మొదటి తరం హీరోల నుండి నేటితరం హీరోలు.. మెమొరబుల్ పిక్ వైరల్..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలలో ఒక్కరైనా దిగ్గజ నటుడు అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ నిన్న ఉదయం మరణించిన సంగతి తెలిసిందే.. ఇక ఆయన మరణించడంతో మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఆయన మరణించడంతో ఆయన పార్దేవదేహం వద్దకు టాలీవుడ్ లోని అగ్ర తారలందరూ చేరుకుని మహేష్ బాబుకి ధైర్యం చెబుతున్నారు. ఇక ఈ సందర్భంలోనే ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఒక […]

సూపర్ స్టార్ కృష్ణ చూసిన లాస్ట్ సినిమా ఇదే..ఆ సీన్ చూసి ఎంతలా నవ్వుకున్నారంటే..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ కళామతల్లి మొదటి తరం బిడ్డలలో ఒకరుగా సినీ ఇండస్ట్రీకు చెరగని ఓ గుర్తింపును తీసుకొచ్చారు . సుమారు 350 సినిమాలకు పైగా నటించిన సూపర్ స్టార్ కృష్ణ ..కెరియర్ లో ప్రతి సినిమాను సూపర్ హిట్గా మల్చుకున్నాడు. అంతేకాదు కలెక్షన్స్ పరంగా అటు ఇటు వచ్చినా కానీ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు […]

వ‌రుస బ్రేకులు.. ఇక మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమా ఇప్ప‌ట్లో లేన‌ట్టేనా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో రాబోతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని ప్రారంభించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ఫస్ట్ […]

మ‌హేష్ కుటుంబంలో వ‌రుస విషాదాల‌కు ఆ న‌టినే కార‌ణ‌మా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓకే ఏడాది కుటుంబానికి పెద్ద దిక్కుగా భావించిన ముగ్గురును కోల్పోవడంతో మహేష్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నేటి తెల్లవారుజామున మహేష్ తండ్రి, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ప‌లు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. అలాగే నెలన్నర క్రితం అనగా సెప్టెంబర్ 28న మహేష్ తల్లి ఇందిరా దేవి మరణించారు. ఇక ఈ ఏడాది ఆరంభంలో మహేష్ తన సోదరుడు రమేష్ బాబును […]

ఆ మూడు కోరిక‌లు తీర‌కుండానే వెళ్లిపోయిన కృష్ణ.. శోకిస్తున్న ఫ్యాన్స్‌!

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ బిరుదుకు సార్థకత చేకూర్చిన ఘట్టమనేని కృష్ణ నేటి తెల్లవారుజామున అనంత లోకాలకు వెళ్లిపోయి అందరినీ శోకసంద్రంలోకి నెట్టేశారు. పలు అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూశారు. అయితే కొన్ని కోరికలు తీరకుండానే కృష్ణ వెళ్లిపోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా శోకిస్తున్నారు. నిండైన జీవితం గడిపిన కృష్ణకు మూడో తీరని కోరికలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణకు విప్లవ వీరుడు ఛత్రపతి శివాజీగా నటించాలనే కోరిక బ‌లంగా ఉండేదట. […]

బిగ్ బ్రేకింగ్: సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత..!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, తండ్రి కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి సూపర్ స్టార్ గా పేరు పొందారు కృష్ణ. ఇక ఎంతో టెక్నాలజీని కూడా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేయడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. అయితే నిన్నటి రోజున అనారోగ్య సమస్యతో హాస్పిటల్ కి చేరిన కృష్ణ ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచినట్లుగా సమాచారం. అనారోగ్య సమస్యతో […]

SSMB28.. మ‌హేష్ శ్ర‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరేనా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో తెర‌కెక్కుతున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని ప్రారంభించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపికైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ […]

మహేష్ త్రివిక్రమ్ సినిమాలో.. ఆ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ విలన్ గా చేస్తుందా..!!

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడు సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని కూడా త్రివిక్రమ్ ఎవరి అంచనాలు తగ్గకుండా పాన్ ఇండియాలో మహేష్ కెరీర్ లోని అదిరిపోయే హిట్ సినిమాగా రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ విలన్ గా నటిస్తుందని […]

మహేష్ చేసిన చిన్న తప్పు…రానాకు వంద కోట్లు బొక్క..?

సూపర్ స్టార్ మహేష్ బాబు వ‌ల్ల‌ రానా వంద కోట్లు నష్టపోవటం ఏంటి..? పైన టైటిల్ చూసిన వెంటనే అందరి మైండ్లో వచ్చే ప్రశ్నన ఇదే. ఈ విషయం ఏంటో తెలుసుకోవాలంటే మనం 2004 కి వెళ్ళాలి. ఆ రోజుల్లో గజిని సినిమా కథను రెడీ చేసుకుని హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టాడు దర్శకుడు మురగదాస్. ఇక అప్ప‌టికి రానా ఇంకా హీరోగా పరిచయం కాలేదు. తన తండ్రి సురేష్ బాబు నిర్మించే సినిమాల కథ‌ల డిస్కషన్ల […]