వరుసకు మహేష్‌బాబు, సుధీర్ బాబు బావబామ్మర్దులు అవుతారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బామ్మర్ది కోసం మహేష్ బాబు రంగంలోకి దిగబోతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ చిత్రమిది. విజయ్ చిల్లా – దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 27వ తేదీన థియేటర్లకు […]
Tag: mahesh babu
వైరల్ ఫోటోస్ : వెకేషన్ ట్రిప్‌లో మహేశ్..!
ప్రిన్స్ మహేష్ బాబు అంటే చాలా మందికి ఇష్టం. ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ మేన్ గా అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఆయన అనేక సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. నాన్ స్టాప్ సినిమాలు చేస్తూ ఆయన తీరిక లేని జీవితాన్ని గడుపుతున్నారు. దీంతో కుటుంబీకులతో మహేష్ బాబు గడపలేకపోతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ […]
మహేష్ ప్లానే ప్లాను..ఒకేసారి రెండు పనులు కానిచ్చేస్తున్నాడుగా!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్. ఇక ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్.. వెంటనే గోవాలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ తాజా […]
గ్యాప్ ఇవ్వని మహేష్..అదే కావాలంటున్న ఫ్యాన్స్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నారు. అయితే ఈ మధ్య సర్కారు వారి పాట నుంచి గ్యాప్ లేకుండా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. […]
మహేష్‌తో `పుష్ప` డైరెక్టర్ మంతనాలు..అందుకోసమేనా?
అల్లు అర్జున్‌తో `పుష్ప` సినిమాను చేస్తూ బిజీగా ఉన్న క్రియేట్ డైరెక్టర్ సుకుమార్.. తాజాగా మహేష్, పరుశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న `సర్కారు వారి పాట` మూవీ సెట్‌లో దర్శనమిచ్చారు. మహేష్‌ను కలిసేందుకే షూటింగ్ స్పాట్‌కు వచ్చిన సుక్కు.. ఆయనతో చాలా సేపు మంతనాలు జరిపారు. వీరి మీటింగ్‌కు సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఈ ఇద్దరు కలవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహేష్‌తో సుకుమార్ సినిమా చేయబోతున్నారా అన్న […]
చక్రసిద్ధ్ సెంటర్ ను మొదలు పెట్టిన మహేష్..!
టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేశ్ బాబు కూడా ఒకరు. ఒక పక్క సినిమాలు తీస్తూనే మరో పక్క పలు రకాల వాణిజ్య సంస్థల యొక్క ఉత్పత్తులను ప్రమోట్ చేస్తు నిత్యం మన అందరికి కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు వాణిజ్య సంస్థల ఉత్పత్తులతో పాటు ప్రజల అందరికీ ఉపయోగపడే పురాతన కాలంనాటి సిద్ధ వైద్యాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. శంకర్ పల్లి సమీపంలోని మోకిల అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన చక్రసిద్ధ్ సెంటర్ ను ఈరోజు […]
బ్లాస్ట్ అయిన `సర్కారువారి పాట బ్లాస్టర్`..ఇదీ లెక్కంటే!!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నారు. ఇక నిన్న మహేష్ బర్త్‌డే సందర్భంగా సర్కారువారి పాట బ్లాస్టర్ పేరుతో టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే అందరూ […]
స్పేస్‌లో దూసుకెళ్లిన మహేష్..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న 46వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్నంతా మహేష్ సోషల్ మీడియాను హైజాక్ చేసిపడేశారు. నెట్టింట ఎక్కడ చూసినా ఆయనే దర్శనమిచ్చారు. ఇక స్పేస్‌లోనూ దూసుకెళ్లాడు మహేష్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య ట్విట్టర్ తీసుకొచ్చిన కొత్త ఫీచరే స్పేస్. ఇందులో ఒక టాపిక్ ఎంచుకుని ఎంతమందైనా జాయిన్ అయి చర్చ పెట్టుకోవచ్చు. అయితే నిన్న మహేష్ బర్త్‌డే సందర్భంగా..టాలీవుడ్ సినీ ప్రముఖులు […]
SSMB 28 మూవీ క్యాస్టింగ్ అనౌన్స్‌మెంట్..మరోసారి మహేష్‌తో బుట్టబొమ్మ!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో మహేష్ తన 28 చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ప్రకటించాడు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నేడు మహేష్ బర్త్‌డే సందర్భంగా.. ఈ సినిమా […]