తెలుగు సినిమానే కాకుండా యావత్ భారతీయ సినిమాని తీసుకుంటే ఇక్కడ మనకు అనేకమంది తారలు తళుక్కున మెరిశారు. అందులో ఇండిపెండెంట్ గా వచ్చెనవారే ఎక్కువ. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్లు తమ చెల్లెళ్లను కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేసారు. వారిలో ముందువరుసలో ఉంటుంది సినీ నటి నగ్మా. అవును, తన అందంతో, నటనతో పలు భాషలలో నటించిన నగ్మా ఫామిలీ నుండి మరో ఇద్దరు హీరోయిన్లు వచ్చారని ఎంతమందికి తెలుసు? వాళ్లే జ్యోతిక, రోషిని. వీరు […]
Tag: love
నాగ చైతన్య లాగే సమంత మళ్ళీ ప్రేమలో పడిందా కొత్తగా? ఇద్దరికిద్దరూ సరిపోయారు!
అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం తంతు ముగిసి సంవత్సరం కావస్తున్నా వారికి సంబంధించినటువంటి ఏదో ఒక వార్త ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఈమధ్య నాగ చైతన్య ఓ వర్ధమాననటితో పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ అనే వార్తలు వచ్చిన విషయం తెలిసినదే. ఆ విషయం మర్చిపోక ముందే ఇప్పుడు సమంత మళ్ళీ ప్రేమలో పడిందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అవును, ఆమె రెండో పెళ్లి కూడా చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇక అసలు విషయానికొస్తే […]
సినిమా స్టయిల్ లో దిల్ రాజు లవ్ స్టోరీ.. అంత కథ నడిచిందా.. ?
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎవరంటే ఎక్కువ వినిపించే పేరు దిల్ రాజు.. ఆయన అసలు పేరు వి.వెంకట రమణారెడ్డి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. తన మొదటి చిత్రం ‘దిల్’ సక్సెస్ తో ఆయన దిల్ రాజుగా మారిపోయారు. అనతి కాలంలోనే ఆయన స్టార్ స్టేటస్ ని దక్కించుకన్నారు. ఇక దిల్ రాజు ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఆయనకు ఓ కుమారుడు […]
ఆ ఎఫైర్ తో మళ్లీ వార్తల్లో నిలిచిన కీర్తి సురేష్..!!
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది హీరోయిన్ కీర్తి సురేష్. ఇక రామ్ పోతినేని హీరోగా వచ్చిన నేను శైలజ చిత్రం ద్వారా మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యింది ఈ ముద్దు గుమ్మ. తను నటించిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత రెమో, మహానటి తదితర సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. తెలుగులో సీనియర్ హీరోయిన్ అయిన మేనక కూతురే కీర్తి సురేష్. […]
చంద్రబోస్ గారిది ప్రేమవివాహం అని ఎంతమందికి తెలుసు? పైగా ఆమె 6 ఏళ్లు పెద్ద అట!
తెలుగు చిత్ర సీమలో చెప్పుకోదగ్గ నిన్నటి పాటల రచయితల్లో చంద్రబోస్ ఒకరు. తన అద్భుతమైన లిరిక్స్ తో సాహిత్య ప్రియులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ వుంటారు. ఇప్పటికే కొన్ని వందల పాటలను రాసిన చంద్రబోస్ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలియదనే చెప్పుకోవాలి. ఎందుకంటే హంగు ఆర్భాటాలకు ఇతను కాస్త దూరంగా ఉంటాడనే చెప్పుకోవాలి. ఇకపోతే అతని వ్యక్తి గత జీవితానికి వస్తే, ఆయన పెళ్లి ఒక సినిమా కథని తలపిస్తుంది అనడంలో సందేహం లేదు. బేసిగ్గా […]
సిద్ధార్థ మోజులో పడి మోసపోయిన హీరోయిన్స్ వీళ్ళే..!!
హీరో సిద్ధార్థ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ .. గుర్తుండిపోయే సినిమాలలో నటించారు. అయితే సినిమాలలో కంటే నిత్యం ఏదో ఒక హీరోయిన్లతో ప్రేమాయణం నడుపుతూ చాలా బిజీగా ఉంటారు. చాలామంది టాలీవుడ్ లో హీరోయిన్లు ఈ హీరో మోజులో పడి మోసపోవడం జరిగింది. ఇప్పుడు వారి గురించి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. 1). మేఘన: ఢిల్లీకి చెందిన ఈమె సిద్ధార్థ బాల్య స్నేహితురాలు అయితే ఇమే హీరోయిన్ కాకపోయినప్పటికీ సిద్ధార్థ చేతిలో బలైన మొదటి […]
నాగార్జున-అమల మధ్య వున్న బంధం అలాంటిది… ఇచ్చిన మాటకోసం నాగ్ యేమైనా చేస్తాడు!
నాగార్జున-అమల మధ్య వున్న బంధం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి అందరి మన్ననలను పొందాడు నాగార్జున. ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను బాగానే పెంచుకున్నారు. తెలుగు పరిశ్రమకి కొత్త దర్శకులను పరిచయం చేసిన ఘనత ఎప్పటికీ నాగార్జునదే. ఈ క్రమంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇక, లవర్ బాయ్‌గా, మన్మథుడిగా, […]
సమంతను చైతన్య ప్రేమించకపోతే.. బాలకృష్ణ అల్లుడు అయ్యేవాడా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్ల లాంటివారు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఇద్దరు ముందు నుంచే మిత్రులు. ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి మెలిసి ఉండేవారు..వీరి కుటుంబాల మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి తర్వాత ఆ స్నేహ బంధం నాగార్జున, బాలకృష్ణ మధ్య కూడా కొనసాగుతూ వస్తోంది. ఒకరి ఇంట్లో ఫంక్షన్ జరిగితే మరొకరు కచ్చితంగా వెళ్లేవారు. ఈ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని వీరిద్దరూ అనుకున్నారట.. నందమూరి బాలకృష్ణకు ఇద్దరు కూతుర్లు, […]
ఆ హీరోతో రొమాన్స్ లో మునిగి తేలుతున్న జాక్వెలిన్ ఫెర్మాండేజ్..!
బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరుపొందింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కంటే ఇతర విషయాలలోనే చాలా ఎక్కువగా వార్తల్లో వినిపిస్తూ ఉంది. ఒక కేసు నిమిత్తం వార్తలో బాగా పాపులర్ అయింది ఒక వ్యక్తి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని ఈడి ఆరోపించగా అతనితో ఈమెతో చాలా సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయని అప్పట్లో పలు వార్తలు వినిపించాయి. ఇక ఆ సమయంలో ఈమెకు సినిమా ఆఫర్లు భారీగా తగ్గిపోయాయి.. దీంతో మళ్లీ జాక్వెలిన్ […]