టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శర వేగంగా జరుగుతోంది. అయితే నేడు దసరా పండగా సందర్భంగా `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్ లుక్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. […]
Tag: Movie News
దసరా స్పెషల్..సూపర్ ట్రీట్ ఇచ్చిన `ఎఫ్ 3` టీమ్!!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రం `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. అయితే నేడు దసరా పండగ సందర్భంగా ఎఫ్ 3 టీమ్ వెంకీ మరియు వరుణ్ అభిమానులకు ఓ […]
RC16: దసరా రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్!
ఇప్పటికే `ఆర్ఆర్ఆర్` కంప్లీట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా లెవల్‌లో ఈ మూవీని నిర్మిస్తుండగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఈ సినిమా పూర్తి కాకుండానే చరణ్ తన 16వ చిత్రంపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశాడు. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్నరూరి-చరణ్ మూవీ కన్ఫార్మ్ అయింది. ఈ విషయాన్ని దసరా […]
హీరో సుదీప్‌కే చెమటలు పట్టించిన ఫ్యాన్స్..అసలేమైందంటే?
కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సుదీప్‌ని అభిమానించే వారు ఎక్కువే. అయితే ఇప్పుడు ఆ అభిమానులు సుదీప్‌కి చెమటలు పట్టించేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుదీప్ నటించిన `కోటిగొబ్బ 3` వాయిదా పడుతూ పడుతూ ఎట్టకేలకు అక్టోబర్ 14న విడుదలకు సిద్ధమైంది. తెల్లవారుజామునే ఫ్యాన్స్ షోల కోసం ఏర్పాట్లు జరిగాయి. కానీ వాటితో పాటు మార్నింగ్ షోలు కూడా పడలేదు. మధ్యాహ్నానికి కూడా […]
`మహాసముద్రం` హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా?
శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహాసముద్రం`. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు గ్రాండ్‌గా విడుదలైంది. ట్విట్టర్ టాక్ చూస్తుంటే.. ఈ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉందని, బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్ హైలెట్ […]
సూపర్ హాట్ లుక్‌లో దర్శనమిచ్చిన తమన్నా..పిక్స్ చూస్తే చెమటలే!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `శ్రీ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. `కొంచెం ఇష్టం కొంచెం కష్టం` సినిమాలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన తమన్నా.. టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసనా ఆడిపాడింది. ప్రస్తుతం ఈ భామ ఎఫ్3, గుర్తుందా శీతాకాలం, గని చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు కూడా చేస్తూ క్షణం తీరిక […]
విరాట్ కోహ్లీ బయోపిక్‌లో అఖిల్.. సీక్రెట్ రివిల్ చేసిన అక్కినేని హీరో!
అక్కినేని నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసినా.. హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఈయన నటించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్.. సినిమా గురించి ఎన్నో విషయాలను […]
పుష్ప నుంచి విడుదలైన `శ్రీవల్లి` సాంగ్..ఎలా ఉందంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో కనిపించనుండగా.. రష్మిక శ్రీవల్లిగా నటిస్తోంది. ఇక మొన్నీ మధ్య ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ […]
ఆఫర్ల కోసం రూటు మార్చిన ఇలియానా..ఏం చేయబోతోందంటే?
గోవా బ్యూటీ ఇలియానా గురించి పరిచయాలు అవసరం లేదు. `దేవదాసు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. అలాగే తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలను ఖాతాలో వేసుకున్న ఇలియానా.. ఇక్కడ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. కానీ, అక్కడ మాత్రం ఈ హాట్ బ్యూటీ సత్తా చాటలేకపోయింది. బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఆమెను పక్కన పెట్టేశాడు. ప్రస్తుతం ఇలియానాకు ఆఫర్ల అంతంత మాత్రంగానే […]