అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్‌స్టోరీ`. శేకర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సీహెచ్ పవన్ స్వరాలందిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 16న రిలీజ్ కానుండగా.. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇలాంటి తరుణంలో ఫ్యాన్స్‌కు నాగచైతన్య ఊహించని షాక్ […]
Tag: Latest news
`వకీల్ సాబ్` రివ్యూ..పవన్ పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ అదిరింది!
చిత్రం : `వకీల్ సాబ్` నటీనటులు: పవన్ కళ్యాణ్, శ్రుతి హాసన్, నివేత థామస్, అంజలి, అనన్య నాగల్ల, ప్రకాష్ రాజ్ తదితరులు దర్శకుడు : వేణు శ్రీరామ్ సంగీతం: ఎస్. థమన్ నిర్మాతలు : దిల్ రాజు – బోణి కపూర్ విడుదల తేదీ : ఏప్రిల్ 9, 2021 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత నటించిన చిత్రం `వకీల్ సాబ్`. బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్` చిత్రానికి ఇది రీమేక్. […]
థియేటర్‌లో `వకీల్ సాబ్` చూస్తూ దిల్ రాజు రచ్చ..వీడియో వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోని కపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పొలిటికల్ ఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడం..అందులోనూ లాయర్ పాత్రలో పవన్ కనిపించడం తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. […]
పవన్ నో చెప్పుంటే `వకీల్ సాబ్`ను ఆ హీరో చేసేవాడట!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్`కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటించగా..నివేత థామస్, అంజలి, అనన్య నాగల్ల కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఏప్రిల్ 9న(నేడు) ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే ఇప్పటికే దుబాయ్, అమెరికా లాంటీ ప్రాంతాల్లో ఈ షోకు ప్రీమియర్స్ పడగా.. వకీల్ సాబ్‌పై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. […]
ఎన్టీఆర్, అఖిల్‌లపై వర్మ షాకింగ్ కామెంట్..ఏకిపారేస్తున్న నెటిజన్స్!
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు వార్మ. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అక్కినేని అఖిల్ ను ఉద్దేశిస్తూ వర్మ షాకింగ్ కామెంట్ చేశాడు. ఒక ఈవెంట్‌లో ఎన్టీఆర్, అఖిల్ కలిసి సరదగా ముచ్చటించుకుంటున్న వీడియోని షేర్ చేసిన వర్మ ఇక హీరోయిన్ల భవిష్యత్తు కష్టల్లో పడినట్లే.. అంటూ ఇండైరెక్ట్‌గా కామెంట్ పెట్టాడు. ఎన్టీఆర్ సరదాగా అఖిల్ తొడపై […]
`వకీల్ సాబ్`పై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు..వైరల్‌గా ఓల్డ్ ఫొటో!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత `వకీల్ సాబ్` చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోని కపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సినిమా […]
ఏపీలో కరోనా విలయతాండవం..కొత్తగా ఎన్ని కేసులంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న రెండు వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
కరోనా తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్ దిశగా జర్మనీ.!
కరోనా కారణంగా తిరిగి కేసులు విజృంభిస్తుండటంతో జర్మనీలో నియంత్రణలను కఠినతరం చేశారు. కేసుల తీవ్రత దృష్ట్యా కొంత కాలం పాటు లాక్‌డౌన్ విధించేందుకు ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అనుకుంటున్నారని ఆమె ప్రతినిధి గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా కొద్దిరోజుల పాటు లాక్‌డౌన్ అమలుకు మెర్కెల్ సిద్ధంగా ఉన్నారని ఉరిక్ డెమ్మెర్ పేర్కొన్నారు. తాజా పాజిటివ్ కేసులు బాగా పెరగడంతో దేశ ఆరోగ్య వ్యవస్ధ పై ఒత్తిడి పడనుంది. దీని దృష్ట్యా లాక్‌డౌన్‌కు కసరత్తు సాగిస్తున్నామని వారు చెప్పారు. గత […]
మరో సాలిడ్ అనౌన్సమెంట్ ఇచ్చిన `పుష్ప` టీమ్..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్!
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న రిలీజ్ కానుంది. అయితే నేడు అల్లు అర్జున్ బర్త్‌డే కావడంతో.. ఇప్పటికే చిత్రం యూనిట్ పుష్ప టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ అభిమానులతో పాటు నెటిజన్లను సైతం తెగ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే […]









