ఏపీలో వైకాపా మంత్రులు వీరే!

ఏంటి., ఆశ్చ‌ర్యంగా ఉందా? ఆలు లేదు చూలు లేదు.. అన్న‌ట్టు.. వైకాపా మంత్రులు ఏంటి?  పాలించ‌డం ఏంటి? అని నొరెళ్ల బెడుతున్నారా?  కానీ, ఇది నిజం. వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు.. త‌మ‌ను తాము మంత్రులుగా ఊహించుకుని మొన్నామ‌ధ్య భ‌లే ఎంజాయ్ చేసేశారు. మ‌రి ఆ స్టోరీ ఏంటో చూద్దాం. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధులు ఇవ్వ‌డం లేద‌ని పేర్కొంటూ మొన్నామ‌ధ్య సీఎం చంద్ర‌బాబును క‌లిశారు వైకాపా ఎమ్మెల్యేలు. ఈ సంద‌ర్భంగా వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యానికి వెళ్లిన  32 మంది  వైకాపా […]

టీడీపీలోకి తండ్రి, కొడుకులు

ఏపీ అధికార పార్టీ టీడీపీలోకి జ‌రుగుతున్న జంపింగ్‌లు ఇప్ప‌ట్లో ఆగేలా క‌నిపించ‌డం లేదు! ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్నరేళ్ల స‌మ‌యం ఉండ‌గానే వైకాపా నుంచి ముఖ్య నేత‌లు సైతం చంద్ర‌బాబు చెంత సైకిల్ ఎక్కేస్తున్నారు. దీనికి వాళ్లు చూపిస్తున్న కార‌ణాలు స‌మంజ‌స‌మా? అసమంజ‌స‌మా? అనేది ప‌క్క‌న పెడితే.. ఈ ప‌రిణామం మాత్రం వైకాపా అధినేత జ‌గ‌న్‌కి భారీ షాక్ ఇచ్చేలానే క‌నిపిస్తున్నాయి. నిన్న‌టికి నిన్న నెల్లూరు వైకాపా ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి ఆయ‌న త‌న‌యుడు, సోద‌రుడు ఇలా స‌రివార […]

బాబుకు ఇంత అభ‌ద్ర‌త ఎందుకో..!

ఏపీ సీఎంగా టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు అధికార ప‌గ్గాలు చేప‌ట్టి దాదాపు రెండున్న‌రేళ్లు పూర్త‌వుతున్నాయి. ఆయ‌న చెంత 102 మంది టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక‌, మిత్ర ప‌క్షం బీజేపీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు కూడా బాబుకే మ‌ద్ద‌తిస్తున్నారు. ఇక‌, చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో సైకిల్ ఎక్కిన వైకాపా ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారు. దీంతో చంద్ర‌బాబు ఎలాంటి ఇబ్బందీ లేకుండా 2019 వ‌ర‌కు అధికారంలో ఉండే అవ‌కాశం ఉంది. ఈ విష‌యంలో ఎలాంటి […]

జ‌గ‌న్ పోరాట పంథా మారిందా..?

రాజ‌కీయంగా ప‌వ‌న్ గండాన్ని త‌ప్పించుకునేందుకు ప్ర‌త్యేక వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్న వైసీపీ అధినేత జ‌గ‌న్..  ఏపీకి ప్ర‌త్యేక హోదాపై పోరులో భాగంగా విశాఖ‌లో తొలి  స‌భ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.  ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరుతో నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైన బహిరంగ సభల్లో  మొద‌టిదైన ఈ స‌భ‌లో విప‌క్ష నేత‌ జగన్ ప్ర‌సంగించిన తీరుపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఇపుడు కొత్త చ‌ర్చ మొద‌లైంది. సాధార‌ణంగా జ‌గ‌న్ స‌భ  అంటేనే  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ప‌రుష వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శించ‌డం, ఇక త్వ‌ర‌లోనే తాను అధికారంలోకి […]

వైఎస్ఆర్ సిపి ఎంమ్మెల్సీ అభ్యర్థి బాబాయ్ యేన ?

కొద్దిరోజుల్లో జ‌ర‌గ‌నున్న‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బ‌రిలోకి వైసీపీ త‌ర‌పున తానే అభ్య‌ర్థినన్న‌ట్టుగా వైఎస్ వివేకాంనంద‌రెడ్డి ఒక‌ప‌క్క ముమ్మ‌రంగా ప్ర‌చారంలోకి సైతం దిగిపోయారు. ఈయ‌న‌ విప‌క్ష‌నేత వైఎస్‌ జ‌గ‌న్మోహ‌న‌రెడ్డికి పిన‌తండ్రి అన్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే క‌డ‌ప జిల్లాలో ఆయన ఒక్కో మండలానికీ వెళ్లి.. ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో మాట్లాడుతూ త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచేలా అందరినీ కలుపుకుని వెళుతున్నారు.  జిల్లాలోని వివిధ‌ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కలుసుకుంటూ.. పార్టీ  ఓట్లను గుర్తించి, పార్టీకి అండ‌గా నిల‌వాల‌ని సూచిస్తూ […]

అక్క‌డ బాబుకు రోజుకో త‌ల‌నొప్పి

విప‌క్షాధినేత జ‌గ‌న్ గ‌తంలో.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డం త‌న‌కు నిమిషాల‌మీద ప‌ని అంటూ… అహంకారంతోనో.. లేక రాజ‌కీయ అప‌రిక్వ‌త‌తోనో చేసి వ్యాఖ్య‌లు అంద‌రికీ గుర్తుండే ఉంటాయి. అదే స‌మ‌యంలో ఇటు  మిత్ర ప‌క్షంగా ఉన్న బీజేపీ సైతం ఏపీలో సొంతంగా బ‌ల‌ప‌డేందుకు మొద‌లుపెట్టిన ప్ర‌య‌త్నాలు చూశాక.. వారి ప్ర‌య‌త్నాల‌కు ఆదిలోనే గండి కొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా … రాజ‌కీయ చాణ‌క్యుడుగా పేరున్న‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కార్య‌క్ర‌మానికి తెర లేపారు. ఫ‌లితంగా.. కొద్దిరోజుల్లోనే వైసీపీనుంచి మూడో వంతు […]

సుప్రీం తీర్పుతో ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణ‌కు లింకు

ఏపీలో ప్ర‌భుత్వ ఏర్ప‌డి దాదాపు రెండున్న‌రేళ్లు పూర్త‌వుతోంది. దీంతో ఇప్పుడున్న మంత్రివ‌ర్గాన్ని పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు ఎప్ప‌టి నుంచో ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీలో మంత్రి వ‌ర్గంలోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతున్న సీనియ‌ర్ల‌ను శాంతింప జేయాల‌ని కూడా బాబు భావిస్తున్నారు. ఇక‌, జ‌గ‌న్ పార్టీని వీక్ చేసేందుకుగాను ప్లే చేసిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో.. క్యూ క‌ట్టుకుని మ‌రీ వ‌చ్చి సైకిల్ ఎక్కిన వారిలో కొంద‌రు కేవ‌లం మంత్రి ప‌ద‌వుల మీద ఇష్టంతోనే వ‌చ్చార‌ని అప్ప‌ట్లో వార్త‌లు […]

తనకు తానే సవాలు విధించుకున్న భూమా నాగిరెడ్డి

వైకాపా నుంచి జంప్ చేసి టీడీపీ సైకిల్ ఎక్కిన కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెద్ది తాజాగా పెద్ద స‌వాల్ చేశారు. ఇది వైకాపా ఎమ్మెల్యేల‌నో? ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌నో ఉద్దేశించి కాదు! త‌న‌కు తానుగానే రువ్వుకున్న స‌వాల్‌! విష‌యంలోకి వెళ్లిపోతే.. వైకాపా త‌ర‌ఫున 2014లో ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచారు భూమా. అదేస‌మ‌యంలో ఆయ‌న కుమార్తె అఖిల ప్రియ త‌న త‌ల్లి  శోభ‌ప్లేస్ నుంచి గెలిపొంది అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే […]