`దృశ్యం 2` ఫ‌స్ట్ షో టాక్ అదుర్స్‌..వెంకీ ఖాతాలో మ‌రో విక్ట‌రీ!

సీనియ‌ర్ స్టార్ హీరో వెంక‌టేష్‌, మీన ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `దృశ్యం 2`. 2014లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న `దృశ్యం 2`కు జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైన‌ప్ప‌టికీ.. క‌రోనా కార‌ణంగా విడుద‌ల ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నేడు విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ […]

దృశ్యం-2 రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: దృశ్యం-2 నటీనటులు: వెంకటేష్, మీనా, కృతిక, సంపత్ రాజ్, నదియా తదితరులు సినిమాటోగ్రఫీ: సతీష్ కురూప్ దర్శకత్వం: జీతూ జోసెఫ్ రిలీజ్ డేట్: 25-11-2021 స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దృశ్యం-2 ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకున్నా కరోనా కారణంగా రిలీజ్ కాలేకపోయింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో […]

అమెజాన్ ప్రైమ్‌లో `దృశ్యం 2`..అదిరిపోయిన టీజ‌ర్‌!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `దృశ్యం 2`. జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రం గ‌తంలో విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న `దృశ్యం`కు సీక్వెల్‌గా రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల కానుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ప్ర‌చారాన్ని నిజం చేస్తూ తాజాగా మేక‌ర్స్ ఓ సూప‌ర్ అప్డేట్ ఇచ్చారు. దృశ్యం 2ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ […]

మహేష్ బాబు కి వదినగా అలనాటి హీరోయిన్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా సర్కార్ గారి పాట. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ విరామం లేకుండా జరుగుతోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. తర్వాత షెడ్యూల్ స్పెయిన్లో జరగనున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ పరుశురాం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత.. త్రివిక్రమ్ తో మరొక సినిమా నిర్మిస్తున్నాడు .ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. […]

వెంకీ మామ అభిమానులకు నిరాశ.. ఎందుకంటే ?

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా ఇటీవల ఓ టీవీ లో విడుదల అవడంతో వెంకీ అభిమానులు చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అనుకున్న వెంకీ మామ అభిమానులకు మాత్రం నిరాశ తప్పలేదు. మరొకసారి వెంకటేష్ అభిమానులకు నిరాశ పరిచారు. దృశ్యం చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న దృశ్యం 2 సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను కూడా పోటీలో విడుదల చేయాలా లేక […]

అన్నాత్తే ఫస్ట్ లుక్.. మామూలుగా లేదుగా?

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా రజినీకాంత్ అన్నాత్తే సినిమా వచ్చేసింది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టును సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇదే బ్యానర్ పై ఇంతకు ముందు రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, […]

స్టార్ హీరోయిన్ చేసిన సినిమాను..మరో స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుంది.

అక్కినేని నాగార్జున హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన చిత్రం నిన్నే పెళ్ళాడుతా..ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇప్పటికే ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ను కూడా బాగా ఆకట్టుకుంది. ఇక అప్పట్లో ఈ సినిమా విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించండి. ఇక ఈ సినిమా థియేటర్లో విడుదలై హౌస్ ఫుల్ బోర్డు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ టబు నటించింది.అయితే ఈ సినిమాకి […]

మోహన్‌లాల్ తో ఛాన్స్ కొట్టేసిన మీనా..?

దృశ్యం సినిమాలో మోహన్ లాల్ తో జోడీ కట్టి హిట్ కొట్టిన సీనియర్ నటి మీనా మరోసారి ఆయనతో నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది. మలయాళంలో మోహన్ లాల్, మీనాలకు సూపర్ జోడిగా పేరుంది. ఇప్పటికే పలు హిట్ సినిమాలు చేసిన ఈ జంట తాజాగా మరోసారి తెరపైకి రానున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌లో పృధ్వీరాజ్ డైరెక్ట్ చేస్తున్న ‘బ్రో డాడీ’ సినిమాలలో వీరిద్దరూ జతకట్టనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ ఫిల్మ్ ని ఆంటోనీ పెరుంబవూర్ […]

25 ఏళ్ల తరవాత కమల్‌తో న‌టిస్తున్న ప్ర‌ముఖ హీరోయిన్‌?

విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో పాపనాశం 2 ఒక‌టి. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, మీనా నటించిన దృశ్యం 2 ఇది రీమేక్‌. మ‌ల‌యాళంలో తెరకెక్కించిన జీతు జోసెఫ్ నే త‌మిళంలోనూ పాపనాశం 2ను డైరెక్ట్ చేయ‌నున్నాడు. అయితే పాపనాశం 1లో క‌మ‌ల్ స‌ర‌స‌న గౌతమి న‌టించింది. అప్పుడు గౌతమి, కమల్ హాసన్ రిలేషన్ లో కూడా ఉన్నారు. అయితే 2016లో కొన్ని సమస్యల కారణంగా ఈ జంట విడిపోయారు. అందుకే పాపనాశం 2లో […]