`క్రాక్`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం వరుస చిత్రాలను ఓకే చెస్తూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో తన 67వ చిత్రాన్ని పూర్తి చేసిన రవితేజ..68వ సినిమాను శరత్ మండవ దర్శకత్వంలో చేస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. అలాగే మరోవైపు రవితేజ తన 69వ చిత్రాన్ని `ధమకా`గా ప్రకటించాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించినున్న […]
Tag: Movie News
వరుణ్ తేజ్ కీలక నిర్ణయం..త్వరలోనే గుడ్‌న్యూస్..?!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో `గని` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్ 3న విడుదల కానుంది. అలాగే ఈ మూవీతో పాటు వరుణ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌తో కలిసి `ఎఫ్ 3` చిత్రం కూడా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలు బాలీవుడ్‌లో మార్కెట్‌ను పెంచుకునేందుకు […]
అనుష్క వల్ల ఆ హీరో ఇంట్లో గొడవలు..అసలేమైందంటే..?
అనుష్క శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా చక్రం తిప్పిన అనుష్క.. ప్రస్తుతం సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేసింది. సినిమాల విషయం పక్కన పెడితే.. అనుష్క వయసు 40కి చేరువవుతోంది. అయినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. మరోవైపు అభిమానులు అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందా అని ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో అనుష్క పలువురు హీరోలతో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ […]
చిరంజీవి-అల్లు అర్జున్ మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఇటీవల కాలంలో మల్టీస్టారర్ చిత్రాల హవా భారీగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు సైతం ఎటువంటి ఇగోలకు పోకుండా మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ ఇండస్ట్రీలోకి గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు, వెంకటేష్‌లతో `సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించి మల్టీస్టారర్ చిత్రానికి మంచి ఊపు తెచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పుడు మెగాస్టార్ […]
ఆకాష్ పూరి `రొమాంటిక్`పై రాజమౌళి రివ్యూ..?!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు, యంగ్ హీరో ఆకాష్ పూరి రెండో చిత్రమే `రొమాంటిక్`. కేతికా శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు సైతం చేపట్టారు. ఇక భారీ అంచనాల నడుమ నేడు ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ […]
మళ్లీ ఆ డైరెక్టర్‌కే ఫిక్సైన బన్నీ..ఇక ఫ్యాన్స్‌కు పండగే!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో.. ఈ మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 2020లో విడుదలైన అల వైకుంఠపురములో చిత్రం ఎన్నో రికార్డులను నెలకొల్పుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి తమన్ ఇచ్చిన మ్యూజిన్ మరింత హైలైట్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ సూపర్ హిట్ కాంబోలో మరోసారి రిపీట్ కాబోతోంది. […]
`పుష్ప` థర్డ్ సింగిల్ వచ్చేసింది..ఎలా ఉందంటే?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్‌ను డిసెంబర్ 17న విడుదల కానుంది. విడుదల దగ్గర పడుతుండడంతో.. మేకర్స్ ప్రమోషన్ లో భాగంగా ఒక్కొక్క సాంగ్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన దాక్కో మేక, శ్రీవల్లి పాటలకు భారీ రెస్పాన్స్ రాగా.. తాజాగా థర్డ్ సింగిల్ ` సామీ సామీ` కూడా […]
రీతూ వర్మకు అది చాలా ఉంది..బన్నీ బోల్డ్ కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, అందాల భామ రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రేమ – పెళ్లి ప్రధానంగా సాగే ఈ చిత్రం అక్టోబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసిన అల్లు అర్జున్.. ఓపెన్ అండ్ బోల్డ్ కామెంట్స్ చేశారు. స్టేజ్‌పై […]
ఓ ఇంటిది కాబోతున్న పూజా హెగ్డే.. త్వరలోనే..?!
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులను ఎదుర్కొన్న ఈ భామ.. డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత అపజయం అన్నదే లేకుండా దూసుకుపోతున్న పూజా.. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది. సినిమాల విషయం పక్కన పెడితే.. పూజా హెగ్డే త్వరలోనే ఓ ఇంటిది కాబోతోంది. అవును, సొంత ఇల్లు కట్టుకోవాలనే కల […]