యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నంచి వచ్చిన తాజా చిత్రం `వినరో భాగ్యము విష్ణు కథ`. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఇందులో కశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించింది. ఆమని, శుభలేఖ సుధాకర్, మురళీశర్మ, ఎల్బీ శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. మహా శివరాత్రి పండుగ […]
Tag: Movie News
ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే మహేష్-త్రివిక్రమ్ మూవీ సూపర్ హిట్టే!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అతడు ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇటీవల సెట్స్ […]
ఇట్స్ అఫీషియల్.. `వారసుడు` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో `వారసుడు(తమిళంలో వరిసు)` ఒకటి. విజయ్ దళపతి, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న తమిళంలో. జనవరి 14న తెలుగులో విడుదలైంది. తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. కానీ తెలుగులో మిక్స్డ్ టాక్ మాత్రమే దక్కింది. అయితే పండగ […]
ఈ సినిమాలు టాలీవుడ్‌లో ఆ మ్యాజిక్ క్రియేట్ చేస్తాయా…!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల హవా నడుస్తుంది. ఇప్పుడు రాబోయే 14 నెలల్లో దసరా, సలార్, ఎన్టీఆర్ 30 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ మూడు సినిమాలను వేరువేరు డైరెక్టర్లు తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆ హీరోల అభిమానులు ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడు సినిమాల బడ్జెట్ కూడా ఏకంగా 1000 కోట్ల దగ్గర ఉండటం గమనార్హం. […]
`సార్` గొప్ప సినిమా ఏమీ కాదు.. క్షమించండి అంటూ ధనుష్ సంచలన వ్యాఖ్యలు!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో తొలి సారి నేరుగా చేసిన చిత్రమే `సార్(తమిళంలో వాతి)`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సాయికుమార్, తనికెళ్లభరణి తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]
కళ్యాణ్ రామ్ `అమిగోస్` కలెక్షన్స్.. 5 రోజుల్లో సగం కూడా రాలేదు!
నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా `అమిగోస్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా చేయగా.. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన మూవీ కావడంతో అమిగోస్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే […]
రెడ్ శారీలో రెచ్చగొడుతున్న రాశి ఖన్నా.. బ్యాక్ చూపిస్తూ టెంప్టింగ్ ఫోజులు!
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో రాశి ఖన్నా ఒకటి. అయితే ప్రస్తుతం సౌత్ లో రాశి ఖన్నాకు ఆఫర్లు అంతంత మాత్రమే ఉన్నాయి. దీంతో బాలీవుడ్ పై దృష్టి సారించిన ఈ బ్యూటీ.. రీసెంట్గా `ఫర్జీ` అనే వెబ్ సిరీస్ తో అక్కడి ప్రేక్షకులను పలకరించింది. డి2ఆర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో రాజ్ – డీకే ఈ వెబ్‌సిరీస్ ను నిర్మించారు. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కె.కె. మీనన్, […]
రూ. 12 కోట్ల టార్గెట్.. మూడు రోజుల్లో `అమిగోస్` రాబట్టింది ఇదే!
నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా `అమిగోస్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. జిబ్రాన్ సంగీతం అందించాడు. మనుషులను పోలిన మనుషులు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కళ్యాణ్ […]
పుష్ప 2.. రష్మికకు సుకుమార్ దిమ్మతిరిగే షాక్.. పాప ఇది అస్సలు ఊహించి ఉండదు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన `పుష్ప` 2021 డిసెంబర్ లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సునీల్, ఫహాద్ ఫాజిల్, అనసూయ, ధనుంజయ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం […]