ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్.. ఈ మధ్యే హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో ఎంతో ఘనంగా వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. త్వరలోనే పెళ్లి కూడా జరగనుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు వీరి పెళ్లి ఆగిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా మెహ్రీన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. `భవ్య బిష్ణోయ్‌తో నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాను. ఈ నిర్ణయం మేము […]
Tag: Mehreen Pirzada
రంగంలోకి వెంకీ-వరుణ్..సెట్స్‌పైకి `ఎఫ్3`!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుష్ తేజ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో విడుదలై ఘన విజయం సాధించిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆలస్యం అయింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో మళ్లీ సినిమా […]