రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళ్ మరియు హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ అమ్మడు జోరుకు బ్రేకు వేయలేకపోతున్నారు. ప్రస్తుతం సిద్దార్థ్ మల్హోత్రతో కలిసి `మిషన్ మజ్ను` సినిమాలో నటిస్తోంది రష్మిక. బాలీవుడ్‌లో ఈ బ్యూటీకి ఇదే మొదటి సినిమా. ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే.. బాలీవుడ్ మెగాస్టార్ […]
Tag: Latest news
`ఆంధ్రజ్యోతి` సంస్థల ఎండీ ఆర్కే ఇంట్లో తీవ్ర విషాదం!
‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ(ఆర్కే) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్కే సతీమణి, ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కనకదుర్గ కొద్ది సేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. ఈమె వయసు 63 సంవత్సరాలు. వేమూరి కనకదుర్గ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సాయంత్రం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో కనకదుర్గ అంత్యక్రియలు జరగనున్నాయని […]
టాలీవుడ్‌లో మరో విషాదం..ప్రముఖ డైరెక్టర్‌ను బలి తీసుకున్న కరోనా!
కరోనా వైరస్ ప్రస్తుతం విద్వాంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించని ఈ మహమ్మారి నలువైపుల నుంచి ఎటాక్ చేస్తూ.. ప్రజలకు ఊపిరాడకుండా చేస్తోంది. ఈ సెకెండ్ వైవ్‌లో సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. కొందరు ప్రముఖులు ప్రాణాలు కూడా విడిచారు. తాజాగా టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. తెలుగు సినీ డైరెక్టర్, రచయిత సాయి బాలాజీ ప్రసాద్ కరోనా కారణంగా మృతి చెందారు. ఈయన వయసు 57 సంవత్సనాలు. ఇటీవలె కరోనా […]
కరోనా దెబ్బ..ఓటీటీలో అనసూయ `థ్యాంక్ యు బ్రదర్`!
బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేటర్‌లో విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, కరోనా వైరస్ ప్రస్తుతం శరవేగంగా విజృంభిస్తోంది. ఇలాంటి తరుణంలో ఏ […]
ప్రముఖ దర్శకుడు అట్లీ ఇంట్లో విషాదం..!
కరోనా కారణంగా గత ఏడాది చాలా మంది మృత్యువాత పడ్డారు.ఇంకొందరు ఇతర కారణాల వలన చనిపోయారు. తాజాగా ప్రముఖ దర్శకుడు అట్లీ తాతగారు సౌందరా పాండియన్ మృతి చెందారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా చెప్పారు దర్శకుడు అట్లీ. తాత ఎం సౌందరా పాడియన్ చనిపోయారు. మా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాం. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. తాత మీరు ఎల్లప్పుడు నా రోల్ […]
సంచలన నిర్ణయం తీసుకున్న సల్మాన్ బ్యూటీ..!?
చాలా మంది సినీ నటీనటులు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎప్పటి కప్పుడు తమ విషయాలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. కానీ ఆమీర్ ఖాన్, ఛార్మి లాంటి వారు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నామని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పుడు సల్మాన్ నటించిన దబాంగ్ 3 మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేసిన వరీనా హుస్సేన్ కూడా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు […]
చిరంజీవి బర్త్‌డేకే ఫిక్స్ అయిన `ఆచార్య`..త్వరలోనే ప్రకటన!
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా..ఈయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ, కరోనా దెబ్బకు షూటింగ్‌కు బ్రేక్ పడడంతో.. విడుదలను వాయిదా వేశారు. […]
వార్నర్ చేసిని పనికి మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా నిన్న రాత్రి చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ […]
థియేటర్లలో బోల్తా పడినా అక్కడ దూసుకుపోతున్న `వైల్డ్ డాగ్`!
కింగ్ నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ..బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్ గా నిలిచింది. దీంతో ఈ చిత్రాన్ని వెంటనే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ లో విడుదల చేశారు. […]