`ల‌వ్ స్టోరీ`పై లెటెస్ట్ అప్డేట్‌.. విడుద‌ల ఎప్పుడంటే?

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం ల‌వ్ స్టోరీ. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో నారాయణదాస్ నారంగ్, పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. అన్ని అనుకున్న‌ట్టు జ‌రిగుంటే ఈ చిత్రం ఏప్రిల్ 16నే విడుద‌లై ఉండేది. కానీ, తెలుగు రాష్ట్రాలలో కరోనా ఉదృతి పెరుగుతున్న కారణంగా మూవీ రిలీజ్‏ను వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ మూవీ రీలిజ్ డేట్‏కు సంబంధించిన ఓ వార్త […]

ఆ మూవీ నుండి సైడైన‌ ర‌వితేజ‌..లైన్‌లోకి వ‌చ్చిన మెగా హీరో?

క్రాక్ సినిమాతో మంచి ఫామ్‌లోకి వ‌చ్చాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. ప్ర‌స్తుతం ఈయ‌న‌తో సినిమాలు చేసేందుకు ప‌లువురు ద‌ర్శ‌కులు క్యూ క‌డుతున్నారు. ఆ లిస్ట్‌లో త్రినాథ‌రావు న‌క్కిన ఒక‌రు. ఇటీవ‌లె ఈయ‌న ర‌వితేజ‌కు క‌థ చెప్పి.. ఓకే చెప్పించుకున్నారు. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శక‌త్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్న‌ట్టు అధికారికంగా కూడా ప్ర‌క‌టించాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించ‌బోతున్నాయి. అయితే తాజా […]

నితిన్‌తో తొలిసారి జ‌త‌క‌ట్ట‌బోతున్న `ఫిదా` బ్యూటీ?

ఇటీవ‌ల చెక్, రంగ్‌దే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించిన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్‌.. ప్ర‌స్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో నభనటేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ చిత్రం ఇంకా పూర్తి కాక‌ముందే.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా దర్శకుడు వక్కంతం వంశీతో ఓ సినిమా చేసేందుకు నితిన్‌ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్‌ కామెడీ తోపాటు హై […]

చిరు `లూసీఫర్`లో మెగా ప్రిన్స్ కీల‌క పాత్ర‌?!

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చేస్తున్న‌ మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇటీవలే మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ యంగ్ పొలిటీషియన్ పాత్ర ఉంటుంది. ఆ పాత్ర‌లో ఈ మ‌ధ్య విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నాడంటూ వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అవి రూమ‌ర్లే అని తేలిపోయాయి. అయితే తాజా […]

విష్వ‌క్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా..ఏకంగా న‌లుగురు హీరోయిన్ల‌తో..?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో అక్టోబర్ 31 – లేడీస్ నైట్ చిత్రం ఒక‌టి. ఎ. ఎల్.విజయ్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళంలో కూడా రూపొందిస్తున్నారు. త్రిపుర ఫేమ్ ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం హారర్ నేపథ్యంలో ఫస్ట్ హలోవీన్ మూవీగా తెర‌కెక్క‌నుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఏకంగా న‌లుగురు హీరోయిన్ల‌తో విష్వ‌క్ రొమాన్స్ చేయ‌బోతున్నాడ‌ట‌. మేఘా ఆకాష్, మంజిమా మోహన్, రెబ్బా మౌనిక […]

అఖిల్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కీ రోల్‌?!

అక్కినేని అఖిల్ తాజా చిత్రం మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉండ‌గా.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని అఖిల్ సురేందర్‌ రెడ్డితో ప్ర‌క‌టించారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ స్టయిలిష్ చిత్రానికి ఏజెంట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఇటీవ‌లె ప్రారంభ‌మైన ఈ చిత్రం.. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఈ చిత్రంలో కన్నడ సూపర్ […]

రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా `మాస్ట‌ర్‌` భామ ఫిక్స‌ట‌?!

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించ‌బోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. కానీ, ఇప్ప‌టికే కియారా అద్వానీ, అలియా భట్ త‌దిత‌ర పేర్లు వినిపించాయి. తాజాగా మ‌రో పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఇటీవ‌ల కోలీవుడ్ […]

కెరీర్‌లోనే తొలిసారి అలాంటి పాత్ర చేస్తున్న రామ్‌?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీదకు వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాలో రామ్ పాత్ర‌కు సంబంధించి ఓ […]

త్వ‌ర‌లోనే పొలిటికల్ లీడర్‌గా మార‌బోతున్న ఎన్టీఆర్‌?

త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ పొలిటిక‌ల్‌ లీడ‌ర్‌గా మార‌బోతున్నాడ‌ట‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లోనే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించాడు. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇక కొర‌టాలతో సినిమా పూర్తి అయిన వెంట‌నే కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ […]