కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుడు పెట్టిన కాజల్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా ఈ అమ్మడు జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక పెళ్లి తర్వాత కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ భామ.. ప్రయోగాలు చేసేందుకు కూడా సై అంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ తమిళ చిత్రంలో తల్లి పాత్రలో […]
Tag: Movie News
చరణ్ సినిమాకు శంకర్ భారీ రెమ్యూనరేషన్?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు శంకర్ పుచ్చుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ చిత్రానికి గానూ శంకర్ […]
ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో వంటలక్క..నెట్టింట న్యూస్ వైరల్!
కార్తీకదీపం సీరియల్ ద్వారా వంటలక్కగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయింది ప్రేమీ విశ్వనాథ్. తన సహజమైన నటనతో ఎందరో అభిమానులను కూడా సంపాదించుకున్న ఈ బ్యూటీకి.. హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ భామ.. త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతోందట. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాతో అని జోరుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ ఎనర్జిటిక్ […]
పూజా హెగ్డే జోరు..ధనుష్‌కు కూడా ఒకే చెప్పేసిందట?!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ధునుష్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో తన తొలి తెలుగు సినిమా చేసేందుకు ఒకే చెప్పాడీయన. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభించకముందే ధనుష్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ చిత్రం విద్యావ్యవస్థ నేపథ్యంలో సాగబోతోందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వైరల్‌గా […]
మహేష్‌తో సినిమా..సీక్రెట్ రివిల్ చేసిన మణిరత్నం!
విభిన్నమైన చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సినీ పరిశ్రమలో డైరెక్టర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు మణిరత్నం. ఆయన సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే అందరూ ఆయన చిత్రాలకు ఫిదా అవుతుంటారు. ఇదిలా ఉంటీ.. ఆ మధ్య మణిరత్నం మహేష్‌తో ఓ సినిమా చేయనున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు, మహేష్‌ను మణిరత్నం కలిసి కథ చెప్పారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిరత్నం.. ఈ […]
ప్లాన్ మార్చుకున్న పవన్..వెనక్కి తగ్గిన డైరెక్టర్ క్రిష్!
వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్‌ను కూడా ప్రారంభించారు. ఈ రెండు చిత్రాలు కొంత షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నాయి. ఇంతలో కరోనా సెకెండ్ వేవ్ రావడంతో.. ఈ మూవీ షూటింగ్స్‌కు బ్రేక్ పడ్డాయి. అయితే వాస్తవానికి ఈ రెండు చిత్రాల్లో మొదట […]
నాగ్ బ్యానర్‌లో వైష్ణవ్ తేజ్ మూవీ..రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్‌బ్లాకే!?
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో వైష్ణవ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో వైష్ణవ్ హాకీ ఆటగాడిగా కనిపించనున్నాడట. ఈ మూవీతో పృథ్వీ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అయితే ఇప్పుడు ఈ […]
నితిన్‌తో జోడీకట్టబోతున్న పూజా హెగ్డే..నెట్టింట న్యూస్ వైరల్!
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మ్యాస్ట్రో సినిమా చేస్తున్న నితిన్.. తన తదుపరి చిత్రాన్ని రైటర్ & డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగష్టు నెలలో లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం […]
బేబమ్మ జోరు..మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్?!
ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకుని.. మొదటి సినిమాతోనే ఘన విజయం సాధించిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుధీర్‌బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మరియు రామ్ సరసన ఓ చిత్రం చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. బేబమ్మ మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిదని తెలుస్తోంది. […]