టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్నా.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన భార్య నమ్రత అంటే ఇండస్ట్రీలో అందరికీ అదో తెలియని గౌరవం. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే. అయినా కానీ వీరుచాలా హ్యాపీగా చాలా కూల్ గా ..చాలా రొమాంటిక్ గా కలిసి ఉంటారు. సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు నమ్రతలను చూసి కుళ్ళుకునే జంటలు చాలామందే ఉన్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఈ డీవర్స్ అన్న పదానికి అస్సలు […]
Tag: mahesh babu
Jr. NTR ట్రైనర్ మహేష్ బాబుకి కూడా కావాలట… అంత విషయం వుందా అక్కడ?
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఏకంగా ఈ సినిమా చూసి హాలీవుడ్ దర్శకులు టెక్నీషియన్స్ రాజమౌళిని పొగడ్తలతో ముంచేశారంటే అర్ధం చేసుకోండి. అంతవరకూ ఒక కానీ అందులో నటించిన మన హీరోలు చరణ్, తారక్ నటనాలపై కూడా ప్రశంసాలు వర్షం కురిపించారు. అయితే ఈ సినిమాని చూసిన ఎవరికైనా చరణ్, తారక్ ల కష్టం ఏమిటో స్పష్టంగా కనబడుతుంది. వారి శరీరాకృతికి వారు […]
టాలీవుడ్ లో బాలకృష్ణ , మహేష్ బాబు ధైర్యం ఎవరికీ లేదా?
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతల మధ్య ఒకింత అసహన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. కరోనా తరువాత పరిస్థితులు ఎలా మారిపోయాయో అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో తెలుగు పరిశ్రమ కూడా కుదేలు అయ్యింది. ఇక కరోనా అనంతరం సినిమాలు విడుదల అవుతున్నా అంతంత మాత్రమే నడుస్తుంది. దాంతో సినిమా నిర్మాణ ఖర్చుల భారం తగ్గించే దిశగా ‘నిర్మాతల గిల్డ్’ సినిమా షూటింగులను బంద్ చేసారు. అయితే సమస్య సినిమా షూటింగులను బంద్ చేస్తే తీరిపోతాయా అన్నదే […]
తెలుగులో నంబర్ వన్ హీరో అతడే.. సందడి చేస్తున్న అభిమానులు..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూనే ఉంటారు. ఇక ఈ సర్వేల ద్వారా టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయం కూడా వెల్లడిస్తూ ఉంటారు . ఇక తాజాగా ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సర్వే నిర్వహించి.. ఆ సర్వే ఫలితాలను వెల్లడిస్తుందని విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈ సంస్థ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జూలై 2022 తెలుగు కు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇక […]
మహేష్ బాబును నమ్మి దారుణంగా మోసపోయిన ఇన్వెస్టర్లు..?
సెలబ్రిటీలన్న తర్వాత ఒక దానిని సపోర్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే సెలబ్రెటీలు హోదాలో ఉన్నప్పుడు వాళ్లు చెప్పే ప్రతి మాట జనాలపై ప్రభావం చూపుతుంది. సెలబ్రిటీలు చెప్పేది నిజమేనని కొందరు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆ నిర్ణయాల అనేవి ప్రజలకు హానికరం కాకుండా ఉండాలి. లేదంటే సెలబ్రిటీకి తిప్పలు తప్పవు. ఇక సినిమా హీరోలు తమకు నచ్చిన బ్రాండ్ని ప్రచారం చెయ్యొచ్చు. కానీ రియల్ ఎస్టేట్ సంస్థల కోసం పని […]
వన్ నైట్ …ఇద్దరు స్టార్ వారసులు..త్రిష తలరాతనే మార్చేసిన వీడియో..!?
సినీ ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. మనం అనుకున్న అంచనాలని తలకిందులు చేసేస్తుంది ఈ రంగుల ప్రపంచం. అలాంటి రంగుల ప్రపంచంలో పై పై మెరుగులు చూసి మోసపోయిన హీరోయిన్స్ లో చాలా మందే ఉన్నారు. కానీ ఆ లిస్ట్ టాప్ పోజీషన్ లో ఉంది హీరోయిన్ త్రిష. పేరుకి చెన్నై బ్యూటీనే అయినా..చీర కట్టి బొట్టు పెడితే అచ్చం తెలుగింటి అమ్మాయిలానే కనిపిస్తుంది. కుర్రాళ్లకు ఈ త్రిష అంటే […]
అల్లు అర్జున్ మహేష్ బాబుకి పోటీ తగులు కున్నాడా? అనుమానం ఇందుకే?
అల్లు అర్జున్ – మహేష్ బాబు… ఇద్దరు ఇద్దరే. ఓ పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినా, తమకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న నటులు. బేసిగ్గా ఇద్దరికీ పోటీని పెట్టలేము. ఎందుకంటే ఎవరి విషయాల్లో వారే బెస్ట్. నటనలో మహేష్ బాబు బెస్ట్ అయితే, డాన్సులు వేయడంలో అల్లు అర్జున్ తోపు అన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇక ఫ్యాన్ బేస్ విషయానికొస్తే ఇద్దరూ తక్కువోలేం కాదు. ఆంధ్ర అమ్మాయిలు మహేష్ కి ఫిదా […]
అందుకే మహేష్ ను ప్రిన్స్ ని ఊరికే అనరుగా..?
ఏ ఇండస్ట్రీలో స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అభిమానులు. ఇక ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలో అయితే స్పెషల్ షోలు వేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ప్రతి సంవత్సరం కూడా ప్రతి షో థియేటర్లలలో కళకళలాడుతూ ఉంటాయని గ్యారెంటీ ఏమి చెప్పలేము కానీ ఈసారి మాత్రం మహేష్ బాబు పుట్టినరోజును ఆగస్టు 9వ తేదీన తెలుగు రాష్ట్రాలలోని ఫాన్స్ పెద్ద ఎత్తున ప్లానింగ్ చేయడం జరిగింది.అందుకు సంబంధించి రెండు నెలల ముందు […]
షాకింగ్: మహేష్ బాబు సినిమాలో నటించనని తేల్చి చెప్పిన సీనియర్ హీరో ఇతనే!
టాలీవుడ్ అందగాడు మహేష్ బాబుతో సినిమా అంటే ఎవరు కాదంటారు. కాదనడానికి వీలే లేదు కదా. అయితే ఒకరు చేయను పొమ్మన్నారట. అవునండీ.. ఈ వార్త వింటే సూపర్ స్టార్ అభిమానులు ఒకింత బాధ పడటం సమంజసమే. కానీ ఏం చేస్తాం.. ఇది ఓ చేదు నిజం మరి. అయితే ఈ విషయం గురించి కాస్త ఆలోచిస్తే అంత బాధపడాల్సిన అవసరం లేదని మీరే అంటారు. ఎందుకంటే టాలీవుడ్ అందగాడితో సినిమా చేయనని చెప్పింది ఓ ఆంధ్రుల […]









