ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతల్లో అందరూ.. ఒకేలా వ్యవహరించడం లేదా…? కొందరు పార్టీలో చాలా గో ప్యంగా వ్యవహరిస్తున్నారా? పార్టీకి విధేయులం అంటూనే పక్క చూపులు చూస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఒకరు.. పార్టీ తరఫున మాట్లాడినట్టే మాట్లాడుతున్నా రు. కానీ, ఇంతలోనే ఖస్సు మంటున్నారు. మరోవైపు ఒక జాతీయ పార్టీతో టచ్‌లో ఉన్నట్టు కలరింగ్ ఇస్తు న్నారు. దీంతో ఈయన వ్యూహం ఏంటో ఎవరికీ అర్ధంకావడం లేదు. ఇక, అనంతపురానికి […]
Tag: latest political news
ఎన్టీఆర్ ఫై కెసిఆర్ పొలిటికల్ బ్రహ్మాస్త్రం..
తెలంగాణ లో జూనియర్ ఎన్టీఆర్ మీద పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది అనే వార్తలు అపుడే మొదలయ్యాయి.అందుకే బ్రహ్మాస్త్రం సినిమా ఈవెంట్ కి పర్మిషన్ క్యాన్సిల్ చేసారని ఎన్టీఆర్ ఫాన్స్ కెసిఆర్ మీద ఫైర్ అయిపోతున్నారు.బ్రహాస్త్రం సినిమా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా.ఈ సినిమా లో రన్బీర్ కపూర్ ,అలియా భట్ హీరో ,హీరోయిన్స్.నాగార్జున,అమితాబ్ బచ్చన్ లు పవర్ ఫుల్ పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమా ని రాజమౌళి గారు తెలుగు లో సమర్పిస్తున్నారు.ఈ సినిమా ప్రీ […]
ఏపీలో మరో టీడీపీ కంచుకోట కూలిపోతోందా…!
ఔను.. ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోట వంటి జిల్లాలు చాలానే ఉన్నాయి. వీటిలో అనంతపురం కూడా ఒకటి. ఒకప్పుడు.. జిల్లా వ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టి విజయం దక్కించుకున్న పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ సునామీ కారణంగా.. కేవలం రెండు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. హిందూపురం, ఉరవకొండ. ఈ రెండు మినహా.. ఇక్కడ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. అయితే.. బలమైన కేడర్ మాత్రం ఉంది. అదేసమయంలో మాజీ మంత్రులు.. కాలువ […]
సామాజిక వర్గాల సెగలో మంత్రి ‘ సీదిరి ‘ ఉక్కిరి బిక్కిరి… ఉక్కపోత…!
సాధారణంగా రాజకీయాల్లో ఉన్నవారికి ఎప్పుడూ.. అనుకూలతే ఉంటుందని చెప్పడం కష్టం. అందునా.. మూడేళ్లు పాలన పూర్తిచేసుకున్న వైసీపీలో అయితే.. అంతో ఇంతో వ్యతిరేకత సహజంగానే ఉంటోంది. కానీ, పలాస నుంచి రెండో సారి వరుసగా మంత్రి పదవి చేపట్టిన సీదిరి అప్పలరాజు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఆయనకు సొంత సామాజిక వర్గం నుంచి ఇతర సామాజిక వర్గాల వరకు కూడా అందరూ విభేదిస్తున్నారు. ఒక సామాజిక వర్గం అంటే.. అర్ధం చేసుకునే అవకాశం ఉంది. కానీ, […]
ఖమ్మం జిల్లాలో పడే కాషాయ పిడుగు ‘ తుమ్మల ‘ దేనా..!
తెలంగాణలో క్షణంక్షణం ఉత్కంఠగా మారుతోన్న రాజకీయాల ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కూడా పడింది. తాజాగా కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేసి బీజేపీ పంచన చేరిపోయారు. ఇక తెలంగాణలో ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే బీజేపీకి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోనే సరైన పట్టులేదు. అలాంటి టైంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డినే పార్టీలో చేర్చుకుని అక్కడ పట్టు పెంచుకుంటోంది. అలాగే రాజ్‌గోపాల్ రెడ్డి సోదరుడు భువనగిరి […]
పనిచేయట్లేదు.. పక్కన పెట్టేస్తారు.. వైసీపీలో 50 మందికి డేంజర్ బెల్స్…!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ.. నాయకులకు ఇప్పటి నుంచే కంటిపై కునుకు లేకుండా పోతోంది. ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో.. ఎవరి కి టికెట్ భాగ్యం దక్కుతుందో.. ఎవరిని పక్కన పెడతారో.. అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సీఎం జగన్ కొందరికి దీనికి సంబంధించిన హింట్ ఇచ్చేశారు.మీరుసరిగా పనిచేయడం లేదు.. కష్టమే.. మీ పద్దతి మార్చుకోవాలి.. అని సూటిగా చెప్పారు. “ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు అమలు […]
2024పై జగన్ సరికొత్త ఫార్ములా.. అధిరిపోయే ట్విస్టు..!
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు వేస్తారో.. నాయకులకే తెలియాలి. ముఖ్యంగా.. వైసీపీ వంటి బల మైన ప్రజాభిమానం.. భారీ సంఖ్యలో సీట్లు ఉన్న పార్టీ మళ్లీ ఆ ప్రభావం నిలుపుకునేలా.. ప్రజల నుంచి అంతకుమించిన మద్దతు తెచ్చుకునేలా.. ప్రయత్నాలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఈ క్రమంలోనే వైసీపీ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు రెండేళ్ల ముందునుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే.. వచ్చే ఎన్నికలు ఏదో.. ఆషామాషీగా జరిపించేసి.. మమ అని అనుకునేందుకు జగన్ అయితే […]
తప్పొకరిది.. శిక్ష మరొకరికి… వైసీపీలో రగులుతోందిగా…!
వైసీపీ నాయకులు.. ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆగ్రహంతో రగలిపోతున్నారు. తప్పొకరిది అయితే.. శిక్ష మాకు పడుతోంది! అని వారు తీవ్రస్తాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇస్తారు? ఎవరికి ఇవ్వరు అనే విషయం ఆసక్తిగా మారింది. గడప గడపకు కార్యక్రమం నిర్వహించి.. ప్రజల్లో ఉండేవారికిమాత్రమే టికెట్లు ఇస్తామని.. సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు.. ప్రజల నుంచి మద్దతు ఉన్నవారికే ఇస్తామన్నారు. అయితే.. ఇప్పుడు ఇదే విషయం వైసీపీ […]
నైతికం, ఆర్థికం… ఈ రెండే టార్గెట్‌గా మోడీ కొత్త రాజకీయం…!
రాష్ట్రాలపై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కొత్త ఎత్తుగడతో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోం ది. రాజకీయంగా ప్రాంతీయ పార్టీలను బలహీన పరచడం.. ఆయా రాష్ట్రాల్లో తాము పాగా వేయడం .. వంటి అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ట్టు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే అప్పుల చేస్తున్నారంటూ.. కొత్త కొరడా ఒకటి ఝళిపించింది. వాస్తవానికి.. అప్పులు చేయని రాష్ట్రం ఈ దేశంలో లేనేలేదు. అయితే.. ఇది జనాభా ప్రాతిపదికన.. ఆయా రాష్ట్రాలు అవలంభిస్తున్న సంక్షేమ కార్యక్రమాల ప్రాతిపదికన […]