ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్ గా మెహ్రిన్ నిలిచింది. ఆమె తన ప్రియుడు భవ్య బిష్ణోయ్ తో ప్రేమలో పడటం దగ్గర నుంచి నీటిలో ప్రపోజ్ చేసుకోవడం, సముద్ర తీరంలో సేద తీరడం, సోషల్ మీడియాలో తమ ఫోటోలను పంచుకోవడం, వేడుకగా ఎంగేజ్ మెంట్ చేసుకోవడం, చివరికి ఆ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అని ప్రకటించడం అన్నీ జరిగిపోయాయి. అతి తక్కువ కాలంలోనే ఆమె ఈ విషయాల్నీ సోషల్ మీడియా వేదికపై పంచుకుంది. […]
Tag: marriage
పెళ్లి పీటలెక్కబోతున్న శంకర్ కూతురు..వరుడు అతడేనట!
ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. శంకర్ పెద్ద కుమార్తె అదితి శంకర్ పెళ్లి పీటలెక్కబోతోంది. తమిళనాడులోని పొలాచ్చిలో అదితి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నారు. ఇంతకీ అతిదిని పెళ్లాడబోయే వరుడు ఎవరో కాదు.. తమిళనాడు ప్రీమియర్ లీగ్ క్రికెటర్ రోహిత్. జూన్ 27న అంటే రేపు అదితి, రోహిత్ ల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. కరోనా దృష్ట్యా పొలాచ్చిలో ఇరు కుటుంబాలకు సంబంధించిన వంద మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం […]
ఇమ్మాన్యుయేల్‌ను పెళ్లాడిన వర్ష..మండిపడుతున్న నెటిజన్లు!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా సూపర్ పాపులర్ అయింది వర్ష. ముఖ్యంగా కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో వర్ష చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆన్ స్క్రీన్‌పై వీరిద్దరి లవ్ ట్రాక్, రొమాంటిక్ మూమెంట్స్ తెగ వైరల్ అవ్వడంతో.. ఇటు వర్షకు, అటు ఇమ్మాన్యుయేల్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే.. రెండో రోజుల క్రితం వర్ష బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నా అంటూ తన చేతికి పెట్టుకున్న ఉంగరాన్ని, మంగళసూత్రాన్ని చూపిస్తూ హల్ చల్ చేసిన […]
పెళ్లి పీటలెక్కబోతున్న జబర్దస్త్ వర్ష..డేట్ ఫిక్స్!?
పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి వర్ష.. పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. మరోవైపు అందాల ఆరబోతలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. హాట్ హాట్ ఫొటో షూట్లతో సెగలు రేపుతోంది. ఇదిలా ఉంటే.. వర్ష త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వర్ష తన ఇన్స్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఫొటోలే ఈ ప్రచారానికి కారణం. జూలై 4వ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నా […]
ఛార్మీ అలా ఉండిపోవడానికి కారణం ఎవరంటే ..?
టాలీవుడ్ హాట్ బ్యూటీ ఛార్మీ పెళ్లి విషయంపై రోజుకో రూమర్ పుట్టుకొస్తూనే ఉంటోంది. ఆమె ఒకప్పుడు మ్యూజిక్ రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ తో లవ్‌లో ఉందని రూమర్ హల్‌చల్ చేసింది. దీని తర్వాత టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సన్నిహితంగా ఉండటం చూసి వీరిద్దరూ మంచి రిలేషన్ లో ఉన్నారంటూ ప్రతి రోజూ రూమర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ హాట్ బ్యూటీ తనకు సమీప బంధువు అయిన వ్యక్తిని మ్యారేజ్ […]
హఠాత్తుగా పెళ్లి చేసుకోవడానికి అదే కారణమంటున్న ప్రణీత!
ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ ప్రణీత సుభాష్.. బావ సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అత్తారింటికి దారేది చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న హంగామా 2లో ప్రణీత నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యే ప్రణీత సైలెంట్‌గా ప్రియుడు నితిన్ రాజు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అయితే ఎవరికీ […]
పెళ్లిపై వనితా షాకింగ్ కామెంట్స్ ..?
వనిత విజయ్ కుమార్..ఈ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వినపడుతోంది. ప్రముఖ సీనియర్ నటుడు అయిన విజయ్ కుమార్ కూతురే ఈమె. తెలుగులో దేవీ సినిమాలో హీరోయిన్ ప్రేమాకు అక్కగా నటించింది. అయితే ఈమె పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుందని పలువురు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వనిత కొన్ని టీవీ షోలల్లో నటిస్తోంది. ఆమె జీవితంలో గత కొన్ని రోజులుగా అనుకోని బాధలు చుట్టుముట్టినా ఎదురొడ్డి పోరాడుతోంది. మూడు […]
పెళ్లి పై స్పందించిన టాలీవుడ్ నటి..!
తెలుగు సినీ పరిశ్రమలో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. తాను నటించే పాత్రలకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ హీరోయిన్ నటించింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. 2006లో ఫొటో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు అంజలి పరిచయమైంది. ఆ తర్వాత 2007లో తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అక్కడే వరుసగా సెటిలైన ఈ ముద్దుగుమ్మ ఆ […]
పెళ్లి విషయం పై స్పందించిన హీరోయిన్..?
సినీ నటి సంజనా గల్రానీ పెళ్లి చేసుకున్న విషయం బయటపెట్టేసింది. నేడు ఈ హీరోయిన్ సంచలన ప్రకటన చేసింది. తాను వివాహం చేసుకున్నట్టు ప్రకటించింది. గత ఏడాది లాక్ డౌన్ సమయంలోనే తాను పెళ్లి చేసుకున్నానని ఇప్పటి దాకా దాచిన సీక్రెట్ ను బయటపెట్టింది. బెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టరైన అజీజ్ పాషాను పెళ్లాడానని చెప్పింది. పెళ్లి చేసుకున్న వెంటనే కొన్ని పోలీసు కేసులతో ఇబ్బంది పడ్డానని తెలిపింది. అందిరినీ ఆహ్వానించి రిసెప్షన్ ఏర్పాటు చేయాలని […]