కరోనా తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌ దిశగా జర్మనీ.!

కరోనా కారణంగా తిరిగి కేసులు విజృంభిస్తుండటంతో జర్మనీలో నియంత్రణలను కఠినతరం చేశారు. కేసుల తీవ్రత దృష్ట్యా కొంత కాలం పాటు లాక్‌డౌన్‌ విధించేందుకు ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ అనుకుంటున్నారని ఆమె ప్రతినిధి గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా కొద్దిరోజుల పాటు లాక్‌డౌన్‌ అమలుకు మెర్కెల్‌ సిద్ధంగా ఉన్నారని ఉరిక్‌ డెమ్మెర్‌ పేర్కొన్నారు. తాజా పాజిటివ్‌ కేసులు బాగా పెరగడంతో దేశ ఆరోగ్య వ్యవస్ధ పై ఒత్తిడి పడనుంది. దీని దృష్ట్యా లాక్‌డౌన్‌కు కసరత్తు సాగిస్తున్నామని వారు చెప్పారు. గత […]

మరో సాలిడ్ అనౌన్సమెంట్ ఇచ్చిన `పుష్ప‌` టీమ్‌..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న రిలీజ్‌ కానుంది. అయితే నేడు అల్లు అర్జున్ బ‌ర్త్‌డే కావ‌డంతో.. ఇప్ప‌టికే చిత్రం యూనిట్ పుష్ప టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ టీజ‌ర్ అభిమానుల‌తో పాటు నెటిజ‌న్లను సైతం తెగ ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలోనే […]

`పుష్ప‌` టీజ‌ర్‌పై చిరు రివ్యూ..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం `పుష్ప‌`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 13న విడుదల కాబోతుంది. అయితే నేడు బ‌న్నీ బ‌ర్త్‌డే కావ‌డంతో ఒక‌రోజు ముందే అంటే ఏప్రిల్ 7వ తేదీనే పుష్ప టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ […]

స్టేజ్‌పైనే మోనాల్‌కు ముద్దు పెట్టేసిన డ్యాన్స్ మాస్ట‌ర్..వీడియో వైర‌ల్‌!‌

మోనాల్ గ‌జ్జ‌ర్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో ప‌లు చిత్రాలు చేసిన మోనాల్‌.. తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ద్వారా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది మోనాల్‌. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. సినిమాలు, ఐటెం సాంగ్స్‌, టీవీ షోల‌తో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది మోనాల్‌. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం మోనాల్.. స్టార్‌ మాలో వస్తున్న […]

`ఏజెంట్`గా రాబోతున్న అఖిల్ అక్కినేని..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

అక్కినేని వారి అబ్బాయి అఖిల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అఖిల్` సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న.. ఆ త‌ర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. కానీ, ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టంతో.. హిట్టే అందుకోలేక‌పోయాడు అఖిల్‌. ప్ర‌స్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చేస్తున్నాడు అఖిల్‌. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం […]

దేశంలో క‌రోనా వీర విజృంభ‌ణ‌..కొత్త‌గా 685 మంది మృతి!

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వైర‌స్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేష‌న్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మ‌ళ్లీ ల‌క్ష‌కు పైగా న‌మోదు అయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 1,26,789 […]

తెలంగాణ‌లో క‌రోనా టెర్ర‌ర్‌..2 వేల‌కు పైగా కొత్త కేసులు!

అతిసూక్ష్మ‌జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసి ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో అని ప్ర‌జ‌లు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ […]

ఐపీఎల్ విన్న‌ర్స్ లిస్ట్ ఇదే..ఈ ఏడాది టైటిల్ ఎవ‌రిదో?

ఐపీఎల్‌(ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌) 2021 సంద‌డి మొద‌లైంది. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ 13 సీజన్లు ముగిశాయి. ఇక‌ చెన్నై వేదికగా ఈ నెల 9న ఐపీఎల్ 14వ సీజ‌న్ ప్రారంభం కాగా.. మే 30న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మొత్తం 52 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు […]

ప‌వన్‌-హరీష్ శంకర్ సినిమా‌ టైటిల్ అదేన‌ట‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రస్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన ద‌ర్శ‌కుల్లో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక‌రు. ప‌వ‌న్‌, హ‌రీష్ కాంబోలో వ‌చ్చిన `గబ్బ‌ర్ సింగ్` చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. వీరి తాజా చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి కాగా.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ […]