అప్పుడు ఎన్టీఆర్‌, ఇప్పుడు విజ‌య్..ఆ బ్యూటీ కోసం పోటా పోటీ?

బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలో బిజీ బిజీగా గ‌డుపుతున్న బ్యూటీ కియారా అద్వానీ కోసం సౌత్ హీరోలు పోటా పోటీ ప‌డుతున్నారు. మొన్నా మ‌ధ్య కొర‌టాల శివ‌-యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రం కోసం కియారాను సంప్ర‌దించ‌గా.. ఆమె అప్ప‌టికే శంక‌ర్‌-రామ్ చ‌ర‌ణ్ మూవీకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ వైపు మ‌రో స్టార్ హీరో చూస్తున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు.. కోలీవుడ్ స్టార్ థ‌ళ‌ప‌తి […]

మ‌రో మల్టీస్టారర్‌కు రానా గ్రీన్‌సిగ్నెల్‌..ఈసారి ఏ హీరోతో అంటే?

ఆ మ‌ధ్య మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు భారీగా పెరిగి పోతున్నాయి. స్టార్ హీరోలు సైతం మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేయ‌డానికి ఏ మాత్రం వెన‌క‌డుగు వేయడం లేదు. ఈ లిస్ట్‌లో రానా ద‌గ్గుబాటి ఒక‌రు. ఇప్ప‌టికే ఈయ‌న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో `బీమ్లా నాయ‌క్‌` అనే మ‌ల్టీస్టార‌ర్ చిత్రం చేస్తున్నారు. అలాగే బాబాయ్ వెంకేట‌ష్‌తో క‌లిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇక తాజాగా మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి రానా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు […]

త‌గ్గేదే లే అంటున్న ప్రియ‌మ‌ణి..బుల్లి గౌనులో హాట్ షో!

ప్రియ‌మ‌ణి అంటే తెలియ‌ని వారుండ‌రు. `ఎవరే అతగాడు` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ అందాల భామ‌.. త‌క్కువ స‌మ‌యంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈ క్ర‌మంలోనే అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌నా ఆడిపాడి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హీందీ భాష‌ల్లోనూ న‌టించిన ఈ బ్యూటీ.. పెళ్లి త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్ర‌స్తుతం ప్రియ‌మ‌ణి టీవీ షోలు, […]

ర‌కుల్ గ్లామ‌ర్ సీక్రెట్ ఏంటో తెలుసా..అస్స‌లు న‌మ్మ‌లేరు!

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెర‌టం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ భామ‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్‌లోనే టాప్ హీరోయిన్‌గా ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ప్ర‌స్తుతం ఈ భామ టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌లో అత్య‌ధిక సినిమాలు చేస్తున్న ర‌కుల్‌.. ఎప్పుడూ ఎంతో ఫిట్‌గా, గ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తుంటుంది. అయితే ర‌కుల్ గ్లామ‌ర్ సీక్రెట్ ఏంటీ అంటే.. చాలా మంది జిమ్‌, యోగా అని ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, మ‌రొక‌టి […]

`పెళ్లి సంద‌D` కోసం బ‌రిలోకి దిగుతున్న ర‌వితేజ‌..మ్యాట‌రేంటంటే?

సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోషన్ హీరోగా గౌరీ రోణం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం `పెళ్లి సంద‌D`. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో క‌న్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌ల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్ది రోజుల క్రితమే ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసి.. […]

ఎన్టీఆర్-కొర‌టాల మూవీపై న‌యా అప్డేట్‌..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్?!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` పూర్తి చేసిన‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎప్పుడో ప్ర‌క‌టించినా.. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. పైగా మొన్నీ మ‌ధ్య ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ అస‌లు పూర్తే కాలేదంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఇలాంటి త‌రుణంలో తాజాగా ఈ మూవీపై […]

చిరు `భోళా శంకర్`కి మెహర్ రమేష్ పారితోష‌కం ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంక‌ర్‌` ఒక‌టి. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన `వేదాళం` మూవీకి ఇది రీమేక్‌. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ న‌టించ‌బోతుంది. అలాగే ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మంచి హిట్స్ లేక, సరైన అవకాశాలు రాక లాంగ్ గ్యాప్ తీసుకున్న మెహ‌ర్ ర‌మేష్‌కు చిరు పిలిచి మ‌రీ ఈ అవ‌కాశం ఇచ్చారు. దాంతో ఈ సినిమాతో ఎలాగైన […]

స‌మంత‌తో ఒక‌సారైనా అలా చేయాలి..స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌, అక్కినేని వారి కోడ‌లు స‌మంత న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఏ పాత్ర చేసిన ది బెస్ట్ ఇచ్చేస్తుంది సామ్‌. ముఖ్యంగా సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఈ మ‌ధ్య విడుద‌లై సంచలన విజయాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌‌‌‌లో రాజీ అనే నెగెటివ్ పాత్రలో స‌మంత అద‌ర‌గొట్టేసింది. ఆమె పాత్రలో మరొకరని ఊహించటం కష్టం. అంతలా పాత్రలోకి వెళ్లిపోయింది. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో […]

64 రోజుల్లో పూర్తైన `రిప‌బ్లిక్` షూట్‌..అదిరిన మేకింగ్ వీడియో!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, డైరెక్ట‌ర్ దేవ్‌ క‌ట్టా కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రిప‌బ్లిక్‌`. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు క‌లిసి నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ మేకింగ్ […]