మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..దీపావళికి బిగ్ ట్రీట్ ఖాయ‌మ‌ట‌..?!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మ‌త‌మ‌వుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మ‌హేష్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే గుడ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. […]

మహేష్-నమ్రతల‌ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు..ఖంగారులో అభిమానులు..??

సినీ ప‌రిశ్ర‌మ‌లో సెల‌బ్రెటీల పెళ్లిళ్లు, విడాకులు బాగా కామ‌న్ అయిపోయాయి. గాఢంగా ప్రేమించుకుని, ఆపై పెళ్లి చేసుకుని.. మ‌ళ్లీ కొన్నేళ్ల‌కే విడిపోయిన సెల‌బ్రెటీ కపుల్స్‌ ఎంద‌రో ఉన్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా స‌మంత‌-నాగ‌చైత‌న్య కూడా చేరిపోయారు. ఈ మ‌ధ్యే వీరిద్ద‌రూ అధికారికంగా త‌మ విడాకుల విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇక‌పోతే.. ఒక‌ప్పుడు మ‌హేష్‌-స‌మ్ర‌త‌లు కూడా విడిపోబోతున్నారంటూ ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చేవి. అందుకు కార‌ణం వారిద్ద‌రి మ‌ధ్య త‌లెత్తిన మ‌న‌స్ప‌ర్థ‌లే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ స్వీట్ […]

ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి.. హీరోయిన్ ఎవరంటే?

పూజా హెగ్డే ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా తో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం చేతి నిండా వరుస అవకాశాలతో ఫుల్ బిజీ గా ఉంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు హరిశ శంకర్ ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. […]

ప్ర‌భాస్ `స్పిరిట్‌` మొద‌ట ఏ హీరో వ‌ద్ద‌కు వెళ్లిందో తెలుసా?

రెబ‌ల్‌ స్టార్ ప్ర‌భాస్ త‌న 25వ చిత్రాన్ని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగాతో చేయ‌బోతున్న‌ట్టు నిన్న అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు `స్పిరిట్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేయ‌గా.. టీ సిరీస్, భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లోనే కాకుండా విదేశీ భాష‌ల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. ఈ […]

హీరో సుధీర్ బాబు భార్య బర్త్ డే సెలబ్రేషన్స్.. మామూలుగా లేవుగా?

సూపర్ స్టార్ మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని గురించి పరిచయం అక్కర్లేదు. ప్రియదర్శిని హీరో సుధీర్ బాబు భార్య అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రియదర్శిని ఘట్టమనేని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ కు సూపర్ కృష్ణ తోపాటు మంజుల, ఇంకా పలువురు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. పుట్టినరోజు సంబంధించిన ఫోటోలు పెట్టడానికి మీడియాలో వైరల్ అయ్యాయి.   […]

కొత్త డేట్‌కి షిఫ్ట్ అవుతున్న `ఆర్ఆర్ఆర్‌`..ఇక ప‌వ‌న్‌, మ‌హేష్ సేఫే..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్‌, ఓలివియా మోరిస్ హీరోయిన్‌గా న‌టించారు. అయితే క‌రోనా కార‌ణంగా ప‌లు సార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. దాంతో సంక్రాంతి బ‌రిలో ఉన్న ప‌వ‌న్ […]

త‌గ్గేదే లే అంటున్న ప‌వ‌న్‌..మ‌హేష్‌కు దెబ్బ ప‌డ‌నుందా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ అధికారికంగా ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, ఇంత‌లోనూ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` జ‌న‌వ‌రి 7కు విడుద‌ల అయ్యేందుకు ఫిక్స్ […]

స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న సితార.. ఎవరితో అంటే?

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ స్టార్ కిడ్ ఎప్పుడెప్పుడు సినిమాలకు ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ కానీ ఇండియా మూవీ అయినా శాకుంతలం ఈ సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతోంది. దీనితో మహేష్ బాబు అభిమానులు సీతార ను కూడా వెండితెరపై చూడాలి అన్న ఆత్రుత ఎక్కువ అయిపోయింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం […]

మ్యాగజైన్ కవర్ పేజీకి ఫోటో షూట్.. మహేష్ – నమ్రత లుక్ సూపర్?

టాలీవుడ్ క్యూట్ కపుల్ మహేష్ బాబు నమ్రతల జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే ఈ జంట కు సంబంధించి మ్యాగజైన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇవి హలో అనే మ్యాగజైన్ కు ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు. ఇదే విషయాన్ని మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని మీతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా సూపర్ […]