మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `వాల్తేరు వీరయ్య` ఒకటి. ప్రముఖ దర్శకుడు బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపదిద్దుకుంటున్న మాస్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంటే.. మాస్ మహా రాజా రవితేజ, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి […]
Tag: Movie News
యంగ్ బ్యూటీపై మోజు పడ్డ విజయ్ దేవరకొండ…అదిరిపోయే ఆఫర్ తో మైండ్ బ్లాకింగ్ డెసిషన్..!
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత సమంతతో జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుని.. సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో సమంతా తో పాటు విజయ్ కు జంటగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించబోతుందని తెలుస్తుంది. ఆమె క్యారెక్టర్ […]
మహేష్-త్రివిక్రమ్ మూవీలో మరో హీరో.. అలాగైతే సినిమా సూపర్ హిట్టే!
`సర్కారు వారి పాట` వంటి సూపర్ హిట్ అనంతరం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ […]
రాజమౌళి తన నెక్స్ట్ కు మహేష్ బాబునే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా?
దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తండ్రి ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. మహేష్ కు ఇది 29వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎంబి 29` వర్కింగ్ టైటిలతో ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం తన నెక్స్ట్ కోసం రాజమౌళి మహేష్ […]
ప్రభాస్‌తో మారుతి ప్రయోగం.. పాత థియేటర్‌కు రూ. 10 కోట్లు అట?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ఓ సినిమా ధరకేకుతోందని కథ కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి `రాజా డీలక్స్` అనే టైటిల్ పరిశీలనతో ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా ఎంపిక అయ్యారు. ఇప్పటి వరకు ఈ మూవీపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ రాలేదు. […]
రైటర్‌గా మారుతున్న పవన్.. నీకు అవసరమా అంటూ ఏకేస్తున్న నెటిజన్స్!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడం కారణంగా ఒప్పుకున్న సినిమాలను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్న సంగతి తెలిసింది. ఈయన నాలుగైదు చిత్రాలను లైన్లో పెట్టాడు. కానీ షూటింగ్స్ మాత్రం కంప్లీట్ అవ్వడం లేదు. ఇలాంటి తరుణంలో పవన్ రైటర్ గా మారుతున్నాడంటూ జోరుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే హరీష్ శంకర్ […]
ఎన్టీఆర్ సాయం కోరిన సాయి ధరమ్ తేజ్.. మెగా ఫ్యాన్స్ ఫైర్?!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెమెరా ముందుకొచ్చి చాలా కాలమే అయ్యింది. గత ఏడాది రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్.. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ మునుపటి జోరును చూపించలేకపోతున్నాడు. అయితే ఎట్టకేలకు మళ్లీ ఈయన షూటింగ్స్ లో బిజీ అయ్యేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే తన 15వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నాడు. `SDT 15` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ […]
`సలార్` ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయమట!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విజయ కిరాగందుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా […]
పూరీ జగన్నాథ్ రుణం తీర్చుకో.. ఆ హీరోకు ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్!?
టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా దారుణంగా మారింది. `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో వరుస ఫ్లాపుల నుంచి బయటపడ్డ ఈయన.. `లైగర్` సినిమాతో మళ్ళీ కోలుకొని దెబ్బ తిన్నారు. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కారణంగా బయ్యర్లు, నిర్మాతలుగా వ్యవహరించిన ఛార్మీ, […]