నటి టబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, మలయాళం, తమిళం, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ ఇలా అన్ని భాషలలో నటించి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రీయేట్ చేసుకున్న ఈ భామ.. యాబై ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తోంది. అయితే గతంలో నాగార్జునకు, టబు కు మధ్య ప్రేమ నడుస్తుందని, పెళ్లి కూడా చేసుకుంటారని తెగ వార్తలు వినిపించాయి. అంతేకాదు, నాగ్ వల్లే టబు ఇన్నాళ్లు […]
Tag: marriage
ఒకప్పటి హీరోయిన్ రజనీ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా?
హీరోయిన్ రజిని గురించి ఈ తరం వారికి ఈ సరిగ్గా తెలియక పోవచ్చు కానీ, రెండు దశాబ్దాల క్రితం వరకు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి సుమారుగా 200 పైగా సినిమాలలో నటించింది. మొదట 1985లో బ్రహ్మముడి అనే తెలుగు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతోమంది అభిమానుల మనసులని దోచుకుంది. ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్న సమయంలోనే ఆమె తల్లిదండ్రులు చూపించిన ఒక ఎన్నారై […]
అప్పుడే నా పెళ్లి..వైరల్‌గా మారిన రీతూ వర్మ కామెంట్స్!
`పెళ్ళిచూపులు` సినిమాతో యూత్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న తెలుగమ్మాయి రీతూ వర్మ.. తాజాగా నటించిన చిత్రం `వరుడు కావలెను`. నాగ శౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 29ను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతూ వర్మ.. ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగే తన పెళ్లి ఎప్పుడు అన్నది కూడా చెప్పేసింది. రితూ మాట్లాడుతూ.. […]
స్టార్ హీరోను పెళ్లాడబోతున్న మోనిత..త్వరలోనే ఎంగేజ్మెంట్?
శోభాశెట్టి అంటే గుర్తు పట్టడం కష్టం. కానీ, కార్తికదీపం మోనిత అంటే టక్కున పట్టేస్తారు. కన్నడకు చెందిన శోభాశెట్టి.. అక్కడ పలు సినిమాలు, సీరియల్స్ చేసి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు బుల్లితెర మీద అడుగు పెట్టి పలు సీరియల్స్‌లో కథానాయికిలా మెరిసిన ఈ భామ.. ‘కార్తీకదీపం’ సీరియల్‌లో విలన్‌గా మారి తెలుగు రాష్ట్రాల్లో యమా పాపులర్ అయిపోయింది. విలన్ అంటే మోనిత.. మోనిత అంటే విలన్ అనేంతలా క్రేజ్ తెచ్చుకున్న మోనిత అలియా శోభాశెట్టి.. […]
ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన జ్యోతిష్యులు..నిరాశలో అభిమానులు?!
`బాహుబలి` సినిమా తర్వాత దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ అభిమానులను సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..నేడు తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే నాలుగు పదుల వయసులోనూ పెళ్లి ఊసే ఎత్తడం లేదు డార్లింగ్. గత పదేళ్ల నుంచీ ఈయన పెళ్లిపై రకరకాల రూమర్లు వచ్చాయి. కానీ, ఏదీ నిజం కాలేదు. అసలు ఈయన పెళ్లి టాపిక్ డైలీ సీరియల్స్ కంటే దారుణంగా సాగుతుంది. ఏళ్లకేళ్లు లాగుతూనే ఉన్నారు కానీ ఏదీ తేల్చడం లేదు. […]
చెట్టును పెళ్లాడబోతున్న నయనతార..కారణం అదేనట..?!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరగగా.. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారీ జంట. అయితే నయన్-విఘ్నేష్‌లు ఈ మధ్య తరచూ గుడులు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా కూడా ఈ జంట షిర్డీ వెళ్లింది. అనంతరం ముంబైలో పలు ఆలయాలను సందర్శించింది. ఈ నేపథ్యంలోనే నయన్‌కు సంభంధించి ఓ షాకింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా […]
నయనతార విఘ్నేశ్ నిర్మాతలుగా మరో కొత్త సినిమా?
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి, అలాగే విగ్నేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత నాలుగేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న నయనతార,విఘ్నేశ్‌లు ఇటీవలె నిశ్చితార్ధం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ జంట త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీనికి సంబంధించి అతి త్వరలోనే ముహూర్తం తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. ఇది ఇలా ఉంటే నయనతార తన ప్రియుడు విఘ్నేష్ తో కలిసి రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయంమన అందరికి తెలిసిందే. […]
దేవిశ్రీ ప్రసాద్ ప్రేమలో ఛార్మి..పెళ్లి వరకు వెళ్లి ఎందుకు ఆగిపోయారు?
ఛార్మి కౌర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొన్నాళ్ల పాటు చక్రం తిప్పిన ఈ బ్యూటీ.. దాదాపు అగ్ర హీరోలందరి సరసనా ఆడిపోయింది. ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్న ఛార్మి.. నిర్మాతగా రాణిస్తోంది. అయితే ప్రస్తుతం ఈమె వయసు 34 ఏళ్లు. అయినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. పెళ్లి గురించి ఎవరైనా ప్రశ్నించినా.. ఇప్పట్లో చేసుకునే ప్రసక్తే లేదని చెప్పేస్తుంది. ఇదిలా ఉంటే.. గతంలో ఛార్మి ప్రముఖ సంగీత దర్శకుడు […]
పెళ్లి చేసుకుంటే సాయి పల్లవికి ఇక్కట్లు తప్పవట..?!
సాయి పల్లవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఫిదా` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ న్యాచురల్ బ్యూటీ.. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తెలుగు వారిని తన బుట్టలో వేసుకుంది. ఆ తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ.. వరుస హీట్లతో దూసుకుపోతోంది. ఈమె నటించిన లవ్ స్టోరి చిత్రం కూడా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ వయసు […]