“భోళా శంకర్” సినిమాని రిజెక్ట్ చేసిన ఆ లక్కి హీరో ఎవరో తెలుసా..? బ్రతికిపోయాడు..!!

ప్రజెంట్ మెగా అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా “భోళా శంకర్”. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా అందాల ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తూ ఉండగా హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించబోతుంది.. ఆమె భర్తగా యంగ్ […]

ఆ స్టార్ హీరోకు లవర్‌గానే కాదు సిస్టర్‌గానూ యాక్ట్ చేసిన తమన్నా.. ఎవరంటే..

స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఆమె తెలుగు, తమిళ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తోంది. ఆమె ఇటీవల రెండు వెబ్ సిరీస్‌లలో నటించింది, ఇవి రెండూ విమర్శకుల ప్రశంసలను పొందాయి. ఆ వెబ్ సిరీస్ లలోని సీన్‌లలో సిగ్గు విడిచి నటించిందీ మిల్కీ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ అందాల జాతరకు, బెడ్ రూమ్ సీన్లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ తార ఇప్పుడు రజినీకాంత్ నటించిన జైలర్ మూవీలో ఒక స్పెషల్ సాంగ్‌లో కూడా […]

ఆగ‌స్టు నెల మొత్తం మెగా హీరోల‌దే.. ఇక ఫ్యాన్స్ కి పండ‌గే పండ‌గ‌!

ఈ ఆగ‌స్టు నెల మొత్తం మెగా ఫ్యాన్స్ కి పండ‌గే పండ‌గ. ఎందుకంటే, ఆ నెల‌లో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు మెగా హీరోల నుంచి రాబోతున్నాయి. అవును, ఆగ‌స్టు నెల మొత్తాన్ని మెగా హీరోలే బుక్ చేసేసుకున్నాడు. మ‌రి వారెవ‌రో ఓ లుక్కేసేయండి. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం `భోళా శంక‌ర్‌` మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే […]

చైతన్య తో నీహారిక విడాకులు.. మెగాస్టార్ చిరంజీవి హ్యాపీ గా ఉన్నారా..?

లైఫ్ లో ఏది మనం అనుకున్నట్లు జరగదు.. కొన్నిసార్లు మనం తీసుకున్న డెసిషన్స్ తప్పుడు నిర్ణయాలుగా మారిపోతూ ఉంటాయి. ఆ తప్పుడు నిర్ణయాల కారణంగా లైఫ్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి . అయితే ప్రెసెంట్ అలాంటి తెలియని అయోమయ స్థితిలోనే ఉండిపోయింది మెగా డాటర్ నిహారిక అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . మనకు తెలిసిందే గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పేరు సోషల్ మీడియాలో టామ్ […]

కమెడియన్ సుధాకర్ కొడుక్కి భారీమొత్తంలో సాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి!

కమెడియన్ సుధాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. నేటి జనరేషన్ కి చెప్పాలేమోగాని నిన్నటి జనరేషన్ కు పరిచయం చేయాల్సిన పని లేదు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన కేవలం కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే ఆయన స్టార్ హీరో మాత్రం కాలేకపోయారు. దాంతో కమెడియన్ సుధాకర్ గా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యారు. “అబ్బబ్బా.. టేచల్ టేచల్” లాంటి డైలాగులు ఆయన్ను మరో లెవల్ […]

పెళ్ళి రోజుకి కొడుకు-కోడలికి అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. మెగాస్టార్ అంటే ఆ మాత్రం ఉండాలిగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా.. అందరికీ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తూ ఉంటారు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ తేజ్ .. ఆయన భార్య ఉపాసన . ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . వయసులో చరణ్ కంటే ఉపాసన పెద్దది . అయినా సరే వీళ్ల మధ్య ప్రేమ బంధం ఏర్పడి ..ఆ తర్వాత ఆ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకొని.. ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు. మరికొద్ది […]

మరో రీమేక్ చేయడానికి సిద్ధమైన చిరు.. ఈసారైనా విజయం సాధించేనా..

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఖైదీ నంబర్ 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన చిరు వరుస ఫ్లాప్స్‌తో బాధపడుతున్న సమయంలో ఇటీవలే రిలీజ్ అయిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం మోహన్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘బోళా శంకర్’ సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా బోళా శంకర్ సినిమాని చిరు చేస్తున్నాడు. ఇప్పటికే […]

కూతురు కోసం కలిసుంటున్న కళ్యాణ్ దేవ్, శ్రీజ?

కళ్యాణ్ దేవ్, శ్రీజలను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ దంపతులకు ఆమధ్య పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి విదితమే. ఆ తరువాత కొన్నాళ్ళకు వీరు విడిపోయారని, విడిపోతారని రకరకాలుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. విషయం ఎవరికీ పూర్తిగా తెలియదు గాని, చిరంజీవి ఇంటి విషయం అయితే చాలు… కొంతమందికి ఎక్కడా తెలియని శునకానందం బయలుదేరుతుంది. దాంతో ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసి […]

చిరంజీవికి హైకోర్టు బిగ్ షాక్‌.. వెంట‌నే ఆ ప‌నులు ఆపాలంటూ నోటీసులు!

మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్న వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు ఆపాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూబ్లీ హిల్స్ లోని 595 చదరపు గజాల స్థలాన్ని జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ విక్రయించగా చిరంజీవి కొనుగోలు చేశారు. అందులో నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టారు. దీంతో ప్రజా అవసరాల కోసం వినియోగించేందుకు కేటాయించిన 595 గజాల స్థలాన్ని చిరంజీవికి సొసైటీ విక్రయించిందని జె. శ్రీకాంత్ బాబు, తదితరులు […]