గారాలపట్టికి బర్త్‌డే విషెస్‌.. వైరల్ పోస్ట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. తన సినిమాలతో ఎంతో మంది అభిమానులకు చేరువయ్యాడు ఈ హీరో. చాలా మంది లేడీ అభిమానులు కూడా ఈయనకు ఉన్నారు. తన గారాల కూతురు సితార గురించి ప్రతి ఒక్కరికే తెలుసు. చూడ్డానికి చిన్న పిల్లలా ఉన్నా… తన టాలెంట్ తో సితార టాలీవుడ్ ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. పట్టుమని పదేళ్లు కూడా నిండక ముందే తాను ఓ యూట్యూబ్ చానల్ ను నడుపుతూ… […]

మ‌హేష్‌ను లైన్‌లో పెట్టిన అల్లు అరవింద్‌..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ మాట‌ల మాంత్రీకుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ దర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మిస్తూ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా […]

మొద‌లైన `స‌ర్కారు వారి పాట‌` షూట్‌..వైర‌ల్‌గా లొకేష‌న్ స్టిల్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌.. మ‌ళ్లీ తాజాగా మొద‌లైంది. ఇప్ప‌టికే దుబాయ్‌లో ఈ చిత్రం మొద‌టి షెడ్యూల్ పూర్తి కాగా.. రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ […]

మ‌హేష్‌తో సినిమా..సీక్రెట్ రివిల్ చేసిన మణిరత్నం!

విభిన్న‌మైన చిత్రాల‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుని సినీ ప‌రిశ్ర‌మ‌లో డైరెక్ట‌ర్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు మణిరత్నం. ఆయన సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే అంద‌రూ ఆయ‌న చిత్రాల‌కు ఫిదా అవుతుంటారు. ఇదిలా ఉంటీ.. ఆ మ‌ధ్య మ‌ణిర‌త్నం మ‌హేష్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు, మ‌హేష్‌ను మ‌ణిర‌త్నం క‌లిసి క‌థ చెప్పార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న మ‌ణిర‌త్నం.. ఈ […]

మేకప్ మెన్ కి సూపర్ స్టార్ స్పెషల్ విషెస్.!

చిత్ర పరిశ్రమలో ఎంతటి స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ అయినా సరే వారి అందర్నీ అభిమానులను ఆకట్టుకునే విధంగా మార్చేది ఒక్క మేకప్ టీంకి మాత్రమే చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా మేకప్ తో ఎంతో మాయాజాలం చేయగలిగేవారు సినీ పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు తెలిసిన ది బెస్ట్ మేకప్ మాన్ మీరే అని తన వ్యక్తిగత మేకప్ మాన్ పఠాభి గురించి చెప్పుకొచ్చారు. నేడు తన మేకప్ […]

మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమా..బ్యాక్‌డ్రాప్ లీక్ చేసిన ర‌చ‌యిత‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో త్వ‌ర‌లోనే ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని సీనియ‌ర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించ‌నున్నారు. ఈ చిత్రానికి రాజ‌మౌళి తండ్రి, ఇండియ‌న్ స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి..ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అంతేకాదు, మ‌హేష్‌ను జ‌క్క‌న్న ఎలా చూపించ‌నున్నాడు, వీరి సినిమా ఏ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంది.. ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు […]

మ‌హేష్ స్థానంలో లావణ్య త్రిపాఠి..ఇక ద‌శ తిరిగిన‌ట్టేనా?

లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన లావ‌ణ్య‌.. మొద‌టి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకుంది. ఈ చిత్రం త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్ల అందుకున్న ఈ భామ‌.. ఇటీవ‌ల‌ ఏ1 ఎక్స్‌ప్రెస్‌, చావు కబురు చల్లగా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. కానీ, ఈ రెండు చిత్రాలు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. ఇదిలా ఉంటే.. తాజాగా లావణ్య త్రిపాఠికి తాజాగా ఓ భారీ ఎండార్స్ మెంట్ డీల్ […]

సూప‌ర్ కాంబో..మ‌హేష్‌తో జ‌త‌క‌ట్ట‌బోతున్న లేడీ సూపర్ స్టార్!?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్‌.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. అయితే […]

మహేష్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ న్యూస్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు డైరెక్ట‌ర్ పరశురామ్ పెట్లతో క‌ల‌సి సర్కారు వారి పాట మూవీని చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక ఈ మూవీ రెండో షెడ్యూల్ కి కూడా ఇప్పుడు అన్ని రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. కాగా ఈ మూవీపై ఎన్ని అంచనాలు ఉన్నాయో దాన్ని మించి మ‌రీ ఆయ‌న తర్వాత ప్లాన్ చేసిన త్రివిక్రమ్ తో చేయ‌బోయే ప్రాజెక్ట్ పై ఉన్నాయి. ఇక మహేష్, త్రివిక్రమ్ నుంచి వస్తున్న హ్యాట్రిక్ […]