హిట్ డైరెక్టర్లకే మహేష్ ఛాన్స్ ఇస్తాడు.. పూరి జగన్నాథ్ సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలుగా రాణిస్తున్న మహేష్, బ‌న్నీ, ఎన్టీఆర్, చరణ్, పవన్, రవితేజలకు ఒకప్పుడు బ్లాక్ బస్టర్‌లు ఇచ్చి స్టార్ హీరోలుగా నిలబెట్టిన పూరి జగన్నాథ్ ఇమేజ్.. ఇటీవల కాలంలో మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత రేంజ్‌లో డౌన్ ఫాల్ పూరి ఎదుర్కొంటున్నాడు. ఆల్ ఇండియా లెవెల్లో తీసిన లైగ‌ర్ ఘోరమైన డిజాస్టర్ […]

మహేష్ , రజనీకాంత్ .. కాంబోలో మిస్ అయిన ఇండస్ట్రీ హిట్ మూవీ ఇదే..?

కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు .. ఇద్దరికీ వయసులో ఎంతో తేడా ఉన్నా .. చిత్ర పరిశ్ర‌మ‌లో ఇద్దరూ సూపర్ స్టార్లే.. మన సౌత్ ఇండస్ట్రీలో కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు ఇద్దరు హీరోలు .. ఇద్దరి హీరోల కాంబినేషన్లో ఓ సినిమా వచ్చుంటే ఓ రేంజ్ లో ఉండేది .. ఇది చెప్పడానికి చాలా క్రేజీగా ఉంది.. కానీ గతంలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక […]

మహేష్ బాబు లేడీ గెటప్ లో నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?

ప్రతి ఏడాది నటులు కావాలని ఆశతో ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. సక్సెస్ కావడం కోసం ఎంతగానో శ్రమిస్తారు. అలా వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా నటనతో తమ సత్తా చాటుకుని.. స్టార్ సెలబ్రెటీస్‌గా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. అంతేకాదు.. స్టోరీ డిమాండ్ చేస్తే సినిమా కోసం ఏ సాహసం చేయడానికి అయినా ఎలాంటి పాత్రలో నటించేందుకు అయినా సిద్ధపడుతూ ఉంటారు. చివరకు లేడీ గెటప్ లు వేయడానికి కూడా వెనకాడని నటులు […]

రాజమౌళి – మహేష్ కాంబోకు మూడు టైటిల్స్.. వాటిలో ఏది ఫిక్స్ చేస్తారంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న తాజా మూవీ ఎస్ఎస్ఎంబి 29. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక కీలక పాత్రలో కనిపించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది.ఇక అల్యూమినియం ఫ్యాక్టరీలలో వేసిన సెట్లో ప్ర‌స్తుతం సినిమా షూట్ సైలెంట్ గా చేసేస్తున్నాడు రాజమౌళి. తర్వాత షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మహేష్ కు తండ్రి పాత్ర కూడా చాలా కీలక కానుంద‌ని టాక్‌. ఈ క్రమంలోనే […]

SSMB 29 విలన్ గా ఆ బాలీవుడ్ స్టార్ బ్యూటీ.. జక్కన్న ఊర మాస్ నాటు ప్లానింగ్..!

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టేజియ‌స్‌ మూవీగా SSMB 29 సెట్స్‌పైకి రానుంది. రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న ఈ సినిమా మ‌హేష్‌ 29వ సినిమాగా తెర‌కెక్కనుంది. ఇక ఈ మూవీ మహేష్ కెరీర్‌లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్లో రూపొందనుంద‌ని టాక్‌. ఇక ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట మేక‌ర్స్‌. కాగా జనవరి 2న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను పూర్తి […]

SSMB 29 మూవీపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి.. కానీ సస్పెన్స్ ఇదే..!

మహేష్ బాబుతో రాజమౌళి సినిమాను ఆర్ఆర్ఆర్ సినిమా షూట్ టైంలోనే ప్రకటించారు. లాక్‌డౌన్ టైంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు బ్రేక్ పడటంతో అదే సమయంలో ఆన్లైన్ ద్వారా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆర్‌ఆర్ఆర్ సినిమా రిలీజ్ అవుతున్న ఇప్పటివరకు మహేష్ బాబు సినిమాను జక్కన్న సెట్స్‌ పైకి తీసుకురాలేదు. దీనిపై ఒకసారి విజయేంద్రప్రసాద్ రియాక్ట్ అవుతూ.. మహేష్ బాబు కోసం కథ రాయడం అంత సులభం కాదు.. ఏకంగా నాకు రెండేళ్ల […]

మహేష్ – జక్కన్న కాంబో క్యాస్టింగ్ లో కీలక మార్పు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవైటెడ్ సినిమాగా.. ఎంతో ప్రెస్టేజియ‌స్‌గా రూపొందుతున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రానున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ గతంలోనే జరిగినా.. రీసెంట్గా సినిమాను ప్రారంభించారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ ఇండియా రికార్డులను తిరగ రాయడం ఖాయమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫాన్స్. కాగా.. రాజమౌళి త‌న సినిమాతో మరోసారి సత్తా చాటుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు […]

షూట్‌లో మహేష్ ఆ స్టార్ హీరోయిన్‌ను అంతలా ఏడిపించాడా.. షాకింగ్ సెక్రెట్ రివిల్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఐదు పదుల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న మహేష్.. దశాబ్దాల కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. అయితే ఈయన తన సినీ కెరీర్‌లో ఎంతోమంది సీనియర్ హీరోయిన్‌ల‌ దగ్గర నుంచి.. ఇప్పుడు వస్తున్న యంగ్‌ హీరోల వరకు దాదాపు చాలామందితో చిందేసారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన సినిమాలో నటించే హీరోయిన్లతో ఎంతో జోయల్‌గా ఉంటూ.. వారిని […]

హీరోతో సహా మొత్తానికి కండిషన్స్ అప్లై.. రాజమౌళి మాస్ వార్నింగ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. దర్శకధీరుడు రాజమౌళి తెర‌కెక్కిస్తున్న తాజా మూవీ SSMB 29. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న తెర‌కెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో.. ఆడియన్స్‌లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను జక్కన్న యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా తెర‌కెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్, ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టు […]