చీరకట్టులో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. పరువాలు బరువైపోయాయా తమన్నాకి?

మిల్క్ బ్యూటీ తమన్నా పరిచయం నేటి కుర్రకారుకి అవసరం లేదు. 32 ఏళ్ళ తమన్నా ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో తన సత్తాని చాటుతోంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేసిన తమన్నా ప్రస్తుతం వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో పడింది. అలాగే ఓ వైపు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తూ బిజీగా గడుపుతోంది. తమన్నా ఓ వైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా […]

తమన్నా కెరీర్ లో ఇన్ని హిట్ సినిమాలు రిజెక్ట్ చేసిందా?

తమన్నా భాటియా ఈ పేరు వినగానే ముందుగా టక్కున గుర్తుకు వచ్చేది తన మిల్కీ అందం. శ్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన తమన్నా తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది.అయితే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తమన్నా తన కెరీర్లో కొన్ని సినిమాలను వదిలేసుకుంది. అలా వదిలేసుకున్న […]

మిల్కి బ్యూటీ మరో సాహసం..?

మిల్కీ బ్యూటీ తమన్నా అంటే చాలా మందికి ఇష్టం. ఆమె స్టైల్, గ్లామర్ కు కుర్రకారు ఫిదా అయిపోతారంతే. టాలీవుడ్ లో రెండు తరాల హీరోలతో ఈ మిల్కీ బ్యూటీ నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో తమన్నా కొన్ని వెస్ సీరిస్ లను చేయాలని అనుకుంటోంది. లాక్ డౌన్ టైంలో చాలా మంది ఓటీటీలపై పడ్డారు. చాలా పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. కొన్ని వెబ్ సీరిస్ లు కూడా బాగా పాపులర్ […]

వైరల్ అవుతున్న మిల్క్ బ్యూటీ డాన్స్..!

మిల్కీ బ్యూటీ తమన్నా తన చెక్కుచెదరని అందంతో అభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. ఈ పంచదార బొమ్మ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను దోచేశారు. కేవలం అందం మాత్రమే కాదు ఈ ముద్దుగుమ్మకి అద్భుతంగా డ్యాన్స్ చేయగల టాలెంట్ కూడా ఉంది. ఆ టాలెంట్ తోనే ఆమె అడపాదడపా ఐటమ్ సాంగ్స్ లో చిందేస్తూ భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో […]

తమన్నా ప్లాప్ ఫిలాసఫీ

జూనియర్ మాధురి దీక్షిత్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను అడపాదడపా పేర్కొంటారు. అందం-అభినయం కలబోత ఈ పాలనురుగు సుందరి. టాలీవుడ్-కోలీవుడ్ ల్లో స్టార్డమ్ ఎంజాయ్ చేసిన తమన్నా.. బాలీవుడ్ లోనూ లక్ పరీక్షించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో అమ్మడు సక్సెస్ కాలేదు. ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ జాబితాలో పడ్డాయి. ఇదే విషయమై ఎదురైన ప్రశ్నకు వేదాంత ధోరణిలో బదులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. విజయాలు-వైఫల్యాలు మన చేతుల్లో లేవు కదా అంటూ వ్యాఖ్యానింది. ఇంట గెలిచి రచ్చ […]