మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా 2016లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా ధ్రువ. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాను తమిళ్ లో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ కి ఈ సినిమాని రీమేక్ గా తీశారు. తమిళ్‌లో ఈ సినిమాను డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించాడు. ఇక ఎప్పుడు మోహన్ రాజా మెగాస్టార్ తో […]
Tag: Mega Star
‘గాడ్ ఫాదర్’ థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా… చిరుకు బ్రేక్ ఈవెన్ అయ్యేనా ?
తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి సినిమా వస్తుందంటేనే ఆయన అభిమానులకు అది పండుగలాగా ఉంటుంది. చిరు కొత్త సినిమా గాడ్ ఫాదర్ ఈ నెల 5న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రల్లో నటించాడు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని, పూరీ జగన్నాథ్ కీలక పాత్రలలో నటించారు. ‘ ఆచార్య ప్లాప్ అయినా గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎవరు […]
చిరంజీవి మరో యాక్షన్ సినిమాపై తన మనస్సు పడేసుకున్నాడా.. అసలు విషయం ఏమిటంటే..!
చిరంజీవి ఆచార్య సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నాడని చెప్పాలి. ఆ సినిమా తర్వాత కొన్ని నెలలు సమయం తీసుకుని విభిన్నమైన కథలతో వరుస సినిమాలలో చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే అయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆయన తర్వాతి సినిమాలు కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవి మరో భారీ సినిమాను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది. గాడ్ ఫాదర్ నీ మలయాళం లో సూపర్ హిట్ […]
ఆ విషయంలో అల్లు అర్జున్-చిరంజీవి ది ఒక్కే మాట.. స్టేడియం విజిల్స్ తో దద్దరిల్లిపోయిందిగా..!!
నిన్న అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా ఆయన కొడుకు అల్లు అరవింద్ నేతృత్వంలో చిరంజీవి ముఖ్యఅతిథిగా అల్లు కుటుంబ సభ్యులు అందరూ కలిసి హైదరాబాదులో కొత్త స్టూడియోను ప్రారంభించారు. ఈ శతజయంతి వేడుకల్లో చిరంజీవి మాట్లాడుతూ, ‘ మా మామయ్య అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకుని ఆయనని తలుచుకుంటూ ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎందరో నటులు ఉన్నప్పటికీ వారిలో కొంతమందికి మాత్రమే ఇలాంటి ఘనత లభిస్తుంది. అల్లు రామలింగయ్య వేసిన దారిలో అల్లు అరవింద్ […]
గాడ్ ఫాదర్ సూపర్ హిట్టే అంటోన్న ఆ సెంటిమెంట్ ఇదే…!
మెగాస్టార్ చిరంజీవి అతి త్వరలోనే `గాడ్ ఫాదర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారన్న సంగతి తెలిసిందే. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించగా కొణిదల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్ బి చౌదరి, ఎన్.వి.ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సునీల్, సముద్రఖని […]
మెగాస్టార్‌కే కండీషన్లతో చుక్కలు చూపించేసిన నయనతార..!
మెగాస్టార్ చిరంజీవి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉండరు. చిరు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనదైన నటనతో మెగాస్టార్ గా ఎదిగి ప్రేక్షకుల్లో తిరుగులేని గుర్తింపును సాధించుకున్నారు. ఆరున్నర పదుల వయసులో కూడా యంగ్ హీరోకి పోటీగా తన పెర్ఫార్మెన్స్ చూపిస్తూ ప్రస్తుతానికి సినిమాల్లో కొనసాగుతున్నారు. తాజాగా `గాడ్ ఫాదర్` సినిమాతో ప్రేక్షకులు ముందుకు త్వరలో రాబోతున్నాడు. ఓ స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించడానికి […]
హిట్ కోసం కళ్యాణ్ రామ్ ని ఫాలో అవుతున్న చిరంజీవి… గాడ్ ఫాదర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వటం పక్క..?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళీ సూపర్ హిట్ లూసీ ఫర్ సినిమాకి రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ చాలా స్లోగాఉన్న.. గత వారం రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్లపై చిత్ర యూనిట్ బాగా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు […]
‘ గాడ్ ఫాథర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌తో టాప్ లేపేస్తోన్న చిరు… !
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందించిన లేటెస్ట్ సినిమా `గాడ్ ఫాదర్`. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న థియేటర్స్ లో రిలీజ్ అయి అభిమానులను అలరించబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో `గాడ్ ఫాదర్` సినిమాపై భారీ హైప్ రావడంతో ఈ సినిమాపై మరెన్నో ఇంట్రెస్టింగ్ […]
చిరంజీవి కోడలు కావాల్సిన వెంకటేష్ కూతురు… ఆ ఛాన్స్ ఎందుకు మిస్ అయ్యిందంటే…!
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆయన కుటుంబం నుంచి ఇప్పటికే పదిమందికి పైగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. చిరంజీవి 40 సంవత్సరాలుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో కొనసాగుతూ అగ్ర హీరోగా ఉన్నారు. ఇదే క్రమంలో దగ్గుబాటి రామానాయుడు వారసుడుగా సురేష్ బాబు సినిమాలు నిర్మిస్తూ ఉండగా. వెంకటేష్ టాలీవుడ్ లో అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతూ వస్తున్నారు.వెంకటేష్- చిరంజీవి మధ్య ఉన్న స్నేహబంధం గురించి మనకు […]