దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను రాజమౌళి ఎప్పుడో ప్రకటించారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇక ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోబోతోందని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఓ ఇంగ్లీష్ నవల హక్కుల్ని ఈ సినిమా కోసం కొనుగోలు చేసినట్టు వార్తలు […]
Tag: Movie News
సాయి పల్లవిని ఏకిపారేసిన చిరంజీవి.. కారణం అదేనట?
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన సాయి పల్లవిని మెగా స్టార్ చిరంజీవి పొగుడుతూనే అందరి ముందు ఏకేశారు. ఇందుకు కారణం ఆయన సినిమాను రిజెక్ట్ చేయడమే. మెహర్ రామేష్ దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం `భోళా శంకర్`. సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. కానీ, మొదటి చిరుకు చెల్లెలి పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించగా.. ఆమె రిజెక్ట్ చేసిందని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే […]
ఆ స్టార్ హీరో కూతుళ్లతో రానా మంతనాలు..కారణం ఏంటో..?
దగ్గుబాటి వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రానా.. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన `విరాటపర్వం` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు పవన్ కళ్యాణ్‌తో కలిసి భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్నాడు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే.. రానా తాజాగా సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతుళ్లు […]
రానా కోసం కొత్త భార్యను తీసుకొచ్చిన డైరెక్టర్..త్వరలోనే..?
రానా దగ్గుబాటి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `భీమ్లా నాయక్` ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మరో హీరోగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ చిత్రంలో రానాకు భార్యగా తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని ఈ మధ్య బాగా ప్రచారం జరిగింది. […]
సోనూసూద్ ఎన్ని కోట్ల ఆస్తులకు అధిపతో తెలిస్తే మతిపోతుంది?!
సినీ నటుడు, సమాజ సేవకుడు సోనూసూద్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న సోనూ.. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. ఇప్పటికీ నిర్వహిస్తున్నాడు కూడా. షూటింగులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రజాసేవను మాత్రం ఈ రియల్ హీరో మరవడం లేదు. ఇదిలా ఉంటే.. సోనూసూద్ ఆస్తులపై ఐటీ శాఖ దాడులు చేయడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంటితో పాటు ముంబైలోని ఆయనకు చెందిన […]
ఆ స్టార్ హీరోయిన్ బయోపిక్‌లో రష్మిక..ఓపెన్ అయిన లక్కీ బ్యూటీ!
టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రష్మిక.. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్, దివంగత నటి సౌందర్య బయోపిక్‌లో నటించాలనుంది […]
ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టి ఆ తర్వాత ఫేడవుట్ అయిన హీరోలు వీళ్లే!
ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, ఆ తర్వాత అర్ధంతరంగా ఫేడవుట్ అయిపోయిన హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. హీరో వెంకట్: బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకట్ తొలి చిత్రం `శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి`. అక్కినేని నాగేశ్వర రావు ప్రధాన పాత్రలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వచ్చినఈ సినిమాతో హీరో గా పరిచయం అయినా వెంకట్.. […]
ఆ హీరోయిన్‌నే కావాలంటున్న ఎన్టీఆర్..శివాలెత్తి పోతున్న డైరెక్టర్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌లో కలిసి `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు […]
`టక్ జగదీష్` ఫ్లాప్ అయినా హ్యాపీగా ఉన్న నాని..ఎందుకో తెలుసా?
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుము ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం ప్రేక్షకులకు పెద్దగా అలరించలేకపోయింది. ఊళ్లో భూ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు.. తన కుటుంబం కోసం చిన్న […]