టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత మహేష్ తనతో సినిమా చేయనున్నాడని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల ప్రకటించాడు. అయితే ఈ సినిమా సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ […]
Tag: Movie News
మహేష్ సినిమాలో అక్కినేని హీరో..వర్కోట్ అయ్యేనా?
ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. లాంగ్ గ్యాప్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట్లో చెక్కెర్లు కొడుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో అక్కినేని హీరో సుమంత్ […]
రెబల్ స్టార్‌పై కన్నేసిన లేడీ డైరెక్టర్..గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చేనా?\
లేడీ డైరెక్టర్ సుధ కొంగర.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఆకాశం నీ హద్దురా(శూరరైపోట్రు) సినిమాను తెరకెక్కించి ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్‌లోనూ సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది సుధ. దీంతో ఈమె తదుపరి చిత్రం ఏ హీరోతో చేయబోతోందా అని అందరూ ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే తాజా సామాచారం ప్రకారం.. సుధ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేసేందుకు సిద్ధం అవుతుందట. ఇప్పటికే ఒక స్టోరీ లైన్ […]
ఆ కుర్ర హీరోయిన్‌తో రవితేజ రొమాన్స్..ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?
క్రాక్‌తో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతూ జోరు చూపిస్తున్నాడు. రవితేజ ఓకే చెప్పిన దర్శకుల్లో త్రినాథరావు నక్కిన ఒకరు. ఈయన దర్శకత్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే కథ ప్రకారం ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండనుండగా..కన్నడ భామ శ్రీలీలను […]
త్రివిక్రమ్ సినిమాకు మహేష్ భారీ రెమ్యునరేషన్?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వాటి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది పూర్తి కాగానే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు మహేష్. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను ఈ నెల 31వ […]
చరణ్-శంకర్ సినిమా.. రంగంలోకి మరో స్టార్ హీరో!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చరణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. జూలై నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. […]
`పుష్ప`లో తన క్యారెక్టర్‌ను లీక్ చేసిన అనసూయ!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా ఓ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన పాత్రకు సంబంధించిన కొన్ని వివరాలను అనసూయ బయట పెట్టింది. తాజాగా […]
ఆ హిట్ డైరెక్టర్‌కు ఓకే చెప్పిన మెగా మేనల్లుడు?!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఇటీవలె ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఉప్పెన విడుదలకు ముందే క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమాను కూడా పూర్తి చేసిన వైష్ణవ్.. మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. మరో డైరెక్టర్‌కు కూడా వైష్ణవ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ఛలో, భీష్మ […]
మహేష్-త్రివిక్రమ్ సినిమా టైటిల్ అదేనట?!
ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై ఇటీవలె అధికారిక ప్రకటన కూడా వచ్చింది. హారిక అండ్ హాసిని సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ రాబోతున్న చిత్రం కావడంతో.. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా […]