గోవా బ్యూటీ ఇలియానాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి అస్సలు పడదు. అందుకు వీరిద్దరి మధ్య జరిగిన గొడవే కారణం. అసలు ఆ గొడవేంటి..? వీరిద్దరికీ ఎక్కడ చెడిందీ..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. `దేవదాసు` సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత `పోకిరి` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. పోకిరి హిట్ అనంతరం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ఇలియానా.. వరుస […]
Tag: Movie News
`అఖండ` టీమ్ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్..నిరాశలో బాలయ్య ఫ్యాన్స్?
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. అయితే విడుదల తేదీ దగ్గర […]
సీనియర్ హీరోలకు సై అంటున్న శ్రుతిహాసన్..కానీ, కండీషన్స్ అప్లై?!
చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్లు దొరకడం ఈ మధ్య కాలంలో బాగా కష్టమైపోయింది. ఇలాంటి తరుణంలో అలాంటి హీరోల కోసం మేమున్నాం అంటూ కొందరు బ్యూటీలు ముందుకు వస్తున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా శ్రుతి హాసన్ కూడా చేరింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోయపాటి శ్రీనుతో `అఖండ`ను పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని క్రాక్‌తో హిట్ అందుకున్నగోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ప్రారంభించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ […]
ఆ స్టార్ హీరో కోసం ఐటెం భామగా మారుతున్న చిట్టి..?!
ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు పట్టడం కాస్త కష్టమవుతుందేమో కానీ, చిట్టి అంటే టక్కున పట్టేస్తారు. అనుదీప్ కెవి దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కిన `జాతిరత్నాలు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఫరియా.. చిట్టిగా నటించి ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఈ సినిమాలో ఫరియా నటనకు మంచి మార్కులు పడటంతో.. ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, ఆమె మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ఇదిలా ఉంటే.. మంచి […]
ప్రియుడితో పాయల్ అరాచకం.. ఫొటో చూస్తే షాకే!
పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్.. మొదటి చిత్రంతోనే బోల్డ్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె వరుస సినిమాలు చేసినప్పటికీ.. సరైన హిట్టు మాత్రం కొట్టలేకపోయింది. అయినా ఆమెకు ఆఫర్లు తగ్గడం లేదు. ఇదిలా ఉండగా… పాయల్ ప్రేమాయణం గురించి సంగతి తెలిసిందే. ముంబై కు చెందిన మోడల్ సౌరభ్ థింగ్రాతో ప్రేమలో ఉన్న పాయల్.. త్వరలోనే అతడిని పెళ్లి […]
ఆ నాడు రాధిక లేకుంటే చిరంజీవి పరువు పోయేది..తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి, రాధికలు జంటగా ఎన్నో చిత్రాలు చేయడంమే కాదు.. వెండితెరపై హిట్ పెయిర్‌గానూ గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే చిరు-రాధికలకు ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు. అయినప్పటికీ వీరిద్దరూ అప్పట్లో ఇరవైకి పైగా చిత్రాల్లో నటించారు. చిరంజీవి సరసన అత్యధిక చిత్రాలలో హీరోయిన్ గా నటించిన క్రెడిట్ కూడా రాధికకే దక్కింది. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఒకానొక సందర్భంలో చిరంజీవి పరువును రాధిక కాపాడిందంట. అవును, ఒక సినిమా షూటింగ్ సమయంలో సన్నివేశంలో […]
ఆ వ్యక్తితో అర్థరాత్రి అనసూయ డేట్..ఫొటోలు వైరల్!
బుల్లితెరపై హాట్ యాంకర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అనసూయ భరధ్వాజ్.. `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాతో వెండితెరపైకి అడుగు పెట్టి ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత క్షణం చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అను.. `రంగస్థలం`లో రంగమ్మత్తగా అదరగొట్టేసింది. ఇక ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్న అనసూయ.. తాజాగా తనకు ఇష్టమైన వ్యక్తిని అర్థ రాత్రి డేట్‌కి వెళ్లింది. అంతేకాదు, అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా తన […]
డైలామాలో నివేదా థామస్ కెరీర్.. హిట్టు పడినా కలిసిరాలేదుగా!
నివేదా థామస్.. పరిచయం అవసరం లేని పేరు. మొదట మలయాళ, తమిళ్ చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల భామ.. నాని హీరోగా తెరకెక్కిన `జెంటిల్ మేన్` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నివేదా.. `జై లవకుశ`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ హిట్లను అందుకుంది నివేదా. పైగా ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఈమె […]
నాగ్‌కి నో చెప్పి ఇప్పుడు ఫీలవుతున్న అమలా పాల్..?
అమలా పాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నాయక్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుట్టి.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను ఏర్పర్చుకుంది. ఇక ఈ మధ్య కుడి ఎడమైతే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమలా పాల్.. తాజాగా ఒక బిగ్ ప్రాజెక్ట్‌ను వదులుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ మన్మథుడిగా పేరు సంపాదించుకున్న కింగ్ నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న […]