చిరంజీవి, బాబి సినిమాకు మారిన టైటిల్‌..త్వ‌ర‌లోనే..?

మెగా స్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్ట‌ర్ బాబి కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించనుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే..త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ సినిమాకు మొద‌ట అన్న‌య్య అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్టు టాక్ న‌డిచింది. ఇక […]

చెర్రీకి టైటిల్ కొత్తగా ఉంది కానీ వారికి అది పాతే

రామ్ చరణ్ సుకుమార్ కలయికలో వస్తున్న సినిమాకు టైటిల్ తయారైపోయింది. టైటిల్ కొత్తగా ఉన్న అది పాత సినీ తారల అనుభవాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ఉంది. ధృవ వంటి హిట్ కొట్టిన రాంచరణ్ ఇలాంటి కొత్త కాన్సెప్టుకి ఓకే చేసాడు అంటే ఒకింత ఆశ్చర్యం కలగక మానదు, ఇక సుకుమార్ గురించి చెప్పుకుంటే లెక్కల మాస్టర్ అన్ని లెక్కలు వేసుకుంటూ సినిమా తీస్తాడు అంటే అతిసయోక్తే, ఏ సినిమా చేసినా అందులో కొత్తదనం కోసం పరితపించే […]

ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమా టైటిల్ ఇదే

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ అంటే ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎంతో సన్నిహితులు అయిన వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో గ‌తంలో జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి. జ‌ల్సా హిట్ అయితే అత్తారింటికి దారేది ఏకంగా ఇండ‌స్ట్రీ హిట్ అవ్వ‌డంతో పాటు ప‌వ‌న్ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. 2013లో వ‌చ్చిన అత్తారింటికి దారేది త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా కోసం ప‌వ‌న్‌, […]

మ‌హేష్ సినిమాకు మెగాస్టార్ టైటిల్‌

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు – సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. రూ.90 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా మురుగ‌దాస్ స్టైల్లో మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా తెర‌కెక్కుతోంద‌ని తెలుస్తోంది. మ‌హేష్‌బాబు స‌ర‌స‌న ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా టైటిల్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాకు ఎనిమీ – ఏజెంట్ శివ – అభిమ‌న్యుడు అంటూ ర‌క‌ర‌కాల పేర్లు […]