త్వరలో పునీత్ రాజ్ కుమార్ బయోపిక్.. డైరెక్టర్ ఎవరంటే..!

కన్నడనాట పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ గత నెల 29వ తేదీన మృతి గుండెపోటు కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. పునీత్ చనిపోయి రోజులు గడుస్తున్నా ఆయన అభిమానులు మాత్రం పునీత్ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం లో పునీత్ సమాధి సందర్శనకు రోజూ వేలాదిమంది అభిమానులు వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రతి రోజు ఏదో ఒక విధంగా ఆయన ప్రస్తావన తీసుకు వస్తున్నారు. […]

వామ్మో..స‌మంత ఇలా రెచ్చిపోతే కుర్ర‌కారు త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే!

గ‌త కొన్నేళ్ల నుంచీ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న స‌మంత‌.. ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకున్న విష‌యం తెలిసిందే. చూడ ముచ్చటైన జంటగా అంద‌రి ప్రశంసలు పొందిన వీరిద్దరూ విడిపోవడం అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. ఇక చైతు నుంచి విడిపోయిన త‌ర్వాత వర‌స‌గా వెకేష‌న్ల‌కు, పుణ్య‌క్షేత్రాల‌కు వెళ్లొచ్చిన‌ సామ్‌.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోల‌తో రెచ్చిపోతోంది. తాజాగా గోవా వేదిక‌గా […]

మ‌హేష్ స‌రికొత్త బిజినెస్‌..వామ్మో ఈయ‌న మామూలోడు కాదు?!

సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మ‌హేష్ బాబు.. సొంత టాలెంట్‌తో తండ్రికి మించిన త‌న‌యుడిగా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న మ‌హేష్‌.. తాను సంపాదించిన డబ్బులను నిర్మాణంతో పాటు ప‌లు వ్యాపారాల‌పై ఇన్వెస్ట్ చేస్తూ వ్యాపార‌వేత్త‌గానూ స‌త్తా చాటుతున్నారు. గచ్చిబౌలిలో ఈయ‌న పేరు మీద విలాసవంతమైన `ఏఎంబీ` సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ఉంది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటి. మ‌రోవైపు భార్య న‌మ్ర‌త‌తో క‌లిసి […]

బాల‌య్య అత్తింటివారి నుంచి ఎంత క‌ట్నం తీసుకున్నారో తెలుసా?

నటసార్వభౌమ ఎన్.టి.రామారావు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన న‌ట‌న‌తో స్పెష‌ల్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్న బాల‌య్య‌.. మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ దూసుకుపోతున్నారు. ఇక బాల‌య్య వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. 1982లో వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత అయినా దేవరపల్లి సూర్య రావు గారి అమ్మాయే వ‌సుంధ‌ర దేవి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన […]

వెకేష‌న్ కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఎక్క‌డికి వెళ్లాడో తెలుసా?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రావ్, భార్గవ రామ్‌లతో కలిసి వెకేష‌న్ కోసం విదేశాలు చెక్కేశారు. అయితే కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లార‌న్న‌ది సస్పెన్స్ గా మార‌గా.. ఈ విష‌యంపై ఆయ‌న తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ పారిస్‌లో సంద‌డి చేస్తోంది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఎన్టీఆర్ కొడుకుతో దిగిన ఓ న‌యా పిక్‌ను సోష‌ల్ మీడియా ద్వారా […]

ఆ స్టార్ హీరోతో మ‌హేష్ వైరం..అస‌లు మ్యాట‌రేంటంటే?

వివాదాల‌కు ఎప్పుడూ ఆమ‌డ దూరంలో ఉండే టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు.. స్టార్ హీరోతో వైరం పెట్టుకోవ‌డం ఏంటీ..? అస‌లు ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌రు..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబోలో త్వ‌ర‌లోనే ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసే […]

ఎఫ్ -3 విడుదలయ్యేది సంక్రాంతికేనా? క్లారిటీ ఇచ్చిన వెంకీ..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన సినిమా ఎఫ్ -2. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ -3 సినిమాను అదే కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్ -3 సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతుందని […]

ర‌జినీకాంత్‌కు త‌ల్లిగా శ్రీ‌దేవి న‌టించిన సినిమా ఏంటో తెలుసా?

లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వ‌య‌సులోనే సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన శ్రీ‌దేవి.. సుదీర్ఘ కాలం పాటు దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ తన హవాను కొన‌సాగించి కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకుంది. అదే స‌మ‌యంలో ఎన్నో అవార్డుల‌ను, రివార్డుల‌ను ద‌క్కించుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడిన‌ శ్రీ‌దేవి.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తల్లిగా నటించారన్న విష‌యం మీకు […]

డాక్టర్ వృత్తిని వ‌దిలి కోట్ల ఆస్తిని పోగొట్టుకున్న రాజశేఖర్..ఎలాగంటే?

సీనియ‌ర్ స్టార్ హీరో రాజశేఖర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంగ్రీ యంగ్ మాన్‌గా ప్రేక్షకుల గుండెల్లో త‌న కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రాజ‌శేఖ‌ర్.. ఎంత వేగంగా స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నాడో అంతే వేగంగా త‌న ఫామ్‌ను క‌ల్పోయాడు. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతారు. కానీ రాజశేఖర్ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌క‌ ముందే డాక్టర్. అవును, ఎమ్.బి.బి ఎస్ చేసిన రాజ‌శేఖ‌ర్‌ చెన్నైలో క్లినిక్ పెట్టి డాక్టర్‌గా ప్రాక్టీస్ […]