బిగ్ బ్రేకింగ్: పోలింగ్ కేంద్రంలో గొడవ, ఆగిపోయిన మా పోలింగ్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు నేటి ఉద‌యం జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే ఓటింగ్ ప్ర‌క్రియ‌ జోరుగా జ‌రుగుతున్న త‌రుణంలో.. పోలింగ్ కేంద్రం వ‌ద్ద ఉద్రిక్తత ఏర్ప‌డింది. ఎన్నికల కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ రెండు ప్యానెళ్ల మధ్య వివాదం నెలకొంది. దాంతో ఇరు వర్గాలను దూరంగా పంపారు పోలీసులు. అయితే ఇంత‌లోనే మ‌ళ్లీ వివాదం చెల‌రేగింది. రిగ్గింగ్ జ‌రుగుతుంద‌నే అనుమానాలు […]

వారికే నా మ‌ద్ద‌తు..ఎట్ట‌కేల‌కు నోరువిప్పిన చిరంజీవి..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభం అయ్యాయి. మా ఆధ్య‌క్ష ప‌ద‌వి కోసం నటులు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ ప‌డుతుండ‌గా.. ఎవ‌రి స‌త్తా ఏంటో ఈ రోజు తేలిపోనుంది. ప్ర‌స్తుతం సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్కరిగా ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్న‌రు. మెగా స్టార్ చిరంజీవి కూడా ఓటు వేశారు. అయితే ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వచ్చిన చిరంజీవి.. మీడియాతో మాట్లాడుతూ […]

జోరుగా `మా` పోలింగ్‌..ఇప్ప‌టివ‌ర‌కు ఓటేసిన ప్ర‌ముఖులు వీళ్లే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన‌ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నిక‌లు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉద‌యం 8 గంట‌ల నుంచీ పోలింగ్ జోరుగా కొన‌సాగుతోంది. ఓటు వేసేందుకు సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవి, బాల‌కృష్ణ‌, రాశి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అలాగే మంచు లక్ష్మి, శ్రీకాంత్, నరేష్, శివబాలాజీ, ఉత్తేజ్, సుడిగాలి సుధీర్, […]

`మా` వార్‌.. పోలింగ్ కేంద్రం ఎదుట ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)​ ఎన్నికలు కొద్ది సేప‌టి క్రిత‌మే ప్రారంభం అయ్యాయి. హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్ ప్ర‌క్రియ షురూ కాగా.. సినీ ప్రముఖులు ఒక్కోక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే పోలింగ్ కేంద్రం ఎదుట మీడియా ముఖంగా ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ మాట్లాడుతూ.. తిప్పి కొడితే 900 ఓట్లు ఉన్నాయి. […]

డబ్బులిస్తే తీసుకోండ‌న్న నరేశ్‌..ఎక్స్‌ట్రాలు ఆప‌మ‌న్న శ్రీ‌కాంత్‌!

`మా` వార్‌కి క్లైమాక్స్ డే వ‌చ్చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో నేటి ఉద‌యం 8 గంట‌ల నుంచీ పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పోలింగ్‌కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. మా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్‌లు హోరా హోరీగా పోటీ ప‌డుతున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో మంచు విష్ణు ప్యానెల్‌కు స‌పోర్ట్ చేస్తున్న వీకె.న‌రేష్ ఓ వీడియో వ‌దిలాడు. అందులో `ప్రకాశ్‌ రాజ్ ప్యానెల్‌ డబ్బులు పంచుతోంది.. ఒక్కొక్కరికి […]

నేడే `మా` ఎన్నిక‌లు..ఆఖరి నిమిషంలో బండ్ల‌న్న ట్విస్ట్ అదిరిందిగా!

`మా` ఎన్నిక‌లు మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కాబోతున్నాయి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగబోతోంది. ఈ సారి మా అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే నటీనటులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు హ‌ద్దులు దాటి మ‌రీ విమర్శలు గుప్పించుకున్నారు. ఇదిలా ఉంటే ‘మా’ ఎన్నికల ప్రారంభం నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చుకుంటూ వస్తోన్న […]

`మా` ఎన్నిక‌ల్లో గెలుపు వారిదే..తేల్చేసిన తాజా స‌ర్వే..?!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల సమయం దగ్గర పడింది. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. ఇప్ప‌టికే ఏర్పాట్ల‌న్నీ పూర్తి అయ్యాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్న మా ఎన్నిక‌ల్లో ఓవైపు మంచు విష్ణు ప్యానెల్‌, మ‌రోవైపు ప్రకాష్ రాజ్ స్యానెల్ హోరా హోరీగా పోటీ ప‌డుతున్నారు. ఓట్లు రాబట్టుకోవడానికి ఇరువైపుల వారు హద్దుల్ని దాటి ప్రచారాలు చేశారు. దాంతో ఈ `మా` వార్‌లో […]

`మా` యుద్ధానికి రంగం సిద్ధం..వైర‌ల్‌గా మోహన్‌బాబు వాయిస్ మెసెజ్‌!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) యుద్దానికి రంగం సిద్ధ‌మైంది. మంచు విష్ణు, ప్ర‌కాష్ రాజ్‌లు అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీ ప‌డుతుండ‌గా.. మ‌రి కొన్ని గంట‌ల్లోనే హైద్రాబాద్ లోని జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జ‌ర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే ఏర్పాట్ల‌న్నీ పూర్తి అయ్యాయి. ఇలాంటి త‌రుణంలో మంచు విష్ణు తండ్రి, సీనియ‌ర్ హీరో మోహ‌న్ బాబు తాజా వాయిస్ మెసెజ్ ఒక‌టి ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ వాయిద్ మెసెజ్‌లో ఏముందంటే..`తెలుగు వాళ్లు ఒకటిగా ఉండాలనే ‘మా’ ఏర్పాటు […]

`మా` ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు పూర్తి..వివరాలు ఇవే!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న‌ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్​(మా) ఎన్నిక‌ల‌కు టైమ్ ద‌గ్గ‌ర ప‌డింది. ఇంకా పోలింగ్‌కు కొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే మిగిలింది. ఈ సారి ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వి కోసం మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్‌లు పోటీ ప‌డుతుండ‌గా.. ఇప్ప‌టికే ఇరు వర్గాలు హామీలు, ఆరోపణలు, సవాళ్లతో మా వేడెక్కిపోతోంది. ఇదిలా ఉంటే.. మా ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.71లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఆదివారం ఈ ఎన్నికలు ఉదయం […]