కాబోయే భార్య ఫోటో షేర్ చేసిన మంచు మ‌నోజ్.. ఫైన‌ల్‌గా పెళ్లిపై క్లారిటీ!

గ‌త కొద్ది రోజుల నుంచి మంచు వారింట పెళ్లి భాజాలు మోగనున్నాయంటూ నెట్టింట‌ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నాడని.. దివంగత‌ రాజ‌కీయ నాయ‌కుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ఏడడుగులు వేయ‌బోతున్నాడంటూ పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. అయితే అధికారిక ప్ర‌క‌ట‌న లేక‌పోవ‌డం వ‌ల్ల కాస్త గంద‌ల‌గోళం నెల‌కొన్నా.. ఫైన‌ల్ గా ఆ వార్త‌లే నిజం అయ్యాయి. తాజాగా మంచు మ‌నోజ్ త‌న‌కు కాబోయే భార్య […]

మ‌రికొన్ని గంట‌ల్లో మంచు మ‌నోజ్ రెండో పెళ్లి.. దూరంగా మోహ‌న్ బాబు!?

మరికొన్ని గంటల్లో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా మార్చి 3వ‌ తేదీన మనోజ్ దివంగత‌ రాజ‌కీయ నాయ‌కుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ఏడడుగులు వేయ‌బోతున్నాడంటూ నెట్టింట గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మనోజ్, మౌనికారెడ్డి ఇద్దరికీ ఇది రెండో వివాహమే. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి నివాసంలో మ‌నోజ్‌-మౌనిక పెళ్లి వేడుక జరగనుంద‌ని అంటున్నారు పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు […]

ఏంటీ.. మంచు విష్ణు త‌న తండ్రి కంటే ఆ అమ్మాయికే ఎక్కువ భ‌య‌ప‌డ‌తాడా?

మంచు విష్ణు గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోహ‌న్ బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు.. త‌న సినీ కెరీర్ లో పాతిక‌కు పైగా చిత్రాల్లో న‌టించాడు. న‌టుడిగా మంచి మార్పులు వేయించుకున్నాడు. కానీ, వ‌రుస ఫ్లాపుల కార‌ణంగా స్టార్ హీరోగా నిల‌దొక్కుకోలేక‌పోయాడు. అయితే హీరోగా స‌క్సెస్ కాక‌పోయినా.. వ్యాపార‌వేత్త‌గా బాగానే రాణిస్తున్నాడు. అలాగే శ్రీ విద్యానికేత‌న్ విద్యా సంస్థ‌ల‌కు సీఈఓగానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌పోతే నేడు మంచు విష్ణు పెళ్లి రోజు. స‌రిగ్గా 14 […]

తారకరత్న ఆఖ‌రి చూపుకు రాని మంచు హీరోలు.. కార‌ణం అదేనట‌!

నంద‌మూరి తార‌క‌ర‌త్న శ‌నివారం రాత్రి క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గుండె పోటుతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న‌.. దాదాపు 23 రోజుల పాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతూ చివ‌ర‌కు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నేటి సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.   ఈ రోజు ఉద‌యం తారకరత్న పార్థివదేహాన్ని మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. తారకరత్న భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తార‌క‌ర‌త్న‌కు క‌డ‌సారి చూసేందుకు […]

ఆ హీరోయిన్ గూబ గుయ్ మనిపించిన మోహన్ బాబు… ఎవ‌రా హీరోయిన్‌.. ఆ గొడ‌వ ఏంటి…?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి తరం హీరోలు అనగానే ముందుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గుర్తుకొస్తారు. వారి తర్వాత తరం హీరోలు అనగానే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అగ్ర హీరోలుగా ఎదిగారు. ఈ నలుగురే కాకుండా వారితో పాటు మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఉన్నారు. ఇక ఈయన తన కెరీర్ మొదట్లో కామెడీ విలన్ గా అడుగుపెట్టి, ఆ తర్వాత విలన్ గా ఎందరో అగ్ర […]

తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ఫ్యామిలీ హీరోలతో కలిసి నటించిన హీరోలు వీరే..!

ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల‌ ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో.. మరో హీరోతో నటించడానికి సై అంటున్నారు. ఇప్పుడు అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో సీనియార్ స్టార్ హీరోలైన‌ వెంకటేష్, నాగార్జున తమ ఫ్యామిలీ హీరోలైన రానా, నాగ చైతన్యలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అటు చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో ఆచార్య సినిమాతో పలకరించారు.ఇటు నాగార్జున ,నాగ చైతన్య […]

సీనియర్ ఎన్టీఆర్ ని హర్ట్ చేసిన చిరంజీవి..ఇన్నాళ్లకు బయటపడిన టాప్ సీక్రెట్..!

నటరత్న ఎన్టీఆర్ తన సినీ కెరీర్లో పౌరాణిక, జానపద, సాంఘికం వంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికీ పౌరాణిక సినిమాలు గుర్తుకు వస్తే నటరత్న ఎన్టీఆర్ ఏ గుర్తుకు వస్తారు. ఆయన చేసిన దాన వీర శూర కర్ణ, సీతారామ కళ్యాణం, మాయాబజార్ వంటి సినిమాలు చూస్తుంటే అచ్చం కృష్ణుడు, రాముడు మన కళ్ళ ముందే కనిపించే విధంగా ఆయన తన నటనతో మెప్పించాడు. ఇప్పటికీ కూడా కృష్ణుడు, రాముడు అనగానే నటరత్న […]

మోహన్ బాబు ఓవరాక్షన్…తిక్క రేగిన మ్యూజిక్ డైరెక్టర్ ఏమి చేశాడో తెలుసా.. పరువు పాయే..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఈయన తర్వాత చిత్ర పరిశ్రమలోకి తన ఇద్దరి కొడుకులను, కూతురిని పరిచయం చేశారు. కానీ వారు మాత్రం చిత్ర పరిశ్రమలో ఫెయిల్యూర్స్ గా మిగిలిపోయారు. ఇదిలా ఉంటే తన సినిమాలు విషయంలో ఎంత క్రమశిక్షణగా ఉంటారో ఎన్నో సందర్భాల్లో ఆయన ఇంటర్వ్యూలో మనం చూసాం. అయ‌న ముందు ఎవరు వెక్కిలి వేషాలు […]

అందుకే మోహన్ బాబు కాలర్ పట్టుకున్న.. మురళీమోహన్..!!

టాలీవుడ్ లో నటుడు మోహన్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎవరైనా షూటింగ్ సమయాలలో లేటుగా వచ్చినా కూడా ఒప్పుకునే వారు కాదని అప్పట్లో వార్తలు వినిపించాయి. చాలామంది మోహన్ బాబు ని చూసి భయపడుతూ ఉంటారనే విషయాన్ని కూడా ఎంతోమంది తెలియజేశారు. ఇక ఈ మధ్యకాలంలో కూడా ప్రెస్మీట్లో ఏదైనా సినిమా ఫంక్షన్లో తన సహనటుల పైన చేసే కామెంట్లు కూడా ఎప్పుడు వివాదంగా మారుతూ ఉంటాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో […]