నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానుల నుంచి టాలీవుడ్ ప్రముఖుల వరకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఈ క్రమంలో మోక్షజ్ఞ డబ్యూ మూవీ పై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. ఇక ఈ సినిమాకు ఎస్.ఎల్.వి సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పైన నందమూరి […]
Tag: mokshagna debu movie
బాలయ్య కృష్ణుడిగా.. తారక్ అర్జునుడిగా.. ఏం న్యూస్.. నిజమైతే నందమూరి ఫ్యాన్స్‌కు పండగే..
నందమూరి స్టార్ హీరోస్ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నారు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుండని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ షూట్ త్వరలో ప్రారంభం కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం […]
మోక్షజ్ఞ మూవీలో బాలయ్య, తారక్.. రాయబారిగా ఆ పెద్దాయన..?
నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడుగా మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 6వ తేదీన ఈయన పుట్టినరోజు సందర్భంగా మొదటి పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. సినీ ప్రియులకు, నందమూరి అభిమానులకు.. అందరికీ ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్‌గా నిలిచింది. ఇక మోక్షజ్ఞ డబ్బింగ్ మూవీ బాధ్యతలు ప్రశాంత్ వర్మకు అప్పగించాడు బాలయ్య. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి.. గ్రాండ్ లెవెల్‌లో ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని […]