మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న SSMB28వ సినిమా ఇప్పటికే ఓషెడ్యూల్ షూటింగ్ ముగించుకుని.. రీసెంట్‌గా రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాను త్రివిక్రమ్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్‌కు జంటగా పూజ హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడు సినిమా కావటంతో ఈ సునమ పై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు త్రివిక్రమ్ ఈ సినిమాను భారీ […]
Tag: mahesh babu
పూజా హెగ్డే పనైపోయింది.. ఇక దుకాణం సద్దేయాల్సిందేనా?
బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కెరీర్ పరంగా యమ జోరు చూపించిన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డేకు గత ఏడాది నుంచి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. గత ఏడాది ఈ అమ్మడు నటించిన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోలేకపోయాయి. బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కస్ వంటి చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. వరుస ఫ్లాపుల నేపథ్యంలో పూజా హెగ్డే కెరీర్ డేంజర్ జోన్ లో పడింది. ప్రస్తుతం ఈ అమ్మడు […]
ఒకే డేట్ కోసం ముగ్గురు స్టార్స్.. ఆరోజు సో స్పెషల్ అంటున్న హీరోలు..!
ఒకే పరిశ్రమ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలని ఒకే సీజన్లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తే ఎలా ఉంటుందో ఈ సంక్రాంతికి చూసాం. ఒక రోజు తేడాతో బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందు థియేటర్ల విషయంలో ఎంతో పెద్ద రచ్చ జరిగింది. ఓకే చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరోజు తేడాతో వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకే ఇలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు.. ఒకే […]
భార్యపై హార్ట్ టచింగ్ పోస్ట్..అయ్య బాబోయ్ మహేష్ బాబు ఇంత రొమాంటిక్ ఫెలోనా..!
తెలుగు చిత్ర పరిశ్రమలో స్వీట్ కపుల్స్ లో మహేష్ బాబు- నమ్రత జంట కూడా ఒకటి.. ఇక ఈరోజు నమ్రత జన్మదినం సందర్భంగా మహేష్ ఓ ఎమోషనల్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ పోస్టులో మహేష్ ‘హ్యపీ బర్త్ డే ఎన్ఎస్జీ అని పెట్టాడు. అంటే నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని అన్నదే దాని అర్థం. నా కోసం అన్ని పనులను లైప్‌లో, క్రమంగా […]
మహేష్ కోసం ఎవరూ టచ్ చెయ్యని పాయింటును తీసుకోబోతున్న త్రివిక్రమ్.. మరో హిట్ కన్ఫామ్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట వంటి వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇక తన తర్వాత సినిమాని స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు. ఇక గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ మొదలవగా ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వగా ఆ సమయంలోనే మహేష్ బాబు ఇంట్లో జరిగిన వరుస విషాదాలతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. రీసెంట్ గానే […]
మహేష్ న్యూ మూవీ అప్డేట్.. ఇది నిజమేనా..!?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబోలో తన 29వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే తన కుటుంబంలో జరిగిన వరుస విషాదాల నుంచి కోలుకున్న మహేష్ వర్క్ మూడ్ లోకి వెళ్లిపోయాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ విషయంలో చాలా అంతరాయం రావడంతో అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో తన పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను ప్రేక్షకులు ముందు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే […]
మహేష్ కోసం క్రూరమైన విలన్‌నీ రంగంలోకి దించిన త్రివిక్రమ్.. పేరు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా SSMB28 ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకునీ. మహేష్ ఇంట్లో జరిగిన వరుస విషాదాలతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక రీసెంట్‌గా ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇదిలా ఉండగా సాధారణంగా ఏ సినిమా మొదలు పెట్టిన ముందుగానే అందులోని ప్రధాన పాత్ర దారులైన హీరోయిన్, విలన్ వివరాలను వెల్లడిస్తారు. ఎవరెవరు ఏ క్యారెక్టర్ లో […]
తెలివి తక్కువ సమాధానంతో మిస్ యూనివర్స్ టైటిల్ కోల్పోయిన మహేష్ బాబు భార్య..?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ గురించి స్పెషల్ గా ఇంట్రో అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మహారాష్ట్ర కుటుంబం నుంచి వచ్చింది. 1998లో హిందీ సినిమాల్లోకి మొదటగా అడుగు పెట్టింది. అంతకుముందు మోడలింగ్ కెరీర్‌లో కొనసాగింది. అందాల పోటీల్లో కూడా పాల్గొంది. ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 1993, ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ 1993 పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తర్వాత మిస్ యూనివర్స్ 1993లో భారతదేశానికి ప్రాతినిధ్యం […]
ఆ విషయంలో తగ్గేదేలే.. భూమిక ఈ ముగ్గురిని మడత పెట్టేసిందిగా..!
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. గతంలో థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాలు ఇప్పుడు మళ్లీ ఆ స్టార్ హీరోల పుట్టినరోజులకు మళ్లీ థియేటర్లోకి రీ రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు అతడు సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా వరకు ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్లో మళ్ళీ విడుదలై.. బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లు కూడా అందుకున్నాయి. ఇక తాజాగా ఇప్పుడు యంగ్ […]