ఆమె వల్లే బాలయ్యకు స్టార్ డమ్ వచ్చిందా..?

నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు మంచి మంచి చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. అయితే ఆ తర్వాత అనుకోకుండా కొన్ని సంవత్సరాలు కథల ఎంపిక విషయంలో పొరపాట్ల వల్ల వరుసగా డిజాస్టర్ లను మూటగట్టుకున్నారు.. కానీ ఇటీవలే మళ్లీ బాలకృష్ణ సరైన కథలు ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటూ ఉన్నారు. దాదాపుగా ఇటీవల విడుదలైన సినిమాలన్నీ కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాపడుతున్నాయి. తన తదుపరి చిత్రాలన్నీ కూడా 100 కోట్ల క్లబ్లో చేరే విధంగా […]

జూనియర్ ఎన్టీఆర్ కు ఇష్టమైన లక్కీ నెంబర్ ఎంతో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తన సినీ కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులను చూసిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యారు. పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధమవుతారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక […]

మెగా ఫ్యామిలీకి లక్కీ లేడీ గా మారిన అనుసూయ..?

ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో పెద్ద హీరోలతో చిన్న చిన్న ఛాన్స్ లను కొట్టేసింది. ఈమె ఛాన్సులను కొట్టేయడమే కాకుండా జబర్దస్త్ యాంకర్ గా రాణిస్తోంది.ఈమె రామ్ చరణ్ సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ లో బాగా నటించి, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇకపోతే బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే , వెండితెరపై కూడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు కొట్టేస్తూ, మంచి రేంజ్ కు ఎదుగుతోంది అని చెప్పవచ్చు. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప మూవీలో […]