Tag Archives: lock down

బ్రేకింగ్ : తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేత..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌రోనాను దృష్టిలో పెట్టుకుని క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే రేప‌టితో ముగుస్తుండ‌టంతో కేసీఆర్ అధ్కక్ష‌త‌న భేటీ అయిన కేబినెట్ లాక్‌డౌన్ నిబంద‌న‌ల‌ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కేబినెట్‌లో పాల్గొన్న ఎక్కువ మంది మంత్రులు లాక్‌డౌన్ ఎత్తివేయ‌డానికి ఓటేసిన‌ట్టు తెలిసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా క‌రోనా కేసులు కూడా చాలా వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌డుతూ ఉన్నాయి. ఇక దేశంలో చాలా రాష్ట్రాల‌తో పోలిస్తే మ‌న తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య త‌క్కువుగా

Read more

సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణకు తీసుకున్న చర్యలు, లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాల గురించి ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది. చివరిసారిగా ఏప్రిల్ 20న ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ విజృంభణ క్రమంగా తగ్గుతుండటం, దేశంలో వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. టీకాల కొరతను

Read more

తోట పనిలో బిజీగా ఉన్న హీరోయిన్.. !

ప్రస్తుతం నడుస్తున్న కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సినీ నటి నటులు అందరు మూవీ షూటింగ్స్ ఆగిపోవడంతో అందరు ఎక్కువగా ఇళ్లకు, ఫాంహౌస్‌లకు పరిమితం అవుతున్నారు. ఈ సమయంలో తమ కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటూ ఆనందంగా గడుపుతున్నారు. అలానే సినీ నటీ ఆశికా రంగనాథ్‌ కూడా తన ఫాంహౌస్‌లో ఉంటూ తెగ కష్ట పడుతోంది. తాజాగా ఆమె పిక్స్ నెట్టింట్లో బాగా హల్చల్ అవుతున్నాయి. ఆశికా రంగనాథ్‌ తన కుటుంబ సభ్యులతో తోటలో పని చేస్తూ తనకు

Read more

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ : బారులు తీరిన మద్యం ప్రియులు..!

wine shopes

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రాల్లో ఈ వైరస్ బారి నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించారు. ఇక కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో మందుబాబులు అలెర్ట్ అయ్యారు. మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు. ఇక రాష్ట్రంలో ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటన వేలువడడంతో మద్యం దుకాణాల వద్ద మందుబాబు క్యూ కట్టారు. కరోనాను పట్టించుకోకుండా,

Read more

బ్రేకింగ్‌: తెలంగాణ‌లో రేప‌టి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ దేశంలోని అన్ని రాష్ట్రాల‌ను మ‌ళ్లీ అత‌లా కుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించ‌గా.. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో మే 12(రేపు) ఉదయం 10 గంటలనుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6

Read more

అక్కడ లాక్‌డౌన్ పొడిగింపు…?

కరోనాను కట్టడి చేసేందుకు వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ గత వారం ప్రకటించారు. గొలుసుకట్టు వ్యాప్తిని నిరోధించేందుకు ఇది అవసరమన్నారు. ఆడిటోరియం‌లు, రెస్టారెంట్లు, మాల్స్, వ్యాయామశాలలు మూసి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సినిమా థియేటర్ల సీటింగ్ సామర్థ్యంలో కేవలం 30 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తామని కూడా ఆయన తెలిపారు. కాగా.. శుక్రవారం నాడు ఢిల్లీ పాజిటివిటీ రేటు అనూహ్యంగా 24 శాతానికి చేరుకుంది. ఇది ఢిల్లీ ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి

Read more

కరోనా తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌ దిశగా జర్మనీ.!

కరోనా కారణంగా తిరిగి కేసులు విజృంభిస్తుండటంతో జర్మనీలో నియంత్రణలను కఠినతరం చేశారు. కేసుల తీవ్రత దృష్ట్యా కొంత కాలం పాటు లాక్‌డౌన్‌ విధించేందుకు ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ అనుకుంటున్నారని ఆమె ప్రతినిధి గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా కొద్దిరోజుల పాటు లాక్‌డౌన్‌ అమలుకు మెర్కెల్‌ సిద్ధంగా ఉన్నారని ఉరిక్‌ డెమ్మెర్‌ పేర్కొన్నారు. తాజా పాజిటివ్‌ కేసులు బాగా పెరగడంతో దేశ ఆరోగ్య వ్యవస్ధ పై ఒత్తిడి పడనుంది. దీని దృష్ట్యా లాక్‌డౌన్‌కు కసరత్తు సాగిస్తున్నామని వారు చెప్పారు. గత

Read more

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి అరెస్ట్..!

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేసారు. తెలంగాణలో మరలా లాక్‌డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులను సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి సంజీవ్‌ను పోలీస్ అధికారులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో లాక్‌డౌన్‌ అంటూ నకిలీ జీవో సృష్టించాడు సంజీవ్. నిందితుడు సంజీవ్‌ను హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మీడియా ముందు హాజరు చేసారు. సంజీవ్‌ మాదాపూర్‌లో ఉంటున్నాడని, సీఏ పూర్తి చేసి ఓ

Read more