జబర్దస్త్‌లో రోహిణి ఇంకా రాణిస్తున్నందుకు కారణం అదేనా?

జబర్దస్త్ రోహిణి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ షోలో మొదటి లేడీ టీమ్ లీడర్ గా రోహిణి రాణించిన విషయం అందరికీ తెలిసిందే. మొదట సీరియల్ ద్వారా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన రోహిణి ఆ తర్వాత బిగ్ బాస్ తో మంచి పాపులారిటీని సంపాదించింది. ఇక స్టార్ మాలో చాలా కాలం పాటు కొనసాగిన రోహిణి అప్పుడప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో మెరిసేది. ఆమె కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ కి ప్రేక్షకులు […]

సినిమాలను ప్రమోట్ చేస్తే మల్లెమాల ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్..!!

సాధారణంగా ఒక సినిమా విజయవంతం సాధించాలి అంటే ప్రేక్షకుల ఆదరణ ఎంతో అవసరం అవుతుంది. ఇక వారు తీసే సినిమా జనాల్లోకి వెళ్లాలి అంటే కచ్చితంగా ప్రమోషన్స్ అనేది అవసరం. ముఖ్యంగా అన్ని సినిమాల లాగా కాకుండా తమ సినిమాలకు కూడా ఒక ప్రత్యేకత ఉండాలి అని కొత్త కొత్త ఆలోచనలతో ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల దృష్టిలోకి తమ సినిమాలను ఎలా తీసుకెళ్తే వాళ్లకు కనెక్ట్ అవుతుందనే విషయం మీద కూడా […]

సుధీర్ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాడా..అసలు నిజం ఇదే..!

బుల్లితెర పై ప్రసారమయ్యే  కామెడీ షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి.ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ల గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో ముఖ్యంగా సుదీర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.సుధీర్,రష్మి జోడి కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక వీరిద్దరూ ఉన్నారు అంటే కచ్చితంగా అ షోకి టిఆర్పి రేటింగ్ టాప్ లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు.అయితే సుధీర్ జబర్దస్త్ కు గుడ్ బై చెబుతున్నాడనే వార్త బాగా వినిపిస్తోంది. వాటిలో […]