బాలీవుడ్ Vs హృతిక్‌

ఈ శుక్రవారం బాలీవుడ్ లో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి హృతిక్ రోషన్ ”మొహంజొదారో”, మరొకటి అక్షయ్ కుమార్ ”రుస్తుం’. ఈ రెండింటివీ ఫ్లాష్ బ్యాక్ కథాంశాలే అయినా వేటికవే భిన్నమైన చిత్రాలు. ‘మొహంజొదారో’ పురాతన చారిత్రాత్మక నేపథ్యం ఉన్నదైతే.. ‘రుస్తుం’ ఆధునికయుగంలో సంభవించిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఈ సంగతి పక్కనపెడితే..’రుస్తుం’ కోసం బాలీవుడ్ ఏకమైపోయిందా అనే సందేహం కలుగుతోంది ఇటీవలి పరిణామాలు చూస్తుంటే. ఎందుకంటే.. అక్షయ్ మూవీ సక్సెస్ […]

మూడు లిప్ కిస్సులు అయినా కట్ లేదు!

హృతిక్‌రోష‌న్ న‌టించిన మొహంజొదారో సినిమాలో ఘాటైన మూడు ముద్దు సీన్లున్నా సెన్సార్ బోర్డు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. అంతే కాదు సినిమా రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్క క‌ట్ కూడా లేకుండానే క్లియ‌రెన్స్ ఇచ్చేసింది. ఇలాంటి సీన్లే ఉన్న చాలా సినిమాలకు అభ్యంతరం చెప్పిన బోర్టు.. మొహంజొదారో సినిమాకు మాత్రం క్లియరెన్స్ ఇవ్వడంపై బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఈ కిస్ సీన్లపై స్పందించిన హీరోయిన్ పూజా హెగ్డే.. ‘దాన్నో ముద్దుగా […]

సవాల్ విసురుతున్న ‘బాహుబలి’ బెంచ్‌ మార్క్‌ 

‘సుల్తాన్‌’ సినిమా ‘బాహుబలి’ని దాటుతుందా? ‘కబాలి’ సినిమా ‘బాహుబలి’ రికార్డుల్ని చెరిపేయొచ్చు. ‘మొహంజదారో’ సినిమా వస్తే ‘బాహుబలి’ రికార్డులు గల్లంతే. ఇలాంటి మాటల్ని బాలీవుడ్‌ నుంచి, కోలీవుడ్‌ నుంచీ గట్టిగా వింటున్నాం. తెలుగు సినీ పరిశ్రమ గర్వపడాల్సిన విషయం ఇది. ఓ తెలుగు సినిమా, బాలీవుడ్‌కి వసూళ్ళ పరంగా బెంచ్‌ మార్క్‌ని సెట్‌ చేయడం కన్నా గొప్ప విషయం ఏముంటుంది? ‘బాహుబలి’ రికార్డుల్ని ఇప్పట్లో ఏ చిత్రమైనా దాటుతుందో లేదోగానీ ఒకవేళ దాటినా ‘బాహుబలి’ రెండో పార్ట్‌ […]

లైలాని మళ్ళీ తెస్తున్న బన్నీ!

ఒక లైలా కోసం,ముకుంద సినిమాల్లో అందంతో,అభినయంతో తెలుగువారి మనసుని దోచుకున్న ముంబై ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఆతరువాత ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు. దానికి ఓ పెద్ద కారణం ఉంది.అశుతోష్ గౌరికర్ తెరకెక్కించిన మొహంజదారో సినిమాలో హృతిక్ రోషన్ సరసన యువరాణి పాత్ర కోసం రెండేళ్ళపాటు మరే సినిమాకి సంతకం చేయలేదు. కాగా తాజాగా ఈ అమ్మడు ఓ తెలుగు సినిమాకి ఓకె చెప్పినట్టు సమాచారం. దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ […]