రాజకీయ బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ తన అభిమానుల్ని ఉద్దేశించి సినిమాల్ని వదిలెయ్యమంటారా? అని అడిగారు. ముక్తకంఠంతో వద్దు వద్దు అంటూ చేతులూపారు అభిమానులు. అంటే పవన్‌ని తెరపై చూడటం వాళ్లకి ఎంత ఇష్టమో ఆ సన్నివేశమే చెప్పింది. నిజానికి సినిమాల్ని వదిలిపెట్టాలని పవన్‌కల్యాణ్ ఎప్పుడో అనుకొన్నారు. కానీ అభిమానుల అభిప్రాయానికి విలువనిస్తూ ఒకపక్క రాజకీయంలో కొనసాగుతూనే మరోపక్క సినిమాలూ చేస్తున్నారు. ఇక పవన్ సినీ ప్రయాణం ఇప్పట్లో ఆగదన్న సంకేతాలు బలంగా రావడంతో ఆయనతో సినిమాలు తీయాలనుకొన్న […]
Tag: Mega Family
పవన్‌కళ్యాణ్‌తో సీఎం గారి సినిమా
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇప్పుడు రెండు పడవల మీద కాళ్లు వేసి ప్రయాణం చేస్తున్నారు. సర్దార్ సినిమా తర్వాత కాటమరాయుడు సినిమా స్టార్ట్ చేసిన పవన్ మధ్యలో ప్రత్యేక హోదా కోసం తిరుపతి, కాకినాడలో రెండు సభలతో పొలిటికల్‌గా హంగామా చేశారు. మళ్లీ కాస్త సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు కాటమరాయుడు షూటింగ్‌లో బిజీ బిజీ అయ్యాడు. తన దగ్గర డబ్బులు లేవని చెపుతున్న పవన్ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లో కూడా ఉంటానని చెపుతున్నాడు. అయితే […]
మెగా ఫ్యామిలీ రికార్డును బ్రేక్ చేసిన ఎన్టీఆర్
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ సినిమా వసూళ్ల వర్షం ఇంకా ఆగలేదు. ఈ నెల 1వ తేదీన బాక్సాఫీస్ వద్ద దండయాత్ర స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ తన దూకుడు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. జనతా గ్యారేజ్ డివైడ్ టాక్‌తో స్టార్ట్ అయ్యి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రూ.80 కోట్ల షేర్ కొల్లగొట్టింది. గ్యారేజ్ 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఇంకా చాలా చోట్ల వసూళ్ల పరంగా […]
రేసుగుర్రం లా రాంచరణ్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ధ్రువ సినిమా షూటింగ్ తో బిజీగా వున్నాడు. ఈ సినిమా ని డిసెంబర్ నాటికి రిలీజ్ చేయటానికి సిద్ధం చేస్తున్నాడు. అయితే ఇప్పటిదాకా సినిమాకి సినిమాకి చాల గ్యాప్ తీసుకుంటూ వచ్చిన ఈ మెగా హీరో ఇకనుంచి వరుస సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నాడు. వరుస క్రేజీ కాంబినేషన్స్ తో సినిమాలు చేయటానికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే ధ్రువ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమాకి సన్నాహాలు […]
పవన్ కళ్యాణ్ సంపాదన వారికే సరిపోతుందట
పవన్ కళ్యాణ్ ఈ పేరు అటు టాలీవుడ్ లోను ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ బాగా పాపులర్ పేరు. అయితే ఇప్పటిదాకా పూర్తిస్థాయి రాజకీయాలలోకి రాని పవన్ కళ్యాణ్ మొన్న తిరుపతి సభ, నిన్నటి కాకినాడ సభలతో ఇక ప్రత్యక్ష రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తానని చాటాడు. ఈ సభలలో తనదగ్గర డబ్బులేదని హిరంగంగానే చెప్పాడు పవన్ కళ్యాణ్. విమర్శకులు మాత్రం ప్రతి సినిమాకి 20 కోట్లు పారితోషకం తీసుకునే ఈ హీరో దగ్గర డబ్బు లేకపోవటం ఏంటని విమర్శించారు. […]
ఎన్టీఆర్,బన్నీ ఒకరి సినిమా లో ఒకరు
టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఎన్టీఆర్, బన్నీ వరుస విజయాలతో జోరుమీదున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో, బన్నీ సరైనోడు తో తమ కెరీర్ లోనే పెద్ద విజయాల్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరికోసం కథలు రాసుకుని ఎదురుచూస్తున్న దర్శకులకు షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం కావాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు కథా రచయిత వక్కంతం వంశీ. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఆ సినిమా చేసేవుద్దేశంలో లేడట. దాన్తో వక్కంతం వంశీ అదే […]
‘ఖైదీ నెం.150’ రిలీజ్ డేట్ చెప్పేసాడు
మెగా అభిమానులకు శుభవార్త. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం.150 రిలీజ్ డేట్ పై ఆ సినిమా దర్శకుడు వి.వి వినాయక్ స్పష్టత ఇచ్చేసారు.రాజమండ్రిలోని టి.నగర్, పుష్కరఘాట్ గణేష్ మండపాలను సందర్శించిన వి.వి వినాయక్ ‘ఖైదీ నెం.150’ వచ్చే బోగి పండుగ రోజున విడుదల కాబొతోందని చెప్పారు. . ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది భోగి పండగ రోజు చిత్రం విడుదల చేస్తామని క్లారిటీ […]
మెగా ఫాన్స్ ని టెన్షన్ పెడుతున్న వినాయక్ పంధా
చిరంజీవి 150 వ సినిమా దీనిగురించి గత కొన్న్ని సంవత్సరాగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు మెగా ఫాన్స్. మొత్తనికి మెగా ఫాన్స్ ఎదురుచూపు ఫలించింది 150 వ సినిమా స్టార్ట్ అయ్యింది అదీ మెగాస్టార్ కి ఠాగూర్ లాంటి మెగా హిట్ ఇచ్చిన వీ వీ వినాయక్ డైరెక్షన్లో దీంతో ఫాన్స్ లో ఆనందానికి అవధుల్లేవు. అయితే ఇప్పుడు మాత్రం వినాయక్ డెసిషన్ వల్ల అభిమానుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. వీ వీ వినాయక్ అనగానే పంచ్ […]
‘ఎన్టీఆర్’ కి నచ్చనిది ‘బన్నీ’ కి నచ్చింది.
టాలీవుడ్ లో ఈ మధ్యకాలం లో కధా రచయితలు దర్శకులుగా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆ దారిలోనే రావాలనుకుంటున్నాడు కథారచయితగా మంచి పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ. ఈయన స్టార్ హీరోల కథారచయితగా మంచి పేరు తెచ్చుకొన్నాడు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ సినిమాకు వంశీ దర్శకత్వం వహించనున్నారు అనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కేపరిస్థితి లేదని టాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్ ఇప్పుడు పూరి జగన్నాద్ తో ఒక సినిమా చేయటానికి […]