మెగాస్టార్‌ కోసం ‘మన్నాభాయ్‌’

మున్నాభాయ్‌ సంజయ్‌దత్‌ జైలు జీవితం ముగిశాక పూర్తిస్థాయిలో సినిమాలపై ఫోకస్‌ పెడుతున్నాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్నాళ్ళు కుటుంబానికి కేటాయించిన సంజయ్‌దత్‌, ఇక నుంచి వరుస సినిమాలతో బిజీ అవుతాడట. ‘మున్నాభాయ్‌’ సిరీస్‌లో మూడో సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమా కాకుండా ఇంకో మూడు సినిమాలకు సంజయ్‌దత్‌ సైన్‌ చేశాడని సమాచారమ్‌. ‘మున్నాభాయ్‌’ సిరీస్‌ తెలుగులోకి రీమేక్‌ అయ్యింది చిరంజీవి హీరోగా. తొలి సినిమా ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ పెద్ద విజయం సాధించగా, రెండోది ‘శంకర్‌దాదా […]

మెగాస్టార్ హీరోయిన్ ఈ చందమామే

చిరంజీవి 150 వ సినిమా హీరోయిన్ సస్పెన్స్ కి తెరపడింది.ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి.ఇటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్స్ అందరి పేర్లు వినిపించినా అవేవి నిజం కాదని తెలిసిపోయింది.చిరు సరసన 150 వ సినిమాలో నటించే బంపర్ ఛాన్స్ చందమామ చిన్నది కాజల్ అగర్వాల్ కొట్టేసింది. కాజల్ కి మెగా ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉందిఇప్పటికే మెగా ఫామిలీ లో పవన్ కళ్యాణ్,రాంచరణ్,అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ అందరితోనూ జతకట్టేసింది ఈ […]

నెపోలియన్ అఫీషియల్ కాదా?

చిరంజీవి సినిమాకు టైటిల్‌ కోసం వెతుకులాట ఇంకా కొనసాగుతూనే ఉంది. టైటిల్‌ విషయంలో సినిమా యూనిట్‌ మాత్రమే కాకుండా అభిమానుల అభిప్రాయాలకి కూడా అవకాశమిచ్చింది చిత్ర యూనిట్‌. దాంతో అభిమానులు తమ అభిమాన హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నారో అందరికీ తెలియజేయడానికి సోషల్‌ మీడియా బాగా ఉపయోగపడుతోంది. అందుకే చిరంజీవి కొత్త సినిమా కోసం అభిమానులు ఓ టైటిల్‌ ఫిక్స్‌ చేసి, దాన్ని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. అదే ‘నెపోలియన్‌’. సినిమా టైటిల్‌ అయితే అదిరిపోయింది. కానీ […]

మెగా మంచు ఆత్మీయత అదుర్స్

తెలుగు చిత్రసీమలో చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. వారిలో ఒక స్నేహితుల జంట కాస్త విచిత్రంగా ఉంటుంది. అసంతృప్తులేవైనా ఉంటే బహిరంగంగానే ప్రదర్శిస్తుంటారు. అంతకు మించి ఆత్మీయంగా మసలుకుంటారు. ఈ చిత్రమైన జోడి మెగాస్టార్ చిరంజీవి – కలెక్షన్ కింగ్ మోహన్ బాబులది. వీరిద్దరి బంధాన్ని ‘టామ్ అండ్ జెర్రీ’లతో కొందరు సరదాగా పోల్చుతుంటారు కూడా. ఈ సంగతెలా ఉన్నా… వీరి పిల్లలు మాత్రం చిన్నప్పటినుండీ క్లోజ్‌గానే ఉంటున్నారు. వీకెండ్ పార్టీల్లోనూ ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ […]

కత్తిలాంటోడు కాదు మెగాస్టార్ నెపోలియన్

మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా సస్పెన్స్ ఒక్కొక్కటిగా వీడుతున్నాయి.ఇప్పటికే ఈ సినిమాకి కత్తిలాంటోడు అనే టైటిల్ కాదని రాంచరణ్ ఫేస్బుక్ లో ప్రకటించాడు.అయితే ఈ సినిమా ఆఫీషియల్ టైటిల్ ని చిరు ఫేస్బుక్ పేజీ ద్వారా రిలీజ్ చేశారు. ప్రతిష్టాత్మ 150 వ సినిమాకి నెపోలియన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. నెపోలియన్ అనగానే మనకు గుర్తొచ్చేది చరిత్రలో ఓ గొప్ప పోరాట యోధుడు,ప్రజా చైతన్యానికి పునాది వేసిన గొప్ప విప్లవ వీరుడు.సరిగ్గా ఇలాంటి […]

మెగా టీజర్‌ వచ్చేది ఆ రోజేనా?

చిరంజీవి పుట్టినరోజుకి చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ ఫొటోని తీసుకుచ్చేందుకు నిర్మాత రామ్‌చరణ్‌ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలియవస్తోంది. వినాయక్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాకి టైటిల్‌ ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఈ ఫస్ట్‌లుక్‌తో టైటిల్‌ కూడా వస్తుందా? లేక లుక్‌ మాత్రమే వస్తుందా అనేది సస్పెన్స్‌. మరో పక్క చిరంజీవి పుట్టినరోజుకి ముందుగా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసి, పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజున టీజర్‌ని తీసుకురావాలని కూడా రామ్‌చరణ్‌ సన్నాహాలు చేస్తున్నాడని సమాచారమ్‌. […]

చరణ్ కి షాక్ ఇచ్చిన కాజల్

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి తో కలిసి ఒక్క సినిమా అయిన చేస్తే చాలు అనుకునే వారు చాలామంది వుంటారు. అదే హీరోయిన్స్ అయితే మెగాస్టార్ తో కలసి ఒక్కసాంగ్ లో అయిన స్టెప్ వేస్తే చాలు అనుకుంటారు. కానీ కాజల్ మాత్రం అలా అనుకోవటం లేదంట. మెగాస్టార్ 150 వ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ పేర్లే బయటకి వచ్చాయి ఈ జాబితాలో న‌య‌న‌తార‌, అనుష్క‌, దీపికా ప‌దుకొణే, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఇలా […]

మెగాస్టార్‌ కోసం అకిరా?

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా కోసం హీరోయిన్‌ ఎంపికై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది. కాజల్‌ అగర్వాల్‌ పేరు ప్రస్తుతం వినిపిస్తుండగా, బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హాతో సంప్రదింపులు జరుపుతోంది ఈ చిత్ర యూనిట్‌ అని ఇంకో టాక్‌ వినవస్తోంది. కాజల్‌తో, చిరంజీవికి స్క్రీన్‌ టెస్ట్‌ చేశారట. ఆమెతో చిరంజీవి జోడీ అశించినత ఫలితాన్విలేదనీ మళ్లీ హీరోయిన్‌ విషయంలో ఆలోచనలో పడ్డారట. అయితే తమిళంలో సోనాక్షి నటించిన ‘లింగా’ సినిమా పెద్ద ఫ్లాప్‌ అయ్యింది. దాంతో ఆమె […]

మెగాస్టార్ కోసం దేవి ఏమిచేయనున్నాడో తెలుసా?

మ్యూజక్‌తో మ్యాజిక్‌ చేయడమే కాకుండా, అప్పుడప్పుడూ చేతిలోని కలానికి కూడా పని చెబుతూ ఉంటాడు మ్యూజిక్‌ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్‌. అలా జాలువారిన పాటలు ఎన్నో సూపర్‌హిట్స్‌ అయ్యాయి. చాలా వరకూ జానపద గీతాలు ప్రత్యేక గీతాల రూపంలో వాటికి మాస్‌ బీట్స్‌ జోడించి వదులుతాడు. ఆ బీట్స్‌కి ముసలాడి నుండీ, పసిల్లాడి దాకా చిందేయ్యాల్సిందే అన్నట్లుగా ఉంటాయి ఆ పాటలు. చిరంజీవిపై ఉన్న అభిమానంతో గతంలో ‘శంకర్‌ దాదా ఎమ్‌బిబియస్‌’, శంకర్‌దాదా జిందాబాద్‌’ సినిమాలకు రెండు […]