టైగర్ నాగేశ్వరరావు.. 70వ దశకంలో మారిమోగిపోయిన పేరు ఇది. ఏపీలోనే కాకుండా, సరిహద్దు రాష్ట్రాల్లోనూ తమ దొంగతనాలు, దోపిడీలతో గడగడలాడించిన స్టువర్టుపురం దొంగల ముఠాకు నాయకుడే టైగర్ నాగేశ్వరరావు. అయితే ఈయన జీవిత కథ ఆధారంగా రెండు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాస్ మహారాజా రవితేజ `టైగర్ నాగేశ్వరరావు` సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రైమ్ కామెడీ చిత్రాలకు ఫేమస్ అయిన వంశీ ఆకెళ్ళ ఈ మూవీని […]
Tag: Movie News
చిరు మూవీకి తమన్నా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది?
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం `భోళ శంకర్`. మలయాళంలో సూపర్ హిట్ అయిన వేదాళంకు రీమేక్‌గా రాబోతున్న ఈ మూవీలో చిరుకు సోదరిగా కీర్తి సురేష్ నటించబోతోంది. అలాగే హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు తమన్నా ఈ సినిమాకు పుచ్చుకుంటున్న రెమ్యూనరేషన్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. భోళ శంకర్‌కి గానూ తమన్నా రూ.3 కోట్లను […]
సుమ అన్నంత పనీ చేసిందిగా..వైరల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్!
బుల్లితెరపై ముకుఠం లేని మహారాణిలా దూసుకుపోతున్న ప్రముఖ స్టార్ యాంకర్ సుమ త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడని తనదైన శైలిలో ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, త్వరలోనే సినిమా వివరాలను కూడా తెలియజేస్తానని పేర్కొంది. అయితే సుమ అన్నంత పనీ చేసింది. తాజాగా తన రీఎంట్రీ మూవీ ప్రీ లుక్ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసింది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లు వెల్లడించింది. టైటిల్, ఫస్ట్ లుక్ నవంబర్ 6న రిలీజ్ […]
చరణ్-శంకర్ మూవీపై నయా అప్డేట్..!
ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్`ను పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలె పూణెలో ప్రారంభం అవ్వగా.. తాజాగా ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నాడు చరణ్. ఈ విషయాన్ని […]
సమ్మర్‌కి షిఫ్ట్ అయిన `సర్కారు వారి పాట`..కొత్త డేట్ ఇదే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, అదే సమయానికి పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` బరిలోకి దిగుతుండడంతో.. […]
భారత సినీ పరిశ్రమలో ఆ అరుదైన రికార్డు నాగార్జన ఒక్కడిదే..!
టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి పరిచయాలు అవసరం లేదు. సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నాగార్జున.. అంచలంచలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌కు క్రియేట్ చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే టాప్ హీరోల సరసన చేరిన నాగ్.. ఇన్నేళ్ల తన సినీ కెరీర్‌లో ఏ హీరోకి దక్కిన ఓ అరుదైన రికార్డును తన […]
మంచు లక్ష్మి పరువు తీసిన బన్నీ..అసలేమైందంటే?
టాలీవుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. పలు చిత్రాల్లో నటించిన ఈ భామ టాలీవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకున్నా తెలుగు భాష విషయంలో మాత్రం ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. అమెరికాలో ఎక్కువ రోజులు పెరగడం వల్ల..ఆమె తెలుగుపై ఇంగ్లీష్ పదాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆమె ఎక్కడ మాట్లాడినా..? ఏం మాట్లాడినా..? నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ హేళన చేస్తుంటారు. […]
అలాంటి పాత్రపై మోజుపడుతున్న సాయి పల్లవి..!
సాయి పల్లవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న ఈ అందాల భామ.. కామెడీ పాత్రలో నటించాలని మోజుపడుతోంది. ఈ విషయం ఎవరో కాదు ఆమెనే స్వయంగా తెలిపింది. బిజీ షెడ్యూల్స్ నుంచి బ్రేక్ తీసుకొని కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సాయి పల్లవి.. తాజాగా […]
`భీమ్లా నాయక్` నుంచి సిద్ధమైన బ్లాస్టింగ్ అప్డేట్..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్ర `భీమ్లా నాయక్`. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రేపు దీపావళి పండగ సందర్భంగా భీమ్లా నాయక్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. ఈ […]