నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెహ్రీన్.. మొదటి సీనిమాతోనే అందం, అభినయం, తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ.. మెహ్రీన్ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన మెహ్రీన్.. […]
Tag: Mehreen marriage
పెళ్లి రద్దు చేసుకున్న మెహ్రీన్..భవ్య బిష్ణోయ్ వార్నింగ్!
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్‌కు, హరియాణా మాజీ సీఎం భజన లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో గత కొద్ది రోజుల క్రితం రాజస్థాన్‌లోని జోధ్ పూర్ విల్లా ప్యాలెస్ లో ఎంగేజ్‌మెంట్ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెహ్రీన్.. భవ్యతో నిశ్చితార్థం రద్దు చేసుకున్నానని, తమ పెళ్లి జరగదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దాంతో ఆశ్యర్యానికి గురైన నెటిజన్లు మరియు అభిమానులు.. ఎదో పెద్ద కారణంగా వల్లే […]
ఆగిపోయిన మెహ్రీన్ పెళ్లి..అతడితో సంబంధం లేదంటూ పోస్ట్!
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్.. ఈ మధ్యే హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో ఎంతో ఘనంగా వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. త్వరలోనే పెళ్లి కూడా జరగనుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు వీరి పెళ్లి ఆగిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా మెహ్రీన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. `భవ్య బిష్ణోయ్‌తో నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాను. ఈ నిర్ణయం మేము […]
కరోనా దెబ్బకు పెళ్లిపై మెహ్రీన్ కీలక నిర్ణయం!?
ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా సెకెండ్ వేవ్‌లో విజృంభిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతోంది. ఇక ఈ మహమ్మారి దెబ్బకు అందరి షెడ్యూల్స్ మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా కూడా పెళ్లిపై కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌ను త్వరలోనే మెహ్రీన్ పెళ్లాడనున్న సంగతి […]
పెళ్లి విషయంలో మెహ్రీన్ కీలక నిర్ణయం..ఖుషీలో ఫ్యాన్స్!
మెహ్రీన్ కౌర్.. తర్వలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయి కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో మెహ్రీన్ ఏడడుగులు నడవనుంది. ఇటీవలె వీరి నిశ్చితార్థం కూడా జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో మెహ్రీన్ పెళ్లెప్పుడు జరుగుతుందా అని అందరిలోనూ ఆసక్తి నెలంది. అయితే తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది మెహ్రీన్. ఈ ఏడాది శీతాకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ […]