`సర్కారు వారి పాట` హిట్ అనంతరం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన తదుపరి చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ ఇంట్లో వరుస […]
Tag: mahesh babu
మహేశ్ బాబు మసాలా యాడ్ మీరు మిస్సయితే ఇక్కడ చూడండి!
టాలీవుడ్ అందగాడు మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార లావాదేవీలతో నిత్యం బిజీగా ఉంటాడు మహేష్. ఇక మన హీరోకి ఎంత నిబద్ధత అంటే తండ్రిని కోల్పోయిన దుఃఖం నుంచి బయటికి వచ్చి మరీ షూటింగ్స్ కి హాజరవ్వుతున్నాడు. నిత్యం అభిమానుల ఆనందంకోసం పనిచేసే ప్రిన్స్ అంటే అభిమానులకు ఎనలేని అభిమానం. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్ బాబు తాజాగా ఓ యాడ్ లో […]
సినిమాలేకాదు, వ్యాపారాలలో కూడా స్మార్ట్ అనిపించుకుంటున్న మహేష్ బాబు!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్లో వున్న టాప్ హీరోలలో మహేష్ ఒకరు. మహేష్ వున్న ప్రత్యేకత మరే హీరోలోను లేదని చెప్పుకోవాలి. అవును, చాలావరకు హీరోలు సినిమాలు తప్ప మరే వ్యాపకం పెట్టుకోరు. అయితే మహేష్ దానికి భిన్నంగా వ్యవహరిస్తారు. తన రంగంలోనే గాక ఇతర రంగాల్లో కూడా రాణించేందుకు నిత్యం కృషి చేస్తూ ఉంటాడు. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ కూడా రెండు చేతులనిండా గడిస్తున్నాడు. ఎప్పటికప్పుడు […]
మహేష్ అభిమానుల నెత్తిన పిడుగు లాంటి వార్త..అదే నిజమైతే చచ్చారు.. పో..?
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా SSMB 28 అనే వర్కింగ్ టైటిల్స్ తో షూటింగ్ మొదలైన ఈ సినిమా.. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ముగించుకుని రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతున్న సమయంలో మహేష్ తండ్రి కృష్ణ మరణించడంతో ఈ సినిమా షూటింగ్‌కు కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా ఈ నెలలో ప్రారంభం కానుంది. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ అందుకోవాలని […]
ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరో చేయని పని ..నిజమైన మగాడు అనిపించుకుంటున్న మహేశ్..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనకు తెలిసిందే. మూడు నెలల వ్యవధిలోని కన్న తల్లిని తండ్రిని కోల్పోయి తీవ్ర శోకాన్ని భరిస్తున్నాడు . మనకు తెలిసిందే సెప్టెంబర్ 28 మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గారు అనారోగ్య కారణంగా మృతి చెందారు ..సరిగ్గా ఆమె మరణించి 3 నెలలు కాకముందే ఆమె భర్త మహేష్ బాబు నాన్నగారు సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ గారు అనారోగ్య కారణంగా […]
మహేష్ కు విలన్ గా రావణాసురుడు.. ఈ స్కెచ్ మామూలుగా లేదుగా..!
మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రంతో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. ఈనెల8 నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. గత కొద్దిరోజులుగా ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడని ఓ టాక్ నడిచింది. అయితే […]
మహేష్-త్రివిక్రమ్ మూవీలో మరో హీరో.. అలాగైతే సినిమా సూపర్ హిట్టే!
`సర్కారు వారి పాట` వంటి సూపర్ హిట్ అనంతరం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ […]
రాజమౌళి తన నెక్స్ట్ కు మహేష్ బాబునే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా?
దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తండ్రి ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. మహేష్ కు ఇది 29వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎంబి 29` వర్కింగ్ టైటిలతో ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం తన నెక్స్ట్ కోసం రాజమౌళి మహేష్ […]
మహేష్ అన్న ఆ మాటలకు కన్నీళ్లు ఆగలేదు.. అడివి శేష్ సంచలన వ్యాఖ్యలు!
ఇటీవల `మేజర్` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్.. తాజాగా `హిట్ 2` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మితమైన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. మీనాక్షిచౌదరి ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. తొలి ఆట నుంచే […]









