దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన తాజా చిత్రం `పెళ్లిసందD`. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరగా, శ్రీ లీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి గౌరీ రోనంకి దర్శకత్వం వహించారు. టీజర్, పాటలు, ట్రైలర్ ద్వారా భారీ అంచనాలను పెంచుకున్న ఈ చిత్రం అక్టోబర్ 15న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. చిరంజీవి, వెంకటేశ్ చీఫ్ గెస్టులుగా వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో తనను `చిరంజీవిగారు` […]
Tag: Megastar Chiranjeevi
రూమర్లకు తెర దించిన చిరు.. `ఆచర్య` విడుదల ఎప్పుడంటే?
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్రలు పోషించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా అడ్డుపడింది. దాంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా..? అని మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. డిసెంబర్ 17న […]
గల్లీ రౌడీని లాంచ్ చేయనున్న మెగాస్టార్?
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. స్నేహగీతం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు. అయితే ఎన్నో సినిమాలు తీసిన కూడా చాలా వరకు ఆ సినిమాలు అన్ని […]
చిరు ఇంట పీవీ సింధుకు సన్మానం..సందడి చేసిన సినీ తారలు!
టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సన్మానించారు. ఆగష్టు 20వ తేదీనా సింధును చిరంజీవి హైదరాబాదులోని తన నివాసానికి ఆహ్వానించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య సింధును సత్కరించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. తాజాగా `దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన పీవీ.సింధు ని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది..` అని […]
చిరు కెరీర్ లో వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అని మీకు తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎవరి అండా దండా లేకుండా స్వయం శక్తితో ఎదిగి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ లో ఉన్నాడు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ తెలుగు ఇండస్ట్రీలో గర్వించదగ్గ నటులలో ఒకరిగా నిలిచారు. అలాంటి చిరంజీవి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అయితే ఒకానొక సమయంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ లాంటి అగ్ర హీరోలు […]
చిరు టైటిల్ రివిల్ చేసిన మహేష్..`భోళా శంకర్`గా మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చిరుకి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. మరోవైపు చిరంజీవి నటిస్తున్న సినిమాల నుంచి వరసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుండి కూడా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వేదాళం రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి `భోళా శంకర్` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు […]
గెట్ రెడీ.. చిరు బర్త్ డేకు రానున్న అదిరిపోయే అప్డేట్..!
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. తన 153వ చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫెర్ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్, బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు చిరు. అయితే రేపు(ఆగష్టు 22) చిరు బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న అన్ని సినిమాల నుంచీ ఏదో ఒక అప్డేట్ వస్తుందని మెగా అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి […]
చిరంజీవికి మెగాస్టార్ అని బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీకి ఇటువంటి అండాదండ లు లేకుండానే స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుసినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు. అయితే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మెగాస్టార్ అన్న బిరుదు నే ఎవరు ఇచ్చారు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం.. అప్పట్లో స్టార్ హీరో గా ఎన్నో […]
కేటీఆర్ బర్త్‌డే.. ఆ పని చేయాలంటూ చిరు విన్నపం!
సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, సెలబ్రెటీలు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఓ పని కూడా చేయాలంటూ కేటీఆర్‌కు విన్నపం చేశారు. `కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ సందర్భంగానే కాకుండా ప్రతీ సందర్భంలోనూ మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి. తద్వారా […]