భానుమ‌తి చెపితే జ‌రిగి తీరాల్సిందేనా… ఈ సెంటిమెంట్ మీకు తెలుసా..!

మన పాత తరం సీనియర్ హీరోయిన్స్ లో భానుమతి కూడా ఒకరు.. ఈమె గురించి ఇప్ప‌టి తరం వారికి అంతగా తెలియకపోవచ్చు కానీ పాత తరం వారు ఈమెను ఊరికినే గుర్తుపట్టేస్తారు. ఇక ఈమె 1939లో మొదటిసారిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి వరవిక్రయం అనే సినిమాతో నటించి మెప్పించింది. ఆ తర్వాత కృష్ణప్రియ, స్వర్గసీమ వంటి సినిమాలతో మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆ సినిమాలతో ఈమె చిత్ర పరిశ్రమంలో అగ్ర హీరోయిన్‌గా దూసుకుపోయింది.   భానుమతి […]

ఆ కమెడియన్ కి ఇద్దరు పోలీసులను రక్షణగా ఉంచిన ముఖ్యమంత్రి.. కారణం..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటితో పోల్చుకుంటే అప్పట్లో హాస్యనటులకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఎందుకంటే ఒకరు ఇద్దరు మాత్రమే హాస్యాన్ని పండిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అంతేకాదు తమిళ్ ప్రేక్షకులను కూడా మెప్పించేవారు. అంతేకాదు అప్పుడప్పుడు ఈ కమెడియన్ల డిమాండ్లకు ముఖ్యమంత్రులు సైతం దిగివచ్చారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఇక అలాంటి ఒక కమెడియన్ కోసం ఇద్దరు పోలీసులను రక్షణగా కూడా ఉంచారు తమిళనాడు ముఖ్యమంత్రి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు […]

ఆ క్రికెటర్ పై పిచ్చితో జయలలిత అంత పని చేసిందా ..?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తిరుగులేని స్టార్‌డ‌మ్ ఎంజాయ్ చేసిన జ‌య‌ల‌లిత సౌత్‌లో తెలుగు, త‌మిళ్‌లో ఎంతో మంది స్టార్ హీరోల‌తో ఎన్నో సినిమాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత ఎమ్జీఆర్ వార‌సురాలిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌య‌ల‌లిత ఇక్క‌డ కూడా త‌మిళ రాజ‌కీయాల‌ను ఒంటి చేత్తో ఏలేసింది. అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న ఆమె మ‌ర‌ణానికి ముందు వ‌రుస‌గా రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చారు. ఆమె ముఖ్య‌మంత్రిగా ఉండ‌గానే మృతిచెందారు. జ‌య‌ల‌లిత సినిమా రంగంలో మాత్ర‌మే కాదు.. అటు రాజ‌కీయాల్లోనూ […]