాన్ని అని నటి ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా గ్లామర్ పాత్రల్లో నటించడానికి సిద్ధమేనని..అందుకు తగిన కారణం ఉండాలని నటి ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ అమ్మడు తిట్టం ఇరండు (ప్లాన్ బి)లో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించింది. ఇందులో హీరోగా యువ నటుడు సుభాష్ యాక్ట్ చేశారు. కాగా క్రైమ్ త్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య పోలీసు అధికారిగా నటించారు. […]
ఆ కథలంటే చాలా ఇష్టం అంటున్న సమంత..?
హాస్య నటుడు అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ అనే సినిమా తెరకెక్కుతుంది. కొణతాల, బాబా అలీ, శ్రీచరణ్ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఎ.ఆర్.రెహమాన్ శిష్యుడు రాకేశ్ పళిదం ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. ఈ చిత్రంలో అలీ, నరేశ్, పవ్రితా లోకేశ్ ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాకు సంబందించిన మూడో పాటను హీరోయిన్ అక్కినేని సమంత విడుదల చేశారు. సాంగ్ రిలీజ్ చేసిన అంతరం సమంత మాట్లాడుతూ.. ‘నాకు […]