ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రం చేస్తున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు త్రివిక్రమ్ ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. వచ్చేనెల […]
Tag: mahesh babu
సూపర్ స్టార్ కృష్ణకి మహేష్ గిఫ్ట్ అదుర్స్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. గతంలో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నేడు మరోసారి బుర్రిపాలెం గ్రామ ప్రజలకు తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకొని ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో మహేష్ బాబు కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మహేష్ బాబు తాను నటించిన శ్రీమంతుడు అనే సినిమాలోని […]
మహేష్ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్?
ప్రముఖ నటుడు అర్జున్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న పరశురామ్ పెట్లా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తునానరు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటుడిగా మంచి […]
కథల కోసం మహేష్ డైరెక్టర్ కష్టాలు..అందుకే ఆలస్యమట!
వంశీ పైడిపల్లి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయారీయన. ఇక వంశీ పైడిపల్ల చివరి చిత్రం మహర్షి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత వంశీ నుంచి మరే సినిమా రాలేదు. స్టార్ డైరెక్టర్ అయ్యుండి సినిమా.. సినిమాకు ఇంత గ్యాస్ తీసుకోవడం నిజంగా ఆశ్చర్యమే. అయితే ఇదే ప్రశ్నను […]
కృష్ణ బర్త్‌డే..నాన్నకు మహేష్ స్పెషల్ విషెస్!
తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత ఘట్టమనేని కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఓ చిన్న నటుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. సూపర్ స్టార్‌గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఇక తన నటనతో అశేష ప్రేక్షాదరణపొందిన ఈ డైనమిక్ హీరో బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా తండ్రి కృష్ణకు స్పెషల్ విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే […]
మహేష్ బాలీవుడ్ ఎంట్రీపై కృష్ణ షాకింగ్ కామెంట్స్?!
టాలీవుడ్ టాప్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా.. తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి మహేష్ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడీయన. ఇదిలా ఉంటే.. మహేష్ బాలీవుడ్ ఎంట్రీపై ఎప్పటి నుంచో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అభిమానులు కూడా మహేష్ బాలీవుడ్ […]
మహేష్ ఫ్యాన్స్‌ను నిరాశ పరిచిన సర్కారు వారి టీమ్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే సీనియర్ నటుడు, మహేష్ బాబు తండ్రి, సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 31న సర్కారువారి పాట టీజర్ లేదా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేసే అవకాశాలున్నాయని జోరుగా […]
మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..ఆ అప్డేట్ లేనట్టేనట?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలె దుబాయ్‌లో ఈ చిత్రం కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ మే 31న మహేశ్ తండ్రి కృష్ణ బర్త్‌డే. ఈ సందర్భంగా సర్కారు వారి పాట […]
మహేష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ?
ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ చిత్రం చేయనున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవ్వడంతో.. వీరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ […]