దర్శకధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నాడు. మహేష్ కు ఇది 29వ ప్రాజెక్ట్ కావడంతో `ఎస్‌ఎస్‌ఎంబీ 29` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. రాజమౌళి అండ్ టీమ్ ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టగా.. వచ్చే ఏడాది సమ్మర్ […]
Tag: Movie News
సెట్ లో 5 గంటలు కమల్‌కు అదే పని.. షాకింగ్ సీక్రెట్స్ రివిల్ చేసిన రకుల్!
లోక నాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో ప్రస్తుతం `భారతీయుడు 2` సినిమా తెరకెక్కతోన్న సంగతి తెలిసిందే. కమల్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచిన `భారతీయుడు` సినిమాకు సీక్వల్ ఇది. ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన ఈ సినిమాకు పలు కారణాల వల్ల వరస బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ మూవీని ఇటీవల రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ […]
బాక్సాఫీస్ వద్ద `హిట్ 2` బీభత్సం.. 10 రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలిస్తే షాకే!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `హిట్ 2`. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం.. డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ అయింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ లభించడంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా బీభత్సం సృష్టిస్తోంది. ఈ సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. […]
`ధమాకా`.. ఈ సారి ఆ రిస్క్ వద్దనుకున్న రవితేజ!
మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలం నుంచి సినిమాలకు రెమ్యునరేషన్ కాకుండా విడుదల తర్వాత వచ్చే షేర్ లో కొంత వాటాను తీసుకుంటున్నారు. అలా క్రాక్ సినిమాకు రవితేజ దాదాపు రూ. 15 కోట్లను సొంతం చేసుకున్నాడు. సాధారణంగా ఈయన ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునేవారు. కానీ ఇలా షేర్ లో వాటాను తీసుకోవడం వల్ల ఎక్కువ లాభపడటంతో.. తన తదుపరి చిత్రాలు ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీలకు ఇదే తరహాలో […]
`ఆర్సీ 16`కి బుచ్చిబాబు రెమ్యునరేషన్ తెలిస్తే షాకే.. స్టార్ హీరోలు కూడా వేస్టేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు ఇది 16వ ప్రాజెక్ట్స్ కావడంతో.. `ఆర్సీ 16` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ మూవీని అనౌన్స్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కబాడ్డీ నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించబోతున్నారట. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాడు. ప్రీ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ […]
`పుష్ప 2` నుంచి పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. ఫ్యాన్స్ కు పిచ్చి పిచ్చిగా నచ్చేసిందిగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన `పుష్ప ది రైజ్` గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని భాసల్లోనూ ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. […]
రామ్ చరణ్- బుచ్చిబాబు మూవీ బడ్జెట్ తెలిస్తే నోరెళ్లబెడతారు!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ అనంతరం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ అనూహ్యంగా ఆగిపోయింది. దీంతో గౌతమ్ తిన్ననూరి స్థానంలో బుచ్చిబాబు చేరాడు. వీరి కాంబో ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని […]
భారీ లాభాలతో రఫ్ఫాడిస్తున్న `హిట్ 2`.. రెండో వారం కూడా ఆపేవాడే లేడు!
ఈ ఏడాది `మేజర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ రీసెంట్ `హిట్ 2` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తే.. కోమలి ప్రసద్, సుహాస్, హర్షవర్ధన్, రావు రమేష్ తదితరులు […]
2022లో టాలీవుడ్ కు పరిచయమైన కొత్త హీరోయిన్లు.. లిస్ట్ పెద్దగానే ఉందిగా!
సినీ పరిశ్రమలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు అడుగు పెడుతూనే ఉంటారు. అలా ఈ ఏడాది టాలీవుడ్ కు కొంతమంది కొత్త హీరోయిన్లు పరిచయమయ్యారు. మరి వారెవరు.. ఏ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సంయుక్త మీనన్.. ఈ ఏడాది టాలీవుడ్ కు పరిచమమైన కొత్త హీరోయిన్ల జాబితాలో ఈమె ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కిన `భీమ్మా నాయక్` మూవీతో సంయుక్తి మీనన్ […]