బాల‌య్య సినిమాకు కాజ‌ల్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!?

`వీర సింహరెడ్డి` సినిమాతో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహా గార‌పాటి నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ముందే ఈ మూవీ ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ‌ సాగుతుంది. […]

ఆ హీరోయిన్ విషయంలో స్టార్ నిర్మాతను కొట్టిన స్టైలిష్ విలన్.. అసలు ఏం జరిగిందంటే..!

టాలీవుడ్ సీనియర్ నిర్మాత దర్శకుడు అయిన విబి. రాజేంద్రప్రసాద్ వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన సీనియర్ నటుడు జగపతిబాబు ఫ్యామిలీ సినిమాలలో నటిస్తూ హోమ్లీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినన జగపతిబాబు అతి తక్కువ సమయంలోనే మంచి పేరును సొంతం చేసుకుని కెరీర్ పరంగా అంతకు అంతకు దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే జగతిబాబు రీసెంట్గా […]

`సైంధవ్`గా వెంకటేష్.. సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్‌గా టైటిల్ గ్లింప్స్!

టాలీవుడ్ విక్ట‌రీ వెంక‌టేష్‌, హిట్ ఫేమ్ శైలేష్‌ కొలను కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. వెంకీ కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 75వ చిత్ర‌మిది. అయితే ల్యాండ్ మార్క్ మూవీకి `సైంధవ్` అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు. మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన టైటిల్ గ్లింప్స్ సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ గా సాగుతూ విశేషంగా ఆక‌ట్టుకుంది. ఈ గ్లింప్స్ […]

ఏంటీ.. `మిష‌న్ మ‌జ్ను` మూవీకి ర‌ష్మిక అన్ని కోట్లు పుచ్చుకుందా..?

మిష‌న్ మ‌జ్ను.. నేష‌నల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా బాలీవుడ్ లో సైన్ చేసిన తొలి చిత్ర‌మిది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా శంత‌ను బాగ్చి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న స్పై యాక్ష‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఇందులో షరీబ్ హష్మీ, కుముద్ మిశ్రా, అర్జన్ బజ్వా తదితరులు కీలక పాత్రలు పోషించారు. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో జ‌వ‌న‌రి 20న నేరుగా విడుద‌ల అయింది. ర‌హ‌స్యంగా పాకిస్థాన్ […]

ఆఫ‌ర్ల కోసం అందాల వ‌ల‌.. న‌భాను కాస్త ప‌ట్టించుకోండ‌య్యా!

నభా నటేష్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో టాలీవుడ్ లో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్న న‌భా న‌టేష్‌.. ఆ త‌ర్వాత హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్ల‌తో ఫుల్ బిజీగా గ‌డిపింది. అయితే గ‌త ఏడాది మాత్రం న‌భా వెండితెర‌పై క‌నిపించ‌లేదు. అందుకు కార‌ణం ఆఫ‌ర్లు రాక‌పోవ‌డ‌మే అని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఇటీవ‌ల ఈ ముద్దుగుమ్మ అస‌లు నిజాన్ని బ‌య‌ట పెట్టి అంద‌రికీ షాక్ […]

`వాల్తేరు వీర‌య్య‌` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్‌.. ఇక ఆన్‌లైన్ లో పూనకాలు లోడింగే!

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఆరేళ్ల తర్వాత కమర్షియల్ గా `వాల్తేరు వీరయ్య` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించగా.. శృతిహాసన్ కేథరిన్ హీరోయిన్లుగా చేశారు. సంక్రాంతి పండుగ కానుక జనవరి 13న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. కానీ టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం చెలరేగిపోయింది. అదిరిపోయే వ‌సూళ్ల‌తో దుమ్ము […]

`ఉస్తాద్ భగత్ సింగ్`పై షాకింగ్ అప్డేట్‌.. ఇక ప‌వ‌న్ ఫ్యాన్స్ ఏడుపే ఏడుపు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌` అనే మూవీ తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీష్ శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న సినిమా ఇది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీ నిర్మితం కానుంది. తొలుత ఈ సినిమాను `భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్` టైటిల్ తో అనౌన్స్ చేశారు. కానీ, ఆ త‌ర్వాత `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌` […]

`వాల్తేరు వీర‌య్య‌` కాసుల వ‌ర్షం.. 10 రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోలుగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ `వాల్తేరు వీర‌య్య‌`. ఇందులో శృతి హాస‌న్‌, కేథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుక‌గా జనవరి 13న విడుద‌లై మిక్స్డ్ టాక్ ను అందుకుంది. అయితే టాక్ ఎలా ఉన్నా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. విడుద‌లైన మూడు రోజుల‌కే వంద కోట్ల క్ల‌బ్ […]

ఛీ.. ఛీ.. ఇలా త‌యార‌య్యావేంటి.. మెహ్రీన్ తాజా లుక్‌పై పేలుతున్న సెటైర్లు!

మెహ్రీన్.. ఈ పంజాబీ భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాథ` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన మెహ్రీన్.. తొలి సినిమాతోనే యూత్ ను అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని టాలీవుడ్ లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది.   మరోవైపు తమిళంలో కూడా నటిస్తూ సత్తా చాటింది. ఇక కెరీర్ పీక్స్ […]